03-01-2024, 01:22 PM
(03-01-2024, 12:42 AM)gudavalli Wrote: ఏమిటో కథను ఎటు నుంచి ఎటో తీసుకువెళుతున్నారు. ఈ కథను చదువుతున్న ఏ ఒక్కరూ ఈ కథ తరువాత ను ఊహించలేరు అని బల్ల గుద్ది చెప్పవచ్చు.
100%true... ఏదో కొంచెం 1% కూడా ఊహించలేము... మనకు తెలిసిన క్యారెక్టర్లగురించి అర్దం చేసుకొనే లోపు కొత్త క్యారెక్టర్స్ నీ దింపి మొత్తం కథని మరో స్టైల్ కి తిప్పుతున్నారు... ఇలాంటి స్టోరీ రాయటం చాలా కష్టం ... మన రచయిత సూపర్ గా రాస్తున్నాడు