03-01-2024, 02:16 AM
ఇది కదా నాకు మీ నుండి కావలిసింది ..పొద్దున నుండి చూస్తున్నాను అప్డేట్స్ ఇచ్చి చాలా సేపు అవుతుంది మీ నుండి ఎటువంటి రెస్పాన్స్ రావట్లేదు అని నిరుత్సాహ పడ్డాను ఇంకా నేను రాసే నా కథ మీకు బోర్ కొడుతుంది ఏమో అందుకే ఎవరు రెస్పాండ్ అవ్వడం లేదు అని అనుకున్నాను కానీ ఇప్పుడు మీ కామెంట్స్ చూసి చాలా సంతోష పడ్డాను..నన్ను మీరు ఇలా కామెంట్ రూపం లో ఎంకరేజ్ చేస్తూ ఉంటే నాకు మంచిగ హ్యాపీ గా అనిపించి అప్డేట్స్ ఇంకా తొందరగా ఇవ్వాలి అని నాకు ఆత్రుత గా ఉంటుంది మీరు కామెంట్స్ చెయ్యకుండా మీరు ఏం రెస్పాండ్ అవ్వకుండా ఉంటే నేను అప్సెట్ అవుతాను స్టోరీ రాయాలి అని ఇంట్రెస్ట్ కూడా అనిపించదు..any way theynkeu for all