Thread Rating:
  • 32 Vote(s) - 2.53 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance సహాయం - శృంగారం
హమ్మయ్యా ఈ గ్యాప్ లో ఎంచక్కా గాలిలో విహరించడాన్ని ఆస్వాదించవచ్చు అంటూ విండో బయటకు చూస్తున్నాను .
రెండు క్షణాలు గడవలేదు అక్కయ్య చుట్టేసి బుగ్గపై ముద్దులుకురిపిస్తోంది .
ముద్దుల స్వీట్ నెస్ ఎంజాయ్ చేస్తూనే బయటకు మాత్రం అక్కయ్యా ..... అంటూ కోపం .
అక్కయ్య : ఏంటి తమ్ముడూ అంటూ ముద్దులు .....
ఫస్ట్ టైం ఫ్లైట్ , Let me feel .......
అక్కయ్య : నేనుకూడా ఫస్ట్ టైం ......
అపద్ధo అపద్ధo అంటూ నుదుటితో నుదుటిని తాకించాను .
అక్కయ్య : పూర్తిగా విను , నా ముద్దుల తమ్ముడితో ఫస్ట్ టైం , నువ్వు ఫస్ట్ టైం ఫ్లైట్  జర్నీ ని ఎలా అయితే ఫీల్ అవ్వాలని ఆశపడుతున్నావో అంతకుమించి నేను ఫస్ట్ టైం నా తమ్ముడిని .......
11 గంటల నుండి చేస్తున్నది అదేకదా ......
అక్కయ్య : Yes ..... , జీవితాంతమైనా తనివితీరదేమో , లవ్ యు మై హార్ట్ మై everything అంటూ నాకళ్ళల్లోకే ప్రేమతో చూస్తూ పెదాలపై ముద్దుపెట్టింది .
అక్కయ్య చూయిస్తున్న స్వచ్ఛమైన ప్రేమకు నేనూ అలా చూస్తుండిపోయాను కొన్ని క్షణాలపాటు , అక్కయ్య కనురెప్ప వెయ్యగానే తేరుకుని సో బ్యూటిఫుల్ అక్కయ్యా అంటూ పెదాలు తడుముకుని నుదుటిపై ముద్దుపెట్టాను .
అక్కయ్య : ప్చ్ ప్చ్ అంటూ ముద్దొచ్చే కోపంతో చూస్తోంది .
నవ్వు వచ్చేసింది , అక్కయ్యా దాహంగా ఉంది .
అక్కయ్య : నావల్లనే అన్నమాట ఉమ్మా ఉమ్మా అంటూ ముద్దులుపెట్టి ఫ్రిడ్జిదగ్గరకువెళ్లింది , ఏ కూల్ డ్రింక్ తమ్ముడూ ......
నీళ్లు అక్కయ్యా ......
అక్కయ్య : ఇప్పుడు నా తమ్ముడికి స్వీట్ గా కావాలి లేకపోతే నన్ను కొరికేస్తాడు .
నో నో నో .....
అక్కయ్య : తెలుసు తెలుసు , ఒకసారి yes అంటే పోయేదేముందో అంటూ జ్యూస్ తీసుకొచ్చి ఇచ్చింది .
ముందు నా అక్కయ్య ......
అక్కయ్య : ఇలాంటివాటిలో ఏలోటూ ఉండదు , లవ్ యు తమ్ముడూ అంటూ నోటితో త్రాగి అందించి నావైపే చూస్తోంది .
ఏంటి అక్కయ్యా అంటూ అక్కయ్య పెదాలు తాకిన చోటనే పెదాలను చేర్చి త్రాగాను , నిజమే అక్కయ్యా నా దాహం స్వీట్ నెస్ నే కోరుకుంది మ్మ్ అఅహ్హ్ ఇప్పుడు హాయిగా ఉంది .
ఆ స్పర్శకే అక్కయ్య పులకించి , బ్రతికిపోయావు తమ్ముడూ ..... ఎక్కడ తుడిచి త్రాగుతావోనని ......
అర్థమైంది నీ చూపుల్లోనే అర్థమైంది అక్కయ్యా , బ్రద్రకాళీ అవతారం ఎత్తడానికి రెడీగా ఉన్నారని అర్థమైపోయింది .
అక్కయ్య : లవ్ యు తమ్ముడూ అంటూ చిరునవ్వులతో అందుకుంది , మ్మ్ ..... ఇపుడు ఇంకా స్వీట్ గా ఉంది అంటూ బాటిల్ మూతపై ముద్దుపెట్టి అందించింది .
అక్కయ్యను కవ్వించాలనిపించి షర్ట్ తో తుడిచినట్లు యాక్ట్ చేసి త్రాగాను .
తమ్ముడూ ...... అంటూ ఒక్కసారిగా అక్కయ్య కళ్ళల్లో చెమ్మ , అందమైన అలక .......
అమ్మో ఇంత ప్రేమే , నాకు బుద్ధిలేదు బుద్ధిలేదు లవ్ యు లవ్ యు అక్కయ్యా అంటూ నుదుటిపై - బుగ్గలపై ముద్దులుపెట్టి అక్కయ్య ముందు మోకాళ్లపై చేరాను ,  ఇదిగో ఇదిగో అంటూ బాటిల్ మూతపై ముద్దులుపెట్టి త్రాగాను .
నాచేతిని పట్టుకునే అప్పుడు తుడిచేశావు అంటూ కొడుతోంది .
అయ్యో అక్కయ్యా , నా అందమైన అక్కయ్యను ఆటపట్టించాలని అలా నటించాను , తుడిస్తే తడి ఉండాలికదా అంటూ షర్ట్ చూయించాను , కనీసం జ్యూస్ మరక అయినా ఉండాలికదా చూడు చూడు అంటూ లేచి అక్కయ్య చేతిపై ముద్దులుకురిపిస్తున్నాను .
అంతే తియ్యనైన నవ్వులు - సిగ్గుతో లేచి నా గుండెలపైకి చేరిపోయింది , లవ్ యు లవ్ యు లవ్ యు sorry అంటూ హృదయంపై ముద్దుల వర్షమే కురిసింది .
దేవకన్యలాంటి నా ముద్దుల అక్కయ్య కన్నీరు భూదేవిని తాకినా చెల్లి బుజ్జి భద్రకాళీ అయిపోతుంది , అన్నయ్య అనికూడా చూడకుండా కొట్టేస్తుంది అంత ప్రాణం ఈ అక్కయ్య అంటే అంటూ చెమ్మను తుడిచి కళ్లపై ముద్దులుపెట్టాను .
అక్కయ్య : అదేమీ కాదు , ఈ అన్నయ్య అంటేనే ఎక్కువ ప్రాణం అంటూ జ్యూస్ తగ్గింది , తమ్ముడూ ..... ఆకలివేస్తే చెప్పు ఫ్రిడ్జ్ లో ఫ్రూట్స్ తోపాటు ఫుడ్ కూడా ఉంది .
చెల్లిని కలిసేంతవరకూ - చెల్లి సంతోషాన్ని చూసేంతవరకూ నో ఫుడ్ .
అక్కయ్య : నేనుకూడా ......
నన్నెలాగో కొరుక్కుని తినేస్తున్నావు కదా ఇంకెందుకు ఆకలి వేస్తుంది .
తమ్ముడూ నిన్నూ అంటూ ఛాతీపై కొడుతోంది .
కోపంలో నా అక్కయ్య కళ్ళు మరింత బ్యూటిఫుల్ , ప్చ్ ..... నీ వెచ్చనైన కౌగిలికి మళ్లీ దాహం వేసేస్తోంది అంటూ మూతిని మొత్తం నోటిలోకి తీసుకుని త్రాగి హ్యాపీనా అన్నాను .
గట్టిగా హత్తుకుని హృదయంపై పెదాలను తాకించింది .
అఅహ్హ్ ...... అంటూ నిలువెల్లా జలదరిస్తూ సీట్లోకి చేరిపోయాను , హత్తుకోవడంతో అక్కయ్య నా ఒడిలోకి చేరింది .
మ్మ్ .... అంటూ హత్తుకోబోయి sorry లవ్ యు తమ్ముడూ అంటూ లేవోబోతే , నాకు తెలియకుండానే అక్కయ్యను చుట్టేసాను .
ఇక అక్కయ్య ఆనందానికి అవధులు ఉంటాయా ..... ? మెడను చుట్టేసి నా ముఖాన్ని సుతిమెత్తని తన ఎదపై హత్తుకుని కురులపై ముద్దులుకురిపిస్తోంది , తమ్ముడూ ...... హాయిగా - వెచ్చగా ఉందికదూ ..... 
హుమ్మ్మ్ ..... ఇలాగే ఉండిపోవాలని ఉంది - పెద్దక్కయ్య కౌగిలిలోనూ ఇలానే ..... అంటూ అక్కయ్యతో సమానంగా కౌగిలించుకుని అఅహ్హ్ ...... అక్కయ్య పరిమళానికి మైమరిచిపోయినట్లు పెదాలను తాకిస్తున్నాను .
అక్కయ్య జలదరించిపోసాగింది .
బయట చీకటి పడుతుండటంతో ఒక్కసారిగా లైట్స్ అన్నీ వెలగడంతో అక్కయ్య తియ్యనైన మొహం నుండి బయటపడ్డాను , అక్కయ్యా ఒడిలో వద్దు అన్నానుకదా అంటూ ప్రక్కన కూర్చోబెట్టాను .
అక్కయ్య : కూర్చోబెట్టుకున్నది మా బుజ్జిదేవుడే గుర్తుచేసుకో అంటూ అందమైనవ్వులతో చేతిని చుట్టేసింది , కొద్దిసేపే అయినా ఏదో కొత్త అద్భుతమైన లోకంలో విహరిస్తున్నట్లు అందమైన అనుభూతి తమ్ముడూ , జీవితాంతం కావాలనిపించేంతలా .......

నీ తమ్ముడు నీ ఇష్టం తల్లీ ...... అంటూ మేడమ్ నవ్వులు . 
అక్కయ్య : థాంక్యూ మేడమ్ అంటూ నా పెదాలపై ముద్దుపెట్టి లేచివెళ్లి మేడమ్ ప్రక్కన కూర్చుంది , ఆ అదృష్టం నీకిప్పుడిప్పుడే కలిగేలా లేదులే మేడమ్ ..... అంటూ ఆనందిస్తోంది .
మేడమ్ : ఏ ఎందుకు ? , వాళ్ళు అలానే అంటారు మనమే కంట్రోల్ లో పెట్టుకోవాలి .
అక్కయ్య : తమ్ముడి హృదయం మొత్తాన్నీ ఎవరో మిస్ యూనివర్స్ ఆక్రమించేసింది , చేరడానికి స్థానమే ఇవ్వడం లేదు - నేను మిస్ ఇండియా మాత్రమేనట అంటూ పరవసించిపోతోంది నావైపు తిరిగి తిరిగి చూస్తూ కన్ను కొడుతూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదులుతూ .......
మేడమ్ : ఏమిటీ ...... అంటూ ఒక్కసారిగా నాపై కోపం , వెయిట్ వెయిట్ నాకే ఇంత కోపం వస్తోంది మరి నువ్వెంటి తల్లీ తెగ ఇష్టం అన్నట్లుగా మురిసిపోతున్నావు , అంటే ఆ మిస్ యూనివర్స్ అంటే నీకూ ఇష్టమేనన్నమాట ........
ప్రాణం మేడమ్ ..... , అలా జరగడానికి పర్మిషన్ ఇచ్చినదే అక్కయ్య .
మేడమ్ : అవునా తల్లీ ..... , నీ నవ్వులోనే తెలిసిపోతోంది ఎంత ఇష్టమో , మీ సంతోషం కంటే నాకింకేమి కావాలి అంటూ నుదుటిపై ముద్దుపెట్టింది , ఢిల్లీ దాటేసినట్లుంది .
అక్కయ్య : అవునా ......
మేడమ్ : చలి పెరుగుతున్నట్లు తెలుస్తోంది , నీకు అనిపించడం లేదా ? .
అక్కయ్య : తమ్ముడి వెచ్చని కౌగిలిలో ఉండిపోయానుకదా తెలియలేదు , ఇప్పుడు తెలుస్తోంది నెమ్మదిగా పెరుగుతోంది , ఇప్పుడే ఇలా ఉంటే ల్యాండ్ అయ్యాక ఎలా ఉంటుందో ......
మేడమ్ : చుట్టూ మంచునే తల్లీ అంటూ నవ్వుకున్నారు .

లేచి అక్కయ్య చేతిలో జ్యూస్ అందుకుని త్రాగుతూ వెళ్లి కాక్ పిట్ డోర్ కొట్టాను పైలట్ సర్ లోపలికి రావచ్చా అని ......
డోర్ ఓపెన్ కావడంతో అక్కయ్యవైపు చిరునవ్వు వదిలి ఎంటర్ అయ్యి అక్కయ్య చూస్తుండగానే డోర్ క్లోజ్ చేసాను , కీ హోల్ నుండి చూస్తే అక్కయ్య బుంగమూతితో మేడమ్ చేతిని చుట్టేసింది .
మేడమ్ : సో క్యూట్ ఎంజాయ్ తల్లీ కావాలనే వెళ్ళాడు .
అక్కయ్య : అవును మళ్లీ వస్తాడు కదా అంటూ నవ్వేసింది .

పైలట్ సీట్లో కూర్చుని బెట్ పెట్టుకోమని చెప్పడంతో , ఏదీ టచ్ చెయ్యకుండా కూర్చున్నాను .
చీకటిలో మబ్బుల్లో వేగంగా దూసుకుపోవడం అద్భుతంగా అనిపిస్తోంది .
సులభమైనవన్నింటినీ Explain చేస్తున్నాడు పైలట్ ...... , ఈమధ్యలోనే స్కూటీ నేర్చుకున్నాను కదా మరింత ఆసక్తి కలిగింది .

కొద్దికొద్దిసేపటికే అక్కయ్య డోర్ తట్టి , తమ్ముడూ చలి తమ్ముడూ చలి అని చిరునవ్వు వదిలి వెళ్లిపోతోంది .
నవ్వుకుని , ఆసక్తిగా వింటున్నాను , అక్కయ్య నాక్ చేసిన ప్రతీసారీ డోర్ తెరిచి లవ్ యు అంటూ ఫ్లైయింగ్ కిస్ వదిలి క్లోజ్ చేసేస్తున్నాను , కీ హోల్ లో అక్కయ్య బుజ్జాయిలా మారాం చెయ్యడం చూసి ముచ్చటేసేది , అక్కయ్య చెప్పినట్లుగా చలి పెరుగుతూనే వెళుతోంది , ఉఫ్ఫ్ .... హ్హ్హ్..... అక్కయ్య దగ్గరకు వద్దులే ఇద్దరూ సంతోషంగా ముచ్చటించుకుంటున్నారు , చిలిపి కవ్వింతలతోనే సమయం గడిచిపోయినట్లు మహేష్ ...... కాసేపట్లో ల్యాండింగ్ కూర్చుని సీట్ బెల్ట్ పెట్టుకో , ల్యాండింగ్ ఎలానో చూడాలని ఆశపడుతున్నావు కదా అంటూ టాకీ అందుకున్నారు .
సర్ సర్ నేను అనౌన్స్ చేస్తాను , థాంక్యూ సర్ ..... , నా అల్లరి అక్కయ్యా - మేడమ్ గారూ ..... కాసేపట్లో శ్రీనగర్లో ఫ్లైట్ ల్యాండ్ అవ్వబోతోంది కావును , అల్లరి కట్టిపెట్టి  సీట్ బెల్ట్ పెట్టుకుని బుద్ధిగా కూర్చో లవ్ యు అంటూ నవ్వులు ...... 
మహేష్ అదిగో ఎయిర్పోర్ట్ ......
రన్ వే పొడవునా రెండువైపులా లైట్స్ వెలుగుతుండటం నిమిషంలో సరిగ్గా దానిపైననే సేఫ్ గా ల్యాండ్ అవ్వడం రన్ వే కు ఇరువైపులా కుప్పలు కుప్పలుగా మంచు భలేగా అనిపించింది , అలా చూడటం ఫస్ట్ టైం కదా ...... , ఫ్లైట్ అడగగానే పైలట్ కు థాంక్స్ చెప్పేసి అక్కయ్య ముందుకు చేరాను .
[+] 11 users Like Mahesh.thehero's post
Like Reply


Messages In This Thread
RE: సహాయం - శృంగారం - by Mahesh.thehero - 05-06-2024, 10:17 AM



Users browsing this thread: 10 Guest(s)