02-07-2024, 12:18 PM
అమ్మవారి బిడ్డల్లా ....... అత్తయ్యలూ - అంటీ - పెద్దమ్మ - అక్కయ్యలు ...... అందరూ అందరూ మా అందరి బుజ్జిదేవకన్యను మధ్యలో ఉంచుకుని గుడిలోపలికి తీసుకెళ్లారు .
నేను వెనుకే వస్తున్నానో లేనో అని బుజ్జిజానకి వెనక్కు తిరిగి తిరిగి చూస్తూనే అమ్మవారికి మొక్కుకుంటూ లోపలికి వెళుతోంది .
చెల్లీ ...... ఇక్కడిదాకా వచ్చిన నీ హీరో లోపలికి రాకుండా ఎక్కడికి పోతాడు అంటూ అక్కయ్యలు గుసగుసలాడి ముద్దులుకురిపిస్తున్నారు .
అమ్మవారి సన్నిధికి చేరుకుని , పూజారిగారూ ...... బుజ్జిజానకి .... మహి పేరున పూజలన్నీ జరిపించండి , మా బంగారుతల్లి సంతోషంగా - ఆయురారోగ్యాలతో ఉండాలి అంటూ అత్తయ్యలు ......
మహి : అలాగే మా అత్తయ్యలు - అంటీ - పెద్దమ్మ - అక్కయ్యలు మరియు మరియు ( అంటీవాళ్ళు కోపంతో చూస్తుండటం ) చూసి నవ్వుకుని లవ్ యు అత్తయ్యలూ అంటూ బుగ్గలపై ముద్దుపెట్టి మహేష్ కూడా అంటూ నవ్వుతోంది .
సూపర్ చెల్లీ అంటూ అక్కయ్యలు ......
అంటీవాళ్ళు మొట్టికాయలు వెయ్యబోయి అమ్మవారి సన్నిధిన లెంపలేసుకుని ఇదే చివరిసారి అంటూ బుజ్జిజానకి బుగ్గలపై ముద్దులుకురిపించారు .
ప్రతీసారీ ఇదే చివరిసారి అంటూనే ఉన్నారు అమ్మలూ అంటూ నవ్వుకుంటున్నారు అక్కయ్యలు .
ష్ ష్ ష్ ఇదే చివరిసారి అంటూ అంటీలు కూడా నవ్వేశారు .
లవ్ యు బుజ్జిజానకి - అక్కయ్యలూ అంటూ ఆనందిస్తున్నాను .
పూజ మొదలవ్వడంతో అందరూ భక్తితో బుజ్జిజానకి కోసం ప్రార్థిస్తున్నారు , హారతి - తీర్థ ప్రసాదాలు స్వీకరించారు , అమ్మవారి కుంకుమను బుజ్జిజానకికి ఉంచి అందరూ పెట్టుకున్నారు .
మహి : అక్కయ్యలూ .....
అక్కయ్యలు : తమ్ముడికే కదా మనందరి కుంకుమను ఉంచుతాము అంటూ అందరి చేతుల్లోని కుంకుమను ఒక చేతిలోకి తీసుకుని బయటకువచ్చి నాముందు ఉంచారు .
లవ్ యు అక్కయ్యలూ అంటూ పెట్టుకున్నాను , అందరూ ప్రసాదం తింటూ గుడి ఆవరణలోకి చేరిన తరువాత అమ్మవారి సన్నిధికి వెళ్లి అందరూ సంతోషంగా ఉండాలి అమ్మా అని ప్రార్థించి అక్కడనుండే చూసి ఆనందిస్తున్నాను .
బుజ్జిజానకీ వెళదామా ? అంటూ అంటీలు .
బుజ్జిజానకి : మీరెలా అంటే అలా అత్తయ్యలూ ......
అంటీలు : అక్కడ ఇంటిదగ్గర చిన్న డెకరేషన్ అయినా పూర్తి చేశాడో లేదో ఆ అల్లరి పిల్లాడు , అమ్మా దుర్గమ్మ తల్లీ అంటూ ప్రార్థించి బస్సులో బయలుదేరారు , కంగారుపెడుతూనే ఉన్నారు నాపై కోప్పడుతూనే ఉన్నారు .
కూల్ కూల్ అత్తయ్యలూ ..... ALL IS WELL అనుకోండి అంటూ బుజ్జిజానకి ముద్దులుకురిపిస్తోంది .
అంటీలు : ఇటు వెళుతున్నాము ఏంటి మనం వెళ్ళాల్సినది అటు కదా ......
అక్కయ్యలు : ఎటు వెళ్లినా మనం వెళ్ళాల్సినది చెల్లి సెలెబ్రేషన్ కు అంతేకదా , ట్రాఫిక్ ఉందేమో అందుకే ఇటువైపు వెళుతున్నాడేమో అమ్మలూ అంటూ నవ్వుకుంటున్నారు .
15 నిమిషాలలో బుజ్జిజానకి కాలేజ్ ముందు బస్సు ఆగింది .
అక్కయ్యలు : అమ్మలూ ...... చెల్లి చదివే కాలేజ్ రండి రండి అంటూ దిగారు .
అంటీలు : మాకు తెలుసులే తల్లులూ ..... ఇప్పటికే సమయం అయ్యింది ఎందుకు దిగుతున్నారు .
బుజ్జిజానకి : వెళదాము అత్తయ్యలూ ......
అంటీలు : జానకి మీ అమ్మ ఆశీర్వాదాల కోసం వెళదాము అంటూ బుజ్జిజానకి నుదిటి - బుగ్గలపై ముద్దులుపెట్టి కిందకుదిగారు , తల్లీ ..... మొత్తం చీకటిగా ఉంది govt కాలేజ్స్ ను ఏమాత్రం పట్టించుకో......రు .....
అంతే ఒక్కసారిగా కాలేజ్ మొత్తం విద్యుత్ కాంతులతో ధగా ధగా వెలిగిపోయింది , అక్కయ్యలూ - దేవతలూ ...... స్వాగతం సుస్వాగతం అంటూ అనాథ పిల్లలందరూ పూలవర్షం కురిపిస్తున్నారు , ఆకాశంలో తారాజువ్వల వెలుగులు ఆ వెంటనే కాలేజ్ చుట్టూ ఫ్లైయింగ్ క్యాండిల్స్ వందల వేలల్లో ఆకాశంలోకి వెళుతూ అద్భుతాన్ని ఆవిష్కృతం చేస్తున్నాయి .
బుజ్జిజానకి - అక్కయ్యలతోపాటు దేవతలు ఐదుగురూ అమ్మమ్మ తాతయ్య సంభ్రమాశ్చర్యాలతో చూస్తుండిపోయారు , పూలవర్షం కురుస్తూనే ఉంది .
అక్కయ్యలు : Wow బ్యూటిఫుల్ కదా దేవతలూ ...... , మీరు చూస్తున్నంతసేపూ వెలుగులు వెదజల్లుతూనే ఉంటాయి అమ్మలూ ..... , సెలెబ్రేషన్ ఎలా ఉన్నాయి ? .
Wow బ్యూటిఫుల్ అద్భుతం అత్యద్భుతం తల్లులూ ...... రెండు కళ్ళూ చాలడం లేదు , ఇలానే ఇలానే ఇలానే మా బుజ్జిజానకి సెలెబ్రేషన్స్ కోరుకున్నది అంటూ బుజ్జిజానకిని ఆనందబాస్పాలతో కౌగిలించుకుని మురిసిపోతున్నారు .
అక్కయ్యలు : బయట వెల్కమ్ కే ఇలా అయిపోతే ఇక లోపల అద్భుతాలను చూస్తే ఏమైపోతారో వెళదామా ? .
అంతే అక్కయ్యలను ప్రక్కకు లాగేసి బుజ్జిజానకి చేతులు అందుకుని పూలదారిలో - పూల వర్షం ఆస్వాదిస్తూ లోపలికి తీసుకెళ్లారు .
తమ్ముడూ ...... ఇక దాగుడుమూతల అవసరం లేదు రా అంటూ చెరొకవైపు చేతులు చుట్టేసి బుగ్గలపై కొరికేశారు .
స్స్స్ ...... అంటీలు చూస్తే .....
అక్కయ్యలు : ష్ ష్ ష్ చూస్తే చూడనివ్వు భయపడేది నువ్వు మాకేం భయం లేదు అంటూ కొరికినచోట ముద్దులుకురిపిస్తున్నారు , నీ దేవతలు సో సో సో హ్యాపీ ......
నవ్వుకుని , అక్కయ్యలూ ..... ఇప్పుడు ఉండాల్సినది నాదగ్గర కాదు .
అక్కయ్యలు : తెలుసు తెలుసు నీ హార్ట్ ప్రక్కన , ఇందాకే చూశావుకదా నీదేవతలు ఎలా ప్రక్కకు లాగేసారో , అన్నీ వారి చేతులతోనే సాంప్రదాయబద్ధంగా జరిపించి మురిసిపోతారు ముందైతే వెళదాము , తమ్ముడూ ...... చూడు ఫౌంటైన్ మొదలుకుని అద్భుతాలన్నింటినీ ఎలా ఎంజాయ్ చేస్తున్నారో నీ దేవతలు - నీ హార్ట్ ......
అంతలో మహీ మహీ తల్లీ తల్లీ ...... అంటూ చాలామంది వచ్చారు .
బుజ్జిజానకి : పిన్నీ - అత్తయ్యలూ - అంటీ - పెద్దమ్మలూ ...... అక్కయ్యలూ - చెల్లెళ్ళూ ...... అందరూ అందరూ వచ్చారు అంటూ ఆశ్చర్యపోతోంది .
అమ్మమ్మ - తాతయ్యకు సంతోషంలో నోటివెంట మాట రావడం లేదు , మీరు ఇక్కడ ఇలా ...... నిజమేనా కల గంటున్నానా ? .
అక్కయ్యలు : తమ్ముడూ ఎవరు ? .
బుజ్జిజానకి బంధువులు ......
అక్కయ్యలు : నువ్వేనా తమ్ముడూ సూపర్ .....
బంధువులు : దూరాభారం వలన రాలేకపోతున్నామన్నాము క్షమించు తల్లీ - బామ్మా అమ్మా అత్తయ్యా క్షమించండి , అప్పుడు వచ్చాయి కాల్స్ ..... మహి ఫంక్షన్ కు మీరు లేకపోతే ఎలా అండీ , మీ మీ అందుబాటులో ఉండేలా బస్ - ట్రైన్ - ఫ్లైట్స్ టికెట్స్ పంపిస్తున్నాను దయచేసి రండి , మీ బిడ్డ తొలి ఫంక్షన్ ను మీచేతులతో జరిపించి జీవితాంతం గుర్తుంచుకునేలా అనుభూతిని పంచండి అని మా కర్తవ్యాన్ని తెలియజెయ్యడంతో అందరం అందరం వచ్చేసాము , వైజాగ్ చేరిన క్షణం నుండీ మా అవసరాలన్నీ తీర్చాడు , ఫస్ట్ టైం స్టార్ హోటల్లో బస చేసాము సూపర్ గా ఉంది నీవల్లనే తల్లీ ...... వయసు చిన్నదే అయినా మా బాధ్యత గుర్తుచేశాడు , ఇక నుండీ నీ ఏ ఫంక్షన్ మిస్ చెయ్యము మమ్మల్ని క్షమిస్తావు కదూ ......
నావైపుకు చూసి , పిన్నీ - పెద్దమ్మా - అత్తయ్యలూ ..... అంటూ సంతోషంతో హత్తుకుంది బుజ్జిజానకి , మీరు లేని లోటును ఈ ఐదుగురు దేవతలు ..... ముగ్గురు ప్రాణమైన అత్తయ్యలు - చిన్నప్పటి నుండీ ప్రాణంలా చూసుకున్న అంటీ - ఇక పెద్దమ్మ అయితే దేవతే ...... అంటూ పరిచయం చేసింది .
అందరూ సంతోషంగా పలకరించుకున్నారు .
బంధువులు : మహీ ..... ఇది అమ్మ కాలేజ్ లానే లేదు మీ అమ్మ ఉంటున్న దేవలోకంలా ఉంది , అద్భుతంగా రెడీ చేశారు ...... , ఆ పిల్లాడేఅయి ఉంటాడు నిన్ను కూర్చోబెట్టెలోపు మొత్తం చూడాలని ఉంది .
మహి : చూడండి చూడండి పిన్నీ - అత్తయ్యలూ ......
బంధువులు : మా బంగారం ......
మహి : అత్తయ్యలూ ...... అంటూనే నావైపు చూస్తోంది .
అత్తయ్యలు : నో నో నో ...... నీమనసులో ఏముందో తెలుసు .
మహి : అత్తయ్యలూ ...... ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ అంటూ ముగ్గురినీ చుట్టేసింది .
అంటీ : అక్కయ్యలూ ...... మీరే సంభ్రమాశ్చర్యానికి లోనయ్యే ఏర్పాట్లు చేశాడు , మీరు కోరుకున్నట్లుగానే మన బుజ్జిజానకి బంధు బలగాన్ని రప్పించాడు , బుజ్జిజానకి ఎక్కడయితే ఫంక్షన్ జరుపుకోవాలనుకుందో తెలుసుకుని ఇక్కడ ఇలా .......
నీ బుజ్జిజానకిని చూడు చూడు నీవైపే చూస్తోంది ఆనందబాస్పాలతో ...... , మాకు తెలిసి నిన్ను కౌగిలించుకోవాలని తెగ ఆరాటపడుతోంది , దేవతల అనుమతి కూడా తీసుకుంటోంది .
అత్తయ్యలు : సరే త్వరగా వచ్చేయ్యాలి .
మహి : అలాగే అలాగే ...... పర్మిషన్ .
అత్తయ్యలు : సరే ......
మహి : ఈమాట చాలు లవ్ యు అత్తయ్యలూ అంటూ ముద్దులుకురిపించి పరుగున నాదగ్గరకు వచ్చి సెంటీమీటర్ గ్యాప్ లో ఆగిపోయి అంతులేని ఆనందంతో ఆయాసపడుతూ ఆగిపోయింది .
అక్కయ్యలు : చెల్లీ ..... అంటూ కన్ను కొట్టారు .
లవ్ యు లవ్ యు సో సో మచ్ మహేష్ ...... , అమ్మ నిలయాన్ని ఇలా అత్యద్భుతంగా మార్చేశావు - దేవతలను సంతోషపరిచావు - బంధువుల ఆశీస్సులు అందించావు ...... అన్నీ అన్నీ అంటూ ప్రేమతో కౌగిలించుకుంది .

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)