05-01-2024, 12:22 AM
నిన్నటి రోజు అనుకోకుండా మీ కథ చదవడం మొదలు పెట్టాను, చదువుతూ ఉంటే చాలా ఆసక్తిగా ఉండడంతో ఇప్పటి దాకా ఉన్న కథని పూర్తిగా చదివాను. కథ కథనం , చాలా ఆసక్తిగా ఉన్నాయి. మరి ముఖ్యంగా నన్ను ఈ కథని చదివేల చేసిన ‘ మేడమ్ ’ ( పేరు ఉన్నా ఈ మేడమ్ అనే పేరు చాలా బాగా గుర్తుండేలా ఉంది) పాత్ర నాకు చాలా ఆకట్టుకుంది.
కథ మద్యలో నందు మరియు మేడమ్ బీర్లు తాగే సన్నివేశం మాత్రం కొంత ఎగుటు పుట్టింది అందుకు కారణం ఆకలి వేస్తే బీర్లు , దాహం వేస్తే బీర్లు , బాదకి బీర్లు. ఇది కొంచెం నచ్చలేదు.
ఈ కథ పేరు అయిన ‘ మహా ( time ) - ఇందులేక ( Love) ’ ముందు ఆకట్టు కుంది , దానికి తోడు కథలో ఒక్కో పాత్రలు వాళ్ళ ప్రవర్తన చాలా నచ్చాయి. ముఖ్యంగా మేడమ్ నందుకు ఇచ్చిన పనిష్మెంట్ చాలా కసిగా ఉనింది. చివరిగా మీరు ఇలాంటి ఆసక్తికరమైన కథని రాసినందుకు థాంక్యూ సర్.