03-01-2024, 05:44 AM
జాన్ మేజర్ దగ్గర ఉన్నాడు ఆ రాత్రి.
రెండో రోజు ఇద్దరు కలిసి హోం సెక్రెటరీ ను రహస్యం గా ఒక గెస్ట్ హౌస్ లో కలిశారు.
డబ్బు లావా దేవిలు అయ్యాక..
"సర్ నాకు ఒక పని ఉంది"అన్నాడు జాన్.
"ఏమిటి"అడిగాడు h.s.
"నా పెళ్ళాం ను పట్టుకుని హింసించి..వదిలింది..పక్క స్తెతో ఉండే si.. వాళ్ళకి గుణ పాఠం నేర్పాలి అని ఉంది"అన్నాడు జాన్.
"ఎందుకు పగ"అడిగాడు h.s.
"వాళ్ళు సైలెంట్ గా ఉంటారు అనిపించడం లేదు..ఏదో ఒకటి చేస్తారు .ఈ లోగా నేనే ఒక దెబ్బ వేస్తాను..జాగ్రత్త గా"అన్నాడు జాన్.
మేజర్ సింగ్ భయంగా చూసాడు..
"వద్దు...నువ్వు డిపార్ట్మెంట్ ను కదపొద్దు "అన్నాడు h.s.
ఇద్దరు బయటకి వచ్చాక సింగ్ కూడా అదే చెప్పాడు..
"వాళ్ళు మళ్ళీ నా మీద కు రారు అని నమ్మకం ఉందా"అడిగాడు జాన్.
"ఆ ఫారెస్ట్ ఆఫీసర్ మళ్ళీ నా ఇంటికి రాలేదు...సో వాళ్ళకి వేరే పనులు ఉంటాయి"అన్నాడు సింగ్.
"చూద్దాం..అవసరం అయితే నీ హెల్ప్ కావాలి"అని వెళ్ళిపోయాడు.
ఆ మధ్యాహ్నం తమ వాటా తీసుకుని నివాస్ కూడా బస్ ఎక్కేసాడు.
సాయంత్రం ఇంటికి వెళ్ళాక"కొత్త మూవీ వచ్చింది..పద"అన్నాడు.
ఇద్దరు అనిమల్ మూవీ కి వెళ్ళారు..నైట్ షో కి.
ఇంటికి వచ్చాక "చెత్త మూవీ...విలన్ అబ్రార్ ఎవరి మీదకు అయినా ఎక్కేస్తాడు..."అన్నాడు పడుకుంటూ..
"అలాంటి మగవాళ్ళు ఉంటారు"అని గొణిగింది విద్య..లైట్ ఆఫ్ చేసి..
***
మీన తన ఆఫీస్ లో పని లో ఉంది..
"మేడం శ్రుతి వచ్చారు"PA చెప్పింది.
"పంపు"అంది.
శ్రుతి లోపలికి వచ్చి సేలుట్ చేసింది..
"కూర్చో"
"మేడం.."అని ఏదో చెప్పబోయింది శ్రుతి.
"మళ్ళీ ఇంకో ప్లాన్...ఈ మధ్యేగా దెబ్బ తగిలింది "అంది మీన.
"మేడం..ఒక informar వల్ల మనం కొంత ముందుకు వెళ్ళాం..బట్ వాడిని చంపేశారు..కానీ ఆ గాంగ్ వల్ల బాధలు పడిన వారు చాలా మంది ఉన్నారు"అంది
"సో"
"మేడం..ప్లీజ్..ఎస్పీ స్టాఫ్ ను ఇవ్వడు.. ఢిల్లీ నుండి అనసూయ గారు...crpf ను పంపుతాను అన్నారు కదా"అంది శ్రుతి.
"yes.. అయితే "
"మేడం..మీకు మేజిస్టిరియల్ పవర్స్ ఉంటాయి..వాళ్ళని పిలిపించండి..ఫారెస్ట్ గార్డ్స్ హెల్ప్ తో..కూంబింగ్ చేద్దాం.."అంది శ్రుతి.
మీన ఆలోచించి"చాలా ఖర్చు అవుతుంది..crpf ను ఎంత కాలం ఉంచినా డబ్బు స్టేట్ సర్కార్ ఇవ్వాలి..సో గవర్నమెంట్ తెలికగా ఒప్పుకోదు"అంది.
"ప్లీజ్ మేడం హెల్ప్ చేయండి..ఈ మధ్యే ఎన్ని ఎనుగుల్ని చంపేశాడు..."అంది శ్రుతి.
"ok.. నేను ఒక రిపోర్ట్...సీఎం కి పంపుతాను"అంది మీన.
శ్రుతి బయటకు వచ్చింది..
ఆమె ఇంటికి వెళ్ళే ముందు రాధ ఇంటికి వెళ్ళింది.
ఆమె కూడా అప్పుడే వచ్చింది..బాబు కి మిల్క్ ఇస్తే వాడు బాల్ తో ఆడుకుంటున్నాడు..
శ్రుతి చెప్పింది విని"నిజానికి crpf వస్తేనే మంచిది..లోకల్ లో ఎంత మంది ఆఫీసరు లు లొంగీ పోయారో తెలియదు..కానీ అది జరగాలి అంటే..పెద్ద ఇన్సడెంట్ జరగాలి..అప్పుడే కలెక్టర్ ఒత్తిడి చేయగలదు"అంది రాధ tea కప్ ఇచి.
"వాడు తెలివి తేటలు ఉన్నవాడు.. కదలడు..మళ్ళీ మనమే ఏదో ఒక ట్రాప్ చేయాలి"అంది శ్రుతి.
"ఊ...వాడి భార్య వల్ల అసలు ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా"
"ఊహు...అసలు అది..ఇప్పుడు ఫారెస్ట్ లో ఉందో..సిటీ లో ఉందో"అంది శ్రుతి.
రాధ కూడా ఆలోచిస్తూ"ఏదో ఒక వైపు నుండి ఇన్ఫర్మేషన్ రావాలి...ఎలా"అంది.
"నాకు ఉన్న information link తెగిపోయింది"అంది శ్రుతి..
"ఊ...ఆ మేజర్ వస్తె చెప్పమని అక్కడి పని వాడికి చెప్పాను..ఇంత వరకు ఏమి లేదు..ఆయన జాన్ ను ఫేస్ చేసినట్టు విన్నాను"అంది రాధ.
"సరిపోదు..ఫారెస్ట్ లో విలేజెస్ ఉన్నాయి..మనకి అక్కడ దొరకాలి.."అంది శ్రుతి.
ఇద్దరికీ ఎంత ఆలోచించిన దారి అర్థం కాలేదు.
శ్రుతి వెళ్ళాక రాధ...రాత్రి ఫుడ్ కి వంట చేయడం మొదలు పెట్టింది..