Thread Rating:
  • 59 Vote(s) - 2.68 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
మహి : అంటీ ...... బాబు పడుకున్నాడన్నమాట .
మేడమ్ : అవును బుజ్జిజానకీ పెద్దమ్మ ఒడిలో హాయిగా ..... , మీ అంకుల్ - బామ్మావాళ్ళు ఇంటికి వెళ్లిపోయారు , అద్భుతం కమనీయం అని చెప్పమన్నారు .
బుజ్జిజానకి నవ్వుకుని , అంటీ - అత్తయ్యలూ - పెద్దమ్మా - అక్కయ్యలూ ..... చివరగా నావైపు ఫ్లైయింగ్ కిస్ వదిలి , మరికొద్దిసేపు ఇక్కడే ఉండాలని ఆశగా ఉంది అంటూ కోరింది .
అక్కయ్యలు : లవ్ టు చెల్లీ ..... , మాక్కూడా ఇక్కడనుండి వెళ్లబుద్ధి కావడం లేదు .
మహి : లవ్ యు అక్కయ్యలూ ......
దేవతలు ఒకరినొకరు చూసుకుని , ఈమాట కోసమే ఎదురుచూస్తున్నాము - భువిపై ఆవిష్కృతం అయిన ఈ అద్భుతం నుండి మేమూ వెళ్లలేకపోతున్నాము , నీఇష్టమైనంతసేపు అవసరమైతే తెల్లారేవరకూ ఉండిపోదాము ఒకరి కౌగిలిలో మరొకరం వెచ్చగా ......
స్టేజీపైనున్న గిఫ్ట్స్ బాక్సస్ నుండి సారీ అందుకుని పెద్దమ్మ ఓడిలోని బాబుకు వెచ్చగా కప్పాను .
గుడ్ ఐడియా తమ్ముడూ అంటూ అక్కయ్యలూ అలానే అందుకుని చుట్టేసుకున్నారు .
మేడమ్ : లవ్ యు అంటూ పెదాలను కదిలించి , అమ్మో అక్కయ్యలు అంటూ నవ్వుకుంటున్నారు .
మహి : లవ్ యు దేవతలూ ...... అంటూ వాసంతి అంటీ ఒడిలో వొదిగిపోయింది , దేవతలూ చలి చలి ముద్దులు అంటూ నావైపు కన్నుకొట్టింది .
లవ్ టు బుజ్జిజానకీ మా బంగారుతల్లీ అంటూ కొంగుతో చుట్టేసుకుని ముద్దులు కురిపిస్తున్నారు .
బుజ్జిజానకీ ..... నీకూ కప్పాలా ? .
మహి : అవసరం లేదు , చూడు అత్తయ్యా ...... నేను మాట్లాడించకపోయినా ఇలా ......
అంటీలు : అల్లరి పిల్లాడు కదా అంతే , ఎందుకో తెలియదు ఈ అద్భుతాన్ని చూసినప్పటి నుండీ ఎక్కువ కోపం రావడం లేదు , మా బుజ్జిజానకి ఫంక్షన్ ఆధ్యంతం అద్భుతంగా మహాద్భుతంగా అంగరంగవైభవంతో జరగడం ఎంత సంతోషంగా ఉందో మాటల్లో వర్ణించలేము , ఈ సెలెబ్రేషన్ లో ఈ అల్లరి పిల్లాడు భాగమే కదా ..... థాంక్యూ .
ఇప్పటికే చాలాసార్లు చెప్పారు దేవతలూ అంటూ తెగ మురిసిపోతున్నాను , దేవతల కోపం చల్లారింది అదిచాలు .
అంటీలు : ప్రామిస్ మరిచిపోలేదు , ఇక కొన్ని గంటలు మాత్రమే , బుజ్జిజానకి మరియు మీ అక్కయ్యల దగ్గరికి కూడా రాకూడదు .

అంతే నా కళ్ళల్లోనే కాదు బుజ్జిజానకి - అక్కయ్యలు - మేడమ్ - అమ్మమ్మ కళ్ళల్లో చెమ్మ చేరింది .
నో నో నో తల్లులూ ...... , నేనున్నాను కదా అంటూ పెద్దమ్మ కళ్ళతోనే తెలియజేసారు .
లవ్ యు పెద్దమ్మా అంటూ మూడువైపులా హత్తుకుని బాబుకు ముద్దులుకురిపిస్తున్నారు , బుజ్జిజానకి అయితే సంతోషంతో దేవతను చుట్టేసి నావైపే ప్రేమతో చూస్తూ ...... వాసంతి అంటీ నడుముపై చీరను ప్రక్కకు జరిపింది .
కనిపించీ కనిపించనట్లుగా దేవత సౌందర్యమైన బొడ్డు మరియు కూర్చోవడం వలన అందమైన నడుము మడత కనులవిందు చేస్తుండటంతో మరింత వణుకుతున్నాను , కనురెప్ప వెయ్యడం మరిచిపోయి కన్నార్పకుండా చూస్తుండిపోయాను .
పెద్దమ్మకు తెలిసిపోయినట్లు నవ్వుకుని , తల్లులూ అంటూ అక్కయ్యలకు చూయించారు .
ఏంటి తమ్ముడూ అందరికంటే ఎక్కువగా వణుకుతున్నావు వెచ్చగా ముద్దులేమైనా ...... దేవతల కోపాన్ని చూసి గుంజీలతో లవ్ యు చెప్పి నవ్వుకున్నారు , ఒకవైపు వణుకుతున్నాడు మరొకవైపు నుదుటిపై చెమట ఏమీ అర్థం కావడం లేదే అంటూ చేతులతో తుడిచారు , ఉఫ్ఫ్ .... చలి చలి తమ్ముడిని గట్టిగా హత్తుకోవాలని ఉంది .
తల్లులూ ..... ఇలా వచ్చి కూర్చోండి వెచ్చగా ఉంటుంది అంటూ కాస్త కోపంగానే ....
ఇక చాలులే జ్వరం వచ్చేలా ఉంది అంటూ చీరతో కవర్ చేసేసింది బుజ్జిజానకి - గట్టిగా నవ్వడంతో స్పృహలోకొచ్చి సిగ్గుపడుతున్నాను .
అక్కయ్యలు : దేవతలూ ...... మిమ్మల్ని హత్తుకున్నా చలి తగ్గడం లేదు .

చలిమంట వేస్తాను అక్కయ్యలూ ...... 
Wow చలిమంట సూపర్ సూపర్ ..... అంటూ అక్కయ్యలు - బుజ్జిజానకి దేవతల బుగ్గలపై కొరికేస్తున్నారు .
స్స్స్ స్స్స్ స్స్స్ .....
నవ్వుకుని నిమిషాలలో స్టేజి కింద భోగి మంటలా పెద్దగా చలిమంట వేసాను .
దేవతలూ రండి రండి వెచ్చగా ఉంటుంది అంటూ బుజ్జిజానకి - అక్కయ్యలు పిలుచుకునివెళ్లి చుట్టూ ఏర్పాటుచేసిన సోఫాలలో కూర్చున్నారు .
అఅహ్హ్ హ్హ్హ్ ..... వెచ్చగా ఉంది లవ్ యు మహేష్ - లవ్ యు తమ్ముడూ ...... , దేవతలూ మీకు వెచ్చగా లేదా ? .
దేవతలు : వెచ్చగానూ హాయిగానూ ఉంది అంటూ చేతులను కాచుకుని బుజ్జిజానకి - అక్కయ్యల బుగ్గలపై తాకించారు .
అవునవును హాయిగా ఉంది , లవ్ యు దేవతలూ అంటూ నలుగురూ ఒకేసారి నావైపు కన్నుకొట్టి ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు , దేవతల బుగ్గలపై అలానే తాకిస్తున్నారు , మరి అయితే థాంక్స్ చెప్పరా ? .
అంటీలు : ఈ అల్లరి పిల్లాడు చేసే మంచి పనులకు థాంక్స్ లు చెప్పడంతోనే రోజు గడిచిపోతుంది .
అన్ని మంచిపనులు చేస్తాడన్నమాట ......
అంటీలు : ఎన్ని చేసినా ఈరోజే ఆఖరి , మీకోసం చెబుతాము థాంక్యూ ......
లవ్ యు సో మచ్ దేవతలూ అఅహ్హ్ ...... అంటూ హృదయంపై చేతినివేసుకుని ఫీల్ అవుతున్నాను .
అంటీలు : అదిగో అల్లరి మొదలుపెట్టేసాడు అంటూ నవ్వులు ......

చలిమంట వేసిన కొద్దిసేపటికి అమ్మమ్మ మొబైల్ రింగ్ అయ్యింది , ష్ ష్ ష్ తల్లులూ - బుజ్జితల్లులూ ..... మా అల్లుడు అంటూ మాట్లాడారు .
( ఏంటి అత్తయ్యా ..... ఫంక్షన్ అయిపోయింది కదా అక్కడే ఉండిపోతారా ఏమిటి , ఇంటికి వచ్చి గంట అయ్యింది తాళం వేసి ఉంది , రోడ్డు మీద పడుకోవాలా ఏమిటి , ఈ అల్లుడు కంటే వాళ్లే ఎక్కువైపోయారా ఏమిటి ..... ) 
ఇదిగో వచ్చేస్తున్నాం అల్లుడూ ...... అంటూ కట్ చేశారు , బుజ్జితల్లీ ......
మహి : అమ్మమ్మా ......
అమ్మమ్మ : Sorry బుజ్జితల్లీ ...... , తెల్లవారేలోపు వెళ్ళిపోతాడు , అంతవరకూ తప్పదు .
బుజ్జిజానకీ ...... రేపటి నుండి మన ఇష్టం , ఇలా ప్రతీ రాత్రీ చలి మంట వేసుకుందాము , తల్లులూ ...... ఆర్పి వెయ్యండి .
నీళ్లు తీసుకొచ్చి ఆర్పేసి శుభ్రం చేసి చెత్త బాక్స్ లో పడేసాను , తాతయ్య - అక్కయ్యల సహాయంతో గిఫ్ట్స్ అన్నింటినీ బస్సులోకి చేర్చుకుని చివరిసారిగా చూసుకుని బయలుదేరాము .
మహేష్ ..... నువ్వూ బస్సులోనే రా ( బుజ్జిజానకి కోరికను మన్నించారు దేవతలు ) ఇంటికి చేరుకునేంతవరకూ దేవతలను వదలలేదు - ముద్దులు ఆస్వాదిస్తూనే ఉంది .

తాతయ్య తాళం తీసుకుని లోపలికి పరుగులుతీశారు , ఓపెన్ చేసి వచ్చి అమ్మమ్మకు ఏదో చెప్పారు దీనంగా .....
అమ్మమ్మ : బుజ్జిజానకి కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయేమో ...... 
ఏమైంది అమ్మమ్మా అంటూ అక్కయ్యలు అడిగారు .
అమ్మమ్మ : తాగేసి ఉన్నాడు , మీరు లోపలికి వస్తే అతడు ఏమైనా అంటే తట్టుకోలేము .
పర్లేదు అమ్మా ..... , సూర్యోదయానికి వచ్చేస్తాముగా .....
దేవతలూ ఊహూ ఊహూ అంటూ గట్టిగా పట్టేసుకుని బాధపడుతోంది .
దేవతలు : ఈ సంతోషమైన రోజున బాధపడకూడదు , నువ్వు నిద్ర లేచేలోపు నీ ముందు ఉంటాము అంటూ కళ్లపై ముద్దులు కురిపిస్తున్నారు , స్మైల్ స్మైల్ అంటూ గిలిగింతలుపెట్టి నవ్వించారు .
బుజ్జిజానకి : నవ్వేసి , మొదటగా కళ్ళు తెరిచి నా దేవతలను - అక్కయ్యలనే చూడాలి .
దేవతలు : లవ్ టు బుజ్జితల్లీ , వెళ్లి హాయిగా నిద్రపో , తల్లులూ ...... లోపలివరకూ వదిలిరండి , గుడ్ నైట్ బంగారూ ......
గుడ్ నైట్ అత్తయ్యలూ - అంటీ - పెద్దమ్మా అంటూ అందరినీ ఒకేసారి కౌగిలించుకుని ముద్దులుపెట్టి అక్కయ్యలతోపాటు బస్సు దిగి వెనక్కు తిరిగి తిరిగి చూస్తూనే లోపలికివెళ్లింది .
అక్కయ్యలు ముద్దులుకురిపిస్తూనే చిరునవ్వులు చిందిస్తూ లోపలికి వెళ్లే సమయానికి , మహి నాన్న పరుపులతో బయటకు వస్తున్నాడు , కోపంతో చూసి ఇంటిపైకి వెళ్ళిపోయాడు .
బుజ్జిజానకి : అక్కయ్యలూ పట్టించుకోకండి .
అక్కయ్యలు : లోపలికి వదిలి , చెల్లీ ..... వన్ ఆఫ్ ద కాదు ద బెస్ట్ డే ఆఫ్ our లైఫ్ , చాలా చాలా ఎంజాయ్ చేసాము కదా ...... , ఈ సంతోషం అంతా నీ హీరో వల్లనే .......
మహి : అక్కయ్యలూ ...... 
అక్కయ్యలు : తెలుసు తెలుసు చెల్లీ ...... , దేవతలకు ముద్దులతో థాంక్స్ చెప్పావు - మాకు ముద్దులతో థాంక్స్ చెప్పావు , నీ హీరోకు థాంక్స్ చెప్పే అవకాశమే లభించలేదు దేవతల వలన ......
మహి : దేవతలపై కోప్పడకండి .....
అక్కయ్యలు : లేదులే అంటూ ప్రాణంలా కౌగిలించుకుని గుడ్ నైట్ కిస్సెస్ పెట్టారు , నీ ప్రియమైన హీరోను పంపిస్తాము రాత్రంతా నీ ఇష్టం ......
అంతలో మహి నాన్న లోపలికివచ్చి మీరింకా వెళ్లలేదా అన్నట్లు చూస్తూ దిండు తీసుకుని పైకివెళ్లాడు .
పట్టించుకొములే చెల్లీ ..... , నీ రాకుమారుడు తోటలో వేచి చూస్తుంటాడు వచ్చెయ్యి , ఆపాటికి పైన నిద్రపోతాడు మీ నాన్న ...... అనిచెప్పి ప్రాణమైన ముద్దులుపెట్టి వచ్చారు .

క్షమించండి తల్లులూ ..... ఇంట్లోకి కూడా ఆహ్వానించలేను .
అమ్మా - అమ్మమ్మా ...... రేపటి నుండి ఇల్లు మనది , హ్యాపీగా వెళ్లి పడుకోండి అని పంపించారు అక్కయ్యలు , అమ్మలూ ...... కంగారుపడాల్సిన పనిలేదు మీ బుజ్జితల్లి హ్యాపీ , వెళదామా ? .
వెళదాము వెళదాము ......
అక్కయ్యలు : నువ్వెక్కడికి , దేవతలతోపాటు ఒకే బస్సులో నువ్వా ...... దిగు దిగు నీకోసం నీ హృదయస్పందన ఎదురుచూస్తోంది తోటలోకి వెళ్లి వెయిట్ చెయ్యి అంటూ చెవిలో గుసగుసలాడి కిందకు దించేశారు .
దేవతలు : తల్లులూ ..... మీరేనా మీ తమ్ముడిని బస్సు దింపేసింది , ఆశ్చర్యంగా ఉందే ...... , ఏయ్ అల్లరి పిల్లొడా ప్రామిస్ గుర్తుంది కదా - ఇక్కడ కూడా ఎక్కువసేపు ఉండకు ఇంటికి బయలుదేరు , ఒక్క క్షణం గ్యాప్ ఇస్తే చాలు అల్లరి మొదలుపెట్టేస్తావు .
అలాగే దేవతలూ ......
దేవతలు : ఈ పిలుపుకూ ఇదే చివరి రాత్రి , రైట్ రైట్ .....
అక్కయ్యలు : ఎంజాయ్ అంటూ విండోస్ నుండి ఫ్లైయింగ్ కిస్సెస్ వదులుతూ వెళ్లిపోయారు .
[+] 6 users Like Mahesh.thehero's post
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed ) - by Mahesh.thehero - 05-07-2024, 11:45 AM



Users browsing this thread: 33 Guest(s)