03-01-2024, 08:58 PM
(03-01-2024, 08:41 PM)Shreedharan2498 Wrote: ఇది వెంకట్రావ్ కి షాక్ నా లేక వెంకట్రావ్ వేసిన ప్లాన్ నా ..
Nice అప్డేట్ బ్రో
సూర్యనారాయణ ఇటలీ వెళ్ళే ముందు చాలా క్లియర్ గా చైర్మన్ కార్తీక్ లాస్య నీకు వద్దు అని బార్య ముందే వివరంగాచెప్పి వ్యాపారం గాడిలో పెట్టే నీకు అప్పచెబుతాను.ఇప్పుడు పదవి ఇస్తాను అన్నాడు.