04-01-2024, 02:02 AM
(03-01-2024, 07:15 PM)Uday Wrote: నిజంగా అలాగే వుంది, ఎందుకంటే డైరెక్టగా చెప్పలేరు...ఇండైరెక్టుగా ఎలా హింట్స్ ఇస్తాదో, అసలు రాజ్ తో ఏం చెప్తాదో అని ఎదురుచూపులిక్కడఅవును బ్రో..మీరు చెప్పింది కూడా కరెక్టే నా ఫీలింగ్స్ నీ నేను అనుకున్నట్లు గా రాయడమే కరెక్ట్ లేకపోతే ఆ నేచురాలిటీ పోతుంది అది నిజమే ..అవును బ్రో బోళ్లు అంటే పాత్రలే నా మాట తీరు కొంచెం నాటు గా ఉంటుంది బ్రో..
బ్రదర్ నువ్వు నీలానే కొనసాగించు. నువ్వు పంచుకునే అనుభూతులు, ఫీలింగ్స్ వేరే వాళ్ళు కోరిన విధంగా రాస్తే నేచురాలిటీ పోతుంది. నే ఇంతకు ముందు చెప్పినట్లు నువ్వు కథ చెప్పేవిధానం కొత్తగా, ఆకట్టుకునేలా వుంది. ఇలానే కొనసాగించు.
అన్నట్లు "బోల్లు కడగడం" అన్నావు అంటే "పాత్రలు కడగడమా"? ఎంత తెలంగాణా వాసినైనా (హైదరాబాద్) కొన్ని కొన్ని మాండలికాలు అర్థం కావు
Sri Kanth bro a small request. Please don't quote the entire story. If possible say something about the episode...what did you like, what not. It's my humble request, thanks for understanding