04-01-2024, 12:07 PM
మిస్ అయిన పార్ట్ .......
ఏమి జరుగుతోందో తెలియక బామ్మ - అక్కయ్య కన్నీళ్లను తుడుచుకుని ఆశ్చర్యంగా చూస్తున్నారు .
పెద్దాయన ..... బామ్మ దగ్గరికి వెళ్లి , అమ్మా ..... నన్ను మన్నించు - ఆవేశంలో ఇదంతా చేసాను - నేను చేస్తున్న తప్పేమిటో మీ అబ్బాయి వలన ..... అంటూ నావైపుకు చూసారు .
ఊహూ అంటూ సైగచెయ్యడంతో ఆగిపోయారు .
పెద్దాయన : నా తప్పేమిటో తెలిసింది నన్ను మన్నించండి , ఎప్పటిలానే మీరు ఇంటిలో సంతోషంగా ఉండొచ్చు - మీ వెనుక ఒక శక్తి ఉంది ఇక మిమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు , దయచేసి నన్ను క్షమించి లోపలకు వెళ్ళండి , ఎక్కడ ఉన్న వస్తువులను అక్కడికి చేర్చే బాధ్యత నాది ప్లీజ్ ప్లీజ్ ...... , ఏమ్ మనుషులురా మీరు మీతోపాటే ఇక్కడే నివాసం ఉంటున్న వారికి కష్టమొస్తే సినిమా చూస్తున్నట్లు చూస్తున్నారు వెళ్ళండి వెళ్ళండి వెళ్లి మరొక దగ్గర ఇలాంటివి దొరుకుతాయేమో చూసుకోండి , రేయ్ ముందు అందరినీ తరిమేయ్యండి .
నిమిషంలో ఖాళీ అయిపోయింది .
పెద్దాయన : అమ్మా ..... కాంపౌండ్ లో కూర్చోండి అంటూ రెండు కుర్చీలు వేసి కూర్చోబెట్టి , తానూ హెల్ప్ చేస్తున్నాడు .
వస్తువులను తీసుకుని లోపలికివెళ్ళిచూస్తే కొన్ని డ్యామేజ్ అయ్యాయి - బట్టలయితే చిందర వందరగా అయిపోయాయి చిరిగిపోయాయి , ప్రాణమైన వారిని కోల్పోతే ఎలా ఉంటుందో అలా బాధగా మారిపోయింది లోపలంతా - అంత పెద్ద ఇంటిలో ఒకే లైట్ - వెలుగు కోల్పోయింది - సంవత్సర కాలం ఎంత బాధను అనుభవించారో తెలిసి మనసు చలించిపోయింది , కన్నీళ్లు వాటంతట అవి వచ్చేస్తున్నాయి .
బామ్మ మరియు ఇద్దరు మనవరాళ్లు దిగిన ఫోటో కిందపడి పగిలిపోయి ఉండటం చూసి కన్నీళ్లతో అందుకుని గోడకు తగిలించాను , గాజు పెంకులను శుభ్రం చేసి బయట పడేసాను .
బాబూ రక్తం అంటూ అక్కయ్య పరుగునవచ్చి , చున్నీని చింపేసి కట్టు కట్టింది , జాగ్రత్త అంది .
( అక్కయ్య మనసు బంగారం ) థాంక్యూ ఆక్ ...... సిస్టర్ , లోపల ఫోటో కిందపడి పగిలిపోయింది , బాధపడకండి గోడపై ఉంచాను .
అక్కయ్య : థాంక్యూ బాబూ ......
నో నో నో ..... , ( సెక్యూరిటీ అధికారి - కోర్ట్ - సొసైటీ అందరూ మీకు క్షమాపణలు చెప్పుకోవాలి అని మనసులో అనుకున్నాను )
కన్నీరు కార్చి కార్చి ఆవిరైపోయినట్లు అక్కయ్య కళ్ళు బాధతో నిండిపోయాయి .
చకచకా సర్దడం పూర్తవ్వడంతో , పెద్దాయన మరొకసారి క్షమించమని బామ్మను కోరి నాదగ్గరకు వచ్చారు , బాబూ ..... నీలాంటి గొప్ప మనసు ఉన్న వారికి నా అవసరం రాకపోవచ్చు రాదు , అయినాసరే అంటూ విజిటింగ్ కార్డు ఇచ్చి మళ్లీ కలుద్దాము అనిచెప్పి వెళ్లిపోయారు .
అక్కయ్య : బామ్మా ..... ఏమీ అర్థం కావడం లేదు .
బామ్మ : ఇప్పటికి ఆ భగవంతుడికి మనపై కొంచెం కరుణ కలిగినట్లుగా ఉంది తల్లీ ...... , ఆకలివేస్తోందా తల్లీ ? .
అక్కయ్య : రైస్ - బ్యాళ్ళు మొత్తం నేలపాలు అయిపోయాయి బామ్మా ...... , నాకైతే ఆకలిగా లేదులే మీరు ఈ పండు తినండి అంటూ కాంపౌండ్ లోపల చెట్టు నుండి పండు కోసి తినిపిస్తోంది .
బామ్మ : కన్నీళ్లతో మొదట అక్కయ్యకు తినిపించి తిని కన్నీళ్లతో కౌగిలించుకుని బాధపడుతూనే లోపలికివెళ్లారు .
గుండె చలించిపోయింది , బామ్మా - అక్కయ్యా ..... మీకోసం ఎంతచేసినా తక్కువే అంటూ రెండు చేతులతో నమస్కరించాను - దేవుడా ...... ఎంతకాలం వీరికి శిక్ష - సంతోషాన్ని ప్రసాధించండి అని ప్రార్థించి మెయిన్ గేట్ క్లోజ్ చేసి రోడ్డు మీదకు వెళ్లి ఆటో ఎక్కాను .
ఒక పని పూర్తయ్యింది ఇంకా చాలా ఉన్నాయి , ముఖ్యన్గా అక్కయ్య కాలేజ్ ఫీజ్ కట్టాలి అక్కయ్య కాలేజ్ కు వెళ్ళాలి , అంతకంటే ముందు బాధను మరిచిపోవాలి , బాధను మరిచిపోవాలి అంటే ఇంటిని పూర్తిగా మార్చాలి - వెలుగులతో నింపాలి , ఇంటికి అవసరమైనవన్నీ చేర్చాలి .
తమ్ముడూ తమ్ముడూ ..... ఎక్కడికి వెళ్ళాలి ? అడుగుతుంటే పలకవే అంటూ డ్రైవర్ సిస్టర్ .....
Sorry అక్కా ..... , దగ్గరలోని షాపింగ్ మాల్ కు వెళ్ళండి అనిచెప్పి , వంట సరుకులతో పాటు ఏమేమి తీసుకోవాలో మొబైల్లో నోట్ చేసుకున్నాను , అక్కా ..... మీకెవరైనా ఎలక్ట్రీషియన్ తెలుసా ? .
ఆటో డ్రైవర్ : ఎలక్ట్రీషియన్ నే అడుగుతున్నావు తమ్ముడూ ...... డ్రైవర్ కమ్ ఎలక్ట్రీషియన్ ఏ పని ఉన్నప్పుడు ఆ పని చేస్తాను .
ఆశ్చర్యపోయాను .
లేడీస్ ఏంది ఎలక్ట్రీషియన్ ఏంది అనుకున్నావా ? .
లేదు లేదు ..... , ఆగండి ఆగండి ఎక్కడ ఎక్కానో అక్కడకు వెళ్ళండి - అక్కా ఎలక్ట్రిక్ వర్క్ ఉంది చేస్తారా ? .
డ్రైవర్ : చేస్తా తమ్ముడూ ..... , ఫ్యామిలీ బండిని లాగాలంటే అన్నీ చెయ్యాలి , నా మొగుడెమో సంపాదించిందంతా తాగేకే పెడతాడు , పిల్లల చదువులు నేనే చూసుకోవాలి .
అక్కా ఇదిగో అడ్వాన్స్ అంటూ వెయ్యి రూపాయలు ఇచ్చాను .
డ్రైవర్ : థాంక్యూ తమ్ముడూ ......
ఒక్క నిమిషం ఆ బేకరీ - జ్యూస్ షాప్ ముందు ఆపండి , వెళ్లి బ్రెడ్ - మిల్క్ - కేక్స్ - ఐస్ క్రీమ్స్ - బిస్కట్స్ - చాక్లెట్స్ - జ్యూస్ బాటిల్స్ - కూల్ డ్రింక్స్ పెద్దమొత్తంలో తీసుకుని బామ్మ ఇంటికి చేరుకున్నాము , అక్కా ..... ఒక సహాయం చేస్తారా ? , మీరు ఎలక్ట్రిక్ వర్క్ చెయ్యాల్సినది ఈ ఇంటిలోనే , ఈ ఫుడ్ లోపల ఇచ్చి బామ్మ - అక్కయ్య ఎలాగైనా తినేలా చూసి అవసరమైతే మీరూ తింటూ , ఇంటిలోపల వైరింగ్ - స్విచస్ - బల్బ్స్ ...... ఇంకా ఏమేమి అవసరమో లిస్ట్ తీసుకురావాలి , ఎవరు ఇచ్చారో - ఎవరు పంపారో చెప్పనేకూడదు .
వెనక్కు తిరిగిచూశారు .
ఎక్కువ వర్క్ ఉందికదూ అంటూ తలదించుకుని మరొక రెండు వేలు ఇచ్చాను .
డ్రైవర్ అక్క : డబ్బుకోసం కాదు , ఆశ్చర్యం వేసి చూసాను , వర్క్ అంతా పూర్తయ్యాక పనికి తగ్గ డబ్బు అడుగుతానులే అంటూ ఖాకీ కోట్ ను ఆటోలోనే ఉంచేసి అందుకున్నారు .
ఆటోలో వెనక్కు కూర్చుని తొంగి చూస్తున్నాను .
డ్రైవర్ అక్క మెయిన్ గేట్ తీసుకుని డోర్ దగ్గరకువెళ్లి మేడమ్ డెలివరీ అంటూ డోర్ కొట్టారు . అక్కయ్య డోర్ తెరవడంతో ...... , మేడమ్ ఫుడ్ డెలివరీ ......
అక్కయ్య : మేము ఆర్డర్ చెయ్యలేదు , అడ్రస్ .....
డ్రైవర్ అక్క : సరైన అడ్రస్ కే వచ్చాను , లోపలికి రావచ్చా ? అంటూనే లోపలికివెళ్లారు .
ఆటో దిగి కాంపౌండ్ లోపలికి ఇంటి విండో దగ్గరకు చేరుకున్నాను .
డ్రైవర్ అక్క : అన్నింటినీ టేబుల్ పై ఉంచి తినమన్నారు , మొదట ఐస్ క్రీమ్ తినండి కరిగిపోతుంది అంటూ ఇద్దరినీ కూర్చోబెట్టి అందించారు .
అక్కయ్య : డెలివరీ అడ్రస్ ఇది అయి ఉండదు .
డ్రైవర్ అక్క : ఇలా ఆటపట్టిస్తారు అని చెప్పే పంపించాడు తమ్ముడు .
ష్ ష్ ష్ ......
అక్కయ్య : ఏ తమ్ముడు ? .
డ్రైవర్ అక్క : తమ్ముడు ఎవరు అని ఆడిగేశారా ? , తమ్ముడిపై ఎంత కోపం ఉంటే మాత్రం అంటూ నోట్ చేసుకుంటూనే ..... ఏ తమ్ముడు అని అడగొచ్చా ? , మీరంటే ఎంత ప్రాణం , ముందైతే తినండి ...... , ఓహో విషం ఏమైనా కలిపాననా ? , తమ్ముడు చెప్పాడులే ఇదిగో నేనూ తింటాను తినండి .
అక్కయ్య : రాంగ్ డెలివరీ ......
డ్రైవర్ అక్క : నేను డెలివరీ విమెన్ మాత్రమే కాదు తినేంతవరకూ ఉండి వెళ్ళాలి , త్వరగా తింటే వెళతాను , ఎంత ఆకలితో ఉన్నారో మీ కళ్ళే చెబుతున్నాయి , ప్లీజ్ ప్లీజ్ తినండి అంటూ తినేదాకా వదలలేదు .
థాంక్యూ థాంక్యూ ......
డ్రైవర్ అక్క : నెక్స్ట్ కేక్ నెక్స్ట్ బిస్కట్స్ ...... చివరగా జ్యూస్ కూల్ డ్రింక్ అంటూ అన్నీ కడుపునిండా తినేలా చూసి మిగిలినవి ఫ్రిడ్జ్ లో ......
అక్కయ్య : ఫ్రిడ్జ్ చెడిపోయింది .
డ్రైవర్ అక్క : సరే కాసేపట్లో పెడదాములే , బాత్రూమ్ ఎక్కడ ? .
అక్కయ్య : బెడ్రూమ్స్ లో .....
అయితే అన్నీ బెడ్ రూమ్స్ చూసి నాకిష్టమైన బెడ్రూంలోకి వెళతాను .
అక్కయ్య పెదాలపై చిన్న చిరునవ్వు ......
అఅహ్హ్ ...... , థాంక్యూ డ్రైవర్ అక్కా ...... అంటూ ఆనందిస్తున్నాను .
డ్రైవర్ అక్క : బెడ్ రూమ్స్ తోపాటు ఇల్లంతా మరియు బయట ఒకసారి చూసి , కొద్దిసేపట్లో వస్తాను అన్నారు .
అక్కయ్య : ఫుడ్ అమౌంట్ ? .
డ్రైవర్ అక్క : నీ తమ్ముడు పే చేసేశాడులే అంటూ బయటకు నడిచారు .
అంతే సంతోషంతో పరుగునవెళ్లి అంటోలో దాక్కున్నాను .
అక్కయ్య ..... డ్రైవర్ అక్క వెనుకే మెయిన్ గేట్ వరకూ వచ్చారు ఆశ్చర్యంతో .....
డ్రైవర్ అక్క : కొద్దిసేపట్లో కలుద్దాము బై అంటూ ఆటో పోనిచ్చారు , ఎలా ఉంది తమ్ముడూ మన యాక్టింగ్ .
సూపర్ అక్కా , థాంక్యూ ......
డ్రైవర్ అక్క : తమ్ముడూ ..... లైట్స్ అన్నీ పోయాయి , వైరింగ్ బాగుంది కానీ స్విచస్ పోయాయి , ఫ్రిడ్జ్ కు కండెన్సర్ వేస్తే పనిచేస్తుంది , బాత్రూమ్లో ట్యాప్స్ అన్నీ పాడయ్యాయి , వాషింగ్ మెషిన్ - టీవీ చెడిపోయింది , అవసరం నిమిత్తం AC అమ్మేశారు ..... చాలా పనులున్నాయి సహాయానికి ఇద్దరైనా కావాలి , నువ్వు ok అంటే నాతోపాటు వర్క్ చేసేవాళ్లను పిలిపిస్తాను .
ఇద్దరు కాకపోతే నలుగురిని పిలిపించండి - లేడీస్ కదా , బామ్మ - అక్కయ్యలు సరిగ్గా నిద్రపోయి ఎన్నాళ్ళు అయ్యిందో ..... , పని త్వరగా పూర్తవ్వాలి .
డ్రైవర్ అక్క : గంటలో అయిపోతుంది అందరూ లేడీసే అంటూ కాల్ చేశారు , ఒసేయ్ ****** ఏరియా లో **** నెంబర్ ఇంటి దగ్గరకు వచ్చెయ్యండి అవును నలుగురూ వచ్చేసి ఇంట్లోవాళ్ళు లేదు అన్నా పట్టించుకోకుండా అన్నీ రెడీ చేసుకోండి నేనో గంటలో వస్తాను అంటూ వివరించారు , 15 నిమిషాలలో సిటీ సెంటర్ లోని పెద్ద ఎలక్ట్రిక్ షాప్ కు తీసుకెళ్లారు , షాప్ లో లిస్ట్ ఇవ్వడంతో అన్నీ బాక్సస్ లో ఉంచేసి బిల్ ఇచ్చారు .
క్యాష్ పే చేసేసాను - ఫ్రీ డెలివరీ కావడంతో అడ్రస్ ఇచ్చాను తీసుకెళ్లారు , అక్కా ..... మీరు వెళ్లి పని చేస్తూ ఉండండి , నేను మాల్ కు వెళ్లి AC - ఫ్రిడ్జ్ - వాషింగ్ మెషీన్ - టీవీ ..... ఇంకా చాలా అవసరం అన్నీ తీసుకొస్తాను .
డ్రైవర్ అక్క : అయితే మొదట AC - వాషింగ్ మెషీన్ - టీవీ ..... పంపించు .
సరే అక్కా అంటూ మాల్ లోపలికివెళ్ళాను .
మొదట ఎలక్ట్రిక్ వస్తువులను సెలెక్ట్ చేసి పే చేసేసి ఇంటి అడ్రస్ కు పంపించాను , వంట సరుకుల ఫ్లోర్ కు వెళ్లి , ఒక నెలకు అవసరమయ్యేలా రైస్ - atta - షుగర్ - ఆయిల్ - దాల్ - పప్పు దినుసులు - విత్తనాలు - మసాలా ..... ఇలా అవసరమైనవన్నీ కొన్నాను .
అక్కయ్యకు .... సేల్స్ గర్ల్ సహాయంతో డ్రెస్సెస్ - లంగావోణీలు - పట్టుచీరలు , బామ్మ కోసం ఓల్డ్ ఏజ్ సారీస్ తీసుకోగా ఇక 75 వేలు మిగిలింది .
వర్క్ చేసిన అక్కయ్యలకు ఇవ్వగా మిగిలిన అమౌంట్ బామ్మకు ఇవ్వవచ్చులే అనుకుని షాపింగ్ తో వాళ్ళ వెహికల్లోనే ఇంటికి చేరుకునేసరికి సమయం 10 గంటలు అయ్యింది , సరిగ్గా అప్పుడే అలారం కొట్టడంతో మొబైల్ తీసి సర్ కు కాల్ చేసాను .