Thread Rating:
  • 32 Vote(s) - 2.53 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance సహాయం - శృంగారం
అక్కయ్యా వచ్చేసాము , రాత్రిపూట ల్యాండింగ్ experiance సూపర్ , ఎక్కడ చూసినా మంచే - ఎయిర్పోర్ట్ మొత్తం మంచుతో నిండిపోయింది ఆహ్హ్హ్ ..... చలి చలి అంటూ వణుకుతూ చెప్పాను .
విండోస్ ఇక్కడా ఉన్నాయి అంటూ కోపంతో వచ్చి చలికి వణుకుతూనే కొడుతోంది అక్కయ్య .
అవును నిజమే అంటూ నవ్వుకున్నాను , దెబ్బదెబ్బకూ అక్కయ్య నుదుటిపై - బుగ్గలపై ముద్దులుపెడుతున్నాను .
అక్కయ్య : ఒక్కసారిగా కూల్ అయిపోయి నవ్వుతూ చుట్టేసింది , మ్మ్ వెచ్చగా ఉంది గంటసేపు ఈ కౌగిలింత - ముద్దులు లేక చలికి బిగుసుకుపోయాను తెలుసా అంటూ హృదయంపై ముద్దులుకురిపిస్తోంది .
నా అక్కయ్య ..... మేడమ్ గారిని - మేడమ్ గారు ..... అక్కయ్యను కౌగిలించుకుంటారులే అని ఆగిపోయాను .
అక్కయ్య : అయ్యో తమ్ముడూ అటుచూడు నాకంటే ఎక్కువగా చలికి ముడుచుకునిపోయారు మేడమ్ అంటూ నవ్వుకుంటోంది , వెంటనే మళ్లీ దెబ్బలు ....... చలి అని తెలిసినా ప్రక్కన లేవు .
ఆదికాదు మై డియర్ మిస్ ఇండియా ...... ముద్దులన్నీ నాకే ఇచ్చేస్తే బుజ్జిచెల్లికి ..... , రోజు గడవలేదు ఇప్పటికే థౌజండ్ దాకా ముద్దులు పెట్టావు పెడుతూనే ఉన్నావు .
అక్కయ్య : ముద్దులకు ఆది - అంతం అనేవి ఉండవు , మన బుజ్జిచెల్లి కోసం అంతకుమించి ముద్దులు రెడీ చేసేసుకున్నానులే , వదల...కు వ...దలకు గ...ట్టిగా కౌగిలించు.....కో ఆహ్హ్హ్ ..... ఇందుకేనేమో బామ్మ రానన్నది .
లవ్ టు లవ్ టు అక్కయ్యా ..... , ఒక్క నిమిషం ఒకే ఒక్క నిమిషం ఇలా కూర్చో అంటూ లగ్జరీ సోఫాలో కూర్చోబెట్టాను .
అక్కయ్య : తమ్ముడూ ...... ఉఫ్ఫ్ హ్హ్హ్ హ్హ్హ్హ్  అంటూ ముడుచుకుంది ముచ్చటైన కోపంతో ......
వన్ మినిట్ అక్కయ్యా అంటూ చేతిని పెనవేసే లగేజీల నుండి రెండు షాపింగ్ బ్యాగ్స్ అందుకుని , మేడమ్ ఇది మీకోసం - ఇది అక్కయ్య కోసం ......
మేడమ్ : మహేష్ ......
అక్కయ్య : గిఫ్ట్స్ wow ......
అంతకుమించి ఇప్పుడు అవసరమైనవి అంటూ బ్యాగులోనివన్నీ అక్కయ్య ప్రక్కన ఉంచి , నా అక్కయ్య తలను వార్మ్ గా చెవులను సైతం కవర్ చేసి ఉంచేలా Woolen క్యాప్ - మెడను వార్మ్ గా ఉంచేలా మఫ్లర్ - వొంటిని వెచ్చగా ఉంచేలా హుడీస్ - చేతులను వార్మ్ గా ఉంచేందుకు హ్యాండ్ గ్లవ్స్ అంటూ నుదుటిపై చేతులపై ముద్దులుపెట్టి స్వయంగా వేసాను - ఇక చివరగా పాదాలను వెచ్చగా ఉంచేలా అంటూ మోకాళ్లపై కూర్చుని అక్కయ్య పాదాన్ని అందుకున్నాను .
తమ్ముడూ ...... 
గప్ చుప్ అంతే అంటూ అక్కయ్య పాదాన్ని చేతిలోకి తీసుకుని మందమైన woolen సాక్స్ మరియు షూస్ వేసాను , అక్కయ్యా ..... ఇప్పుడు చలి సైతం భయపడాలి అంటూ సంతోషంతో పైకిలేచాను .
తమ్ముడూ అంటూ ఆనందబాస్పాలతో లేచి కౌగిలించుకుని ఆరాధనతో అలా చూస్తుండిపోయింది .
అక్కయ్యా ..... చెల్లి దగ్గరకు వెళ్లిన తరువాత ఎంతసేపైనా చూసుకోవచ్చు వెళదామా ? అంటూ నుదుటిపై ముద్దుపెట్టాను .
అక్కయ్య : సరే అంటూ కళ్ళతోనే బదులిచ్చి నాకళ్ళల్లోకే ప్రాణంలా చూస్తూ హృదయంపై ముద్దుపెట్టింది .
ఆఅహ్హ్హ్ ...... 
అక్కయ్య : నవ్వుకుని , మేడమ్ కు చలి ..... అంటూ వెనక్కు తిరిగింది , wow ....
మేడమ్ : థాంక్యూ మహేష్ పర్ఫెక్ట్ ఫిట్ వెచ్చగా ఉంది - ఈ షాపింగ్ కు తీసుకెళ్లమంటేనే తీసుకెళ్లలేదు మీ సర్ ...... 
థాంక్స్ నాకు కాదు మేడమ్ , బామ్మకు మరియు మరియు .....
అక్కయ్య : నీ మిస్ యూనివర్స్ కే కదా .....
Yes అంటూ సిగ్గుపడ్డాను .
మేడమ్ : ఆ ఇద్దరికీ థాంక్స్ ...... , మరి నీకు .....
అక్కయ్య వెచ్చనైన ముద్దులుండగా చలి నన్నేమి చేస్తుంది , స్టాప్ స్టాప్ అంటూ నానోటికి నేనే తాళం వేసుకున్నాను .
అక్కయ్య : మనసులోని మాట చెప్పాక ఇప్పుడు లాక్ చేస్తే ఏమిటి చేయకపోతే ఏమిటి అంటూ బుగ్గపై కొరికేసింది .
స్స్స్ ..... ఇందుకే ఇందుకే అంటూ లగేజీ నుండి చెల్లి ఇచ్చిన జర్కిన్ తీసి వేసుకున్నాను , తడుముకుని ఆనందిస్తున్నాను .
అక్కయ్య : చెల్లి గిఫ్ట్ కదా నీ నవ్వుల్లోనే తెలిసిపోతోంది తమ్ముడూ ...... అంటూ ప్రాణంలా చుట్టేసింది .

WELCOME TO కశ్మీర్ అంటూ విక్రమ్ సర్ లోపలికివచ్చారు , చెల్లెమ్మా ప్రయాణం ఎలా జరిగింది .
మేడమ్ : ఈ అక్కాతమ్ముళ్ల వలన ప్రయాణమనే అనిపించలేదు అన్నయ్యా , బెస్ట్ జర్నీ ఆఫ్ మై లైఫ్ ......
విక్రమ్ సర్ : There you are ..... వెల్కమ్ తేజస్విని - వెల్కమ్ .....
అవన్నీ తరువాత సర్ , చెల్లి ఎక్కడ కీర్తి ఎక్కడ అంటూ కిందకుదిగి అటూ ఇటూ చూస్తున్నాను , వెహికల్లో కూడా లేదు .
మేడమ్ - అక్కయ్యతోపాటు దిగి రన్ వే దగ్గరకే తీసుకొచ్చిన వెహికల్ డోర్స్ తెరిచి , ఉదయం నుండీ మాటల్లేవు అన్నయ్య - అక్కయ్య అన్నయ్య - అక్కయ్య ...... సర్ప్రైజ్ కోసం మీ మేడమ్ దగ్గరే వదిలేసి వచ్చాను .
అయితే వెంటనే తీసుకెళ్లండి అంటూ ముందు సీట్లో కూర్చున్నాను , అక్కయ్య - మేడమ్ వెనుక కూర్చున్నారు .
సర్ తోపాటు వచ్చినవారు లగేజీ - గిఫ్ట్స్ ను వెహికల్లోకి చేర్చారు .
హ్యాపీగా అంటూ డోర్స్ క్లోజ్ చేసేసి పోనిచ్చారు .

సర్ ...... చెల్లి ఎలా ఉంది ? ఉదయం నుండీ నా మొబైల్ కు పంపించిన పిక్స్ ఉన్నాయా ? , మొబైల్ వైజాగ్ లోనే మరిచిపోయాను .
సర్ : అవునా ..... మరి లవ్లీ రిప్లైస్ వస్తున్నాయే , మీ మేడమ్ మొబైల్ కు వస్తున్న నీ మెసేజెస్ మాత్రమే నీ చెల్లిని సంతోషపెడుతున్నాయి అంటూ మొబైల్ ఇచ్చారు .
లవ్ యు అక్కయ్యా అంటూ తలుచుకుని చూసి ఆనందించి అక్కయ్యకు మొబైల్ ఇచ్చాను .
లవ్ యు లవ్ యు చెల్లీ అంటూ ముద్దులుకురిపిస్తూనే ఉంది .
సర్ ఫాస్ట్ సర్ ఫాస్ట్ ......
అవును సర్ ఫాస్ట్ అంటూ అక్కయ్య కూడా ......
లవ్ యు అక్కయ్యా అంటూ మిర్రర్ లో అక్కయ్యకు ఫ్లైయింగ్ కిస్ వదిలాను .
తన బిడ్డపై అంత ఆప్యాయత చూపుతుండటం చూసి తెగ మురిసిపోతున్నారు సర్ ...... , ఇప్పుడు చూడు మహేష్ అంటూ వేగం పెంచి సరిగ్గా 10 గంటలకు ఒక సూపర్ బిల్డింగ్ ముందు ఆపారు .

సర్ ..... 
సర్ : మీకోసమే విల్లా బుక్ చేసాను , లోపల మీ మేడమ్ - మీ ముద్దుల చెల్లి ఉంది మీరు లోపలికి వెళ్ళండి మీకోసం డోర్స్ తెరుచుకునే ఉన్నాయి , నాకు డ్యూటీ ఉంది .
సర్ ......
సర్ : 12 లోపు సమయానికి మీ చెల్లి ముందు ఉంటాను .
అలా అన్నారు ok ......
సర్ నవ్వుకున్నారు .

అక్కయ్యా ..... మేడమ్ తోపాటు వచ్చెయ్యి అంటూ వెహికల్ దిగి పరుగులుతీసాను , ప్రక్కప్రక్కనే ఇండిపెండెంట్ విల్లాస్ ..... , విల్లా ముందు సూపర్ స్విమ్మింగ్ పూల్ - పూలమొక్కలు చూసి ఆనందిస్తూ లోపలికివెళ్ళాను .
మాకోసమే ఎదురుచూస్తున్నట్లు hi hi మహేష్ అంటూ హాల్లోని సోఫాలో మేడమ్ - మేడమ్ ఒడిలో హాయిగా నిద్రపోతున్న చెల్లి ...... 
చూడగానే కళ్ళల్లో ఆనందబాస్పాలు ......
తల్లీ కీర్తీ ఎవరొచ్చారో లేచి చూ ......
ష్ ష్ ష్ మేడమ్ డిస్టర్బ్ చేయకండి .
కీర్తిని నెమ్మదిగా ఎత్తుకుని లేచి నాకు అందించింది .
చెల్లీ అంటూ అంతులేని సంతోషం ...... , ప్రాణంలా గుండెలపై హత్తుకుని బుగ్గపై ముద్దుపెట్టాను .
నిద్రలోనే అన్నయ్యా ..... అంటూ కలవరింత .
మేడమ్ ఆనందించి , అప్పుడే లోపలికి వచ్చి చెల్లిని చూసి నాలాగే రియాక్ట్ అవుతున్న అక్కయ్యను ..... తేజస్వి అంటూ సంతోషంతో కౌగిలించుకొన్నారు మేడమ్ , తేజస్వీ ఎలా ఉన్నావు ? , ప్రయాణం ఎలా జరిగింది ? , ఇంత బ్యూటిఫుల్ గా ఉన్నావేమిటి నాకే ముద్దుపెట్టాలనిపిస్తోంది .
ఒసేయ్ నేనూ ఉన్నానే వచ్చానే అంటూ విశ్వ మేడమ్ .....
వచ్చావుకదా అలావెళ్లి కూర్చో పిల్లలను అమెరికా పంపించేశావు అంటూ బుగ్గపై చేతితో ముద్దుపెట్టారు మేడమ్ .
నిన్నూ అంటూ మొట్టికాయవేసి , నీకోసం రాలేదులే మా బుజ్జితల్లికోసం వచ్చాను అంటూ నాదగ్గరకువచ్చి కీర్తీ బుగ్గపై చేతితో ముద్దుపెట్టారు విశ్వ మేడమ్ ......

మేడమ్ : మిమ్మల్నే కలవరిస్తూ కలవరిస్తూ పడుకుంది .
అక్కయ్య : మేడమ్ ..... చెల్లి .
మేడమ్ : Sorry sorry ..... వెళ్లు .
అక్కయ్య రాగానే , అక్కయ్య గుండెలపైకి అందించాను .
అక్కయ్య : లవ్ యు తమ్ముడూ ...... , చెల్లీ ..... అంటూ ప్రాణంలా హత్తుకుని బుగ్గలపై ముద్దులుకురిపిస్తోంది .
మమ్మీ ..... నీముద్దులేమీ వద్దు , అక్కయ్య - అన్నయ్య కావాలి ...... అంటూ నిద్రలోనే కలవరిస్తోంది .
అక్కయ్యా ...... నీ ముద్దులు అమ్మ ముద్దుల్లా తియ్యగా అనిపిస్తున్నట్లున్నాయి చెల్లికి .......
అక్కయ్య : లవ్ యు చెల్లీ ..... అంటూ మురిసిపోతోంది , మేడమ్ ..... చెల్లి తినిందా ? .
మేడమ్ : నాకేమీ వద్దు , అక్కయ్య - అన్నయ్య కావాలని ......
మేడమ్ ......
మేడమ్ : నువ్వు తినకపోతే నీ అక్కయ్య - అన్నయ్య కూడా తినరని చెప్పాను అంతే కడుపునిండా తినేసి పిక్స్ మెసేజ్ కూడా చేసింది చూసుకోలేదా ? .
అక్కయ్య : చూసారు ...... ఎవరో చూసి రిప్లై కూడా ఇచ్చారుకదా మేడమ్ , ఎవరన్నది కనిపెట్టాలి .
ష్ ష్ ష్ అక్కయ్యా చెల్లి చెల్లి ......
అక్కయ్య : Ok ok .......

విశ్వ మేడమ్ : ఒసేయ్ ఆకలి దంచేస్తోంది ఏమైనా ఉందా లేదా ? , కీర్తిని చూస్తేనేకానీ తిననని ఇద్దరూనూ .......
మేడమ్ : లవ్ యు మహేష్ - లవ్ యు తేజస్వి అంటూ తెగ ఆనందిస్తున్నారు , బయట ఫుడ్ తెస్తానన్నా మీకోసం నేనే స్వయంగా వంట చేసాను , అందరికీ వడ్డించుకుని వస్తాను .
అక్కయ్య : మీచేతి వంట అంటే తమ్ముడికి చాలా ఇష్టం మేడమ్ , బామ్మ ప్రతీ వంటనూ మీ వంటతో పోల్చి గుర్తుచేసుకుంటాడు , తమ్ముడూ ఎత్తుకుంటావా ? మేడమ్ కు హెల్ప్ చేస్తాను .
లవ్ టు అక్కయ్యా ..... , వద్దు వద్దు నీపైనే హాయిగా నిద్రపోతోంది ఉండనివ్వు , ఎత్తుకునే తినగలవు కదా ......
అక్కయ్య : హ్యాపీగా ...... 

చెల్లిని సోఫాలో పడుకోబెట్టి ఇద్దరమూ చెరొకవైపు కూర్చుని చెల్లిని చూసి ఆనందిస్తూ మేడమ్ వంటను పొగుడుతూ భోజనం చేసాము .
మేడమ్ : దీని వంట ఇంకా బాగుంటుంది మహేష్ , ఒక్కసారీ ఇంటికి పిలవలేదా ? .
రోజూ పిలుస్తారు ...... , నాకే అదృష్టం లేదు , ఉదయం ..... చెల్లికి క్లాస్సెస్ - ఆవెంటనే అక్కయ్య కాలేజ్ - మధ్యాహ్నం బామ్మ లంచ్ - మళ్లీ సాయంత్రం క్లాస్ - నైట్ వరకూ అక్కయ్యతో చాటింగ్ .......
అక్కయ్య : ఇవేకాదు మేడమ్ ......
ష్ ష్ ష్ అక్కయ్యా అంటూ సిగ్గుపడ్డాను .
విశ్వ మేడమ్ : ఒసేయ్ నువ్వు తేజస్వినినే సో సో బ్యూటిఫుల్ అంటే తనను మించిన ఏంజెల్ మాయలో పడ్డాడు మహేష్ , మిస్ యూనివర్స్ ......
అందరూ సంతోషంతో నవ్వుకున్నారు .
ష్ ష్ ష్ ...... అంటూ చెల్లి బుగ్గపై ముద్దుపెట్టాను .

మేడమ్ : భోజనం చేశారు కదా , లేపనా ? .
నో నో నో మేడమ్ .....
మేడమ్ : So స్వీట్ , ఇంకా గంట సమయం ఉంది మీచెల్లితోపాటు పైకెళ్లి మీకిష్టమైన గదిలో రెస్ట్ తీసుకోండి , రావే మనం బోలెడన్ని మాట్లాడుకోవాలి అంటూ కింద గదిలోకివెళ్లారు .

చెల్లిని జాగ్రత్తగా ఎత్తుకుని పైకి మెట్లెక్కాము .
మెట్టుమెట్టుకూ ..... మాఇద్దరి బుగ్గలపై అక్కయ్య ముద్దులు .
అక్కయ్యతోపాటు చెల్లి బుగ్గపై ముద్దులుపెడుతూ ఒక గదిలోకివెళ్లాము , ఆటోమేటిక్ లైట్స్ ఆన్ అవ్వడంతో చుట్టూ చూసి ఆశ్చర్యపోయాము , లగ్జరీయోస్ తోపాటు చెల్లి సెలెబ్రేషన్ కోసం డెకరేట్ చూయించినట్లు అద్భుతంగా ఉంది , ఇద్దరమూ సర్ప్రైజ్ అయ్యి అక్కయ్యా గిఫ్ట్స్ అన్నాను .
అక్కయ్య : అన్నీ డోర్ దగ్గరే ఉన్నాయి .
Ok అంటూ చెల్లిని బెడ్ పై పడుకోబెట్టి దుప్పటి కప్పి , అక్కయ్యా ప్రక్కనే పడుకోమరి ......
అక్కయ్య : లవ్ టు తమ్ముడూ అంటూ ప్రక్కనే పడుకుని చెల్లికి ముద్దులతో జోకొడుతోంది .
ఉమ్మా ఉమ్మా అంటూ చెల్లి నుదుటిపై - అక్కయ్య బుగ్గపై ముద్దులుపెట్టి , చప్పుడు చెయ్యకుండా అడుగుల్లో అడుగులు వేసుకుంటూ కిందకువచ్చి గిఫ్ట్స్ అన్నింటినీ తీసుకుని పైకివెళ్ళాను .
అక్కయ్య : ఫ్లైయింగ్ కిస్ వదిలి , బెడ్ పై మరొకవైపు చూయించింది .
ఫ్లైయింగ్ కిస్ వదిలి బెడ్ ప్రక్కనే ఉన్న సోఫాలో కూర్చుని ఇద్దరినీ ప్రాణంలా చూసి ఆనందిస్తున్నాను .
అక్కయ్య : ముద్దొచ్చేస్తున్నావు తమ్ముడూ అంటూ నాముద్దులన్నీ చెల్లికి కురిపిస్తుండటం మరింత ఆనందం కలిగిస్తోంది .
[+] 11 users Like Mahesh.thehero's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
RE: సహాయం - శృంగారం - by Mahesh.thehero - 05-06-2024, 10:20 AM



Users browsing this thread: 8 Guest(s)