03-01-2024, 01:21 AM
(02-01-2024, 11:07 PM)violetviolent5 Wrote: హెల్లొ అండి అందరికీ.
ముందుగా హ్యాపీ న్యూ ఇయర్
నా కథల నిడివి ఎక్కువ ఉంటే క్షమించాలి. నా కథలో డిస్కషన్స్ ఎక్కువగా జరుగుతాయి. అందుకు కారణం cuckold అనేది కేవలం సెక్స్ మాత్రమే కాదు, అది ఒక రకంగా ఫిలాసఫీ. అందుకే నేను ఎక్కువగా చర్చిస్తాను. సాధారణంగా నా కథలో పాత్రలు చాలా మోనో టోన్ విధానంలో చాలా ఇంటెన్సివ్ భావాలతో సాగుతాయి. వాస్తవికతకు దగ్గరగా ఉంటూనే చాలా డార్క్ సైడ్ వెళ్తుంటాయి. నా నిజ జీవితంలో నేను కలిసిన వ్యక్తుల కథల నుంచి తీసుకున్న ఇన్స్పిరేషన్ వల్లనే ఈ కథలు రాస్తున్నాను.
వినీలాకాశంలో కథలో ఇకపై ఇంకో మూడు కొత్త పాత్రలు ప్రవేశిస్తాయి. అశోక్ చెల్లి, చెల్లి boyfriend & నాయక్ వాళ్ళ నాన్న లచ్చి రామ్ నాయక్ అలియాస్ లచ్చి.
వినీలాకాశలో కథతో పాటూ ఇంకో రెండు కథలు సిద్దంగా ఉన్నాయి. ఒకటి ఒక పాపులర్ సినిమా కథకి స్పూఫ్ & మరొకటి ఒక అచ్చమైన తెలుగింటి కథ. ఈ రెండు కథల్లో బైసెక్సువల్ & cuckold సంస్కృతి ఉండొచ్చు. అది ఇంకా డిసైడ్ అవ్వాలి. నేను షార్ట్ ఫిల్మ్స్, వ్యంగ్య రచనలు కూడా చేస్తాను. అందుకని నా కథల అప్డేట్స్ లేటుగా రావ్వొచు. Ikapaia కథల్లో అప్డేటులో 1-2 సెక్స్ సీన్స్ & చాలా స్టోరీ ఉంటుంది. చుట్టూ వాతావరణం (World building) ఎక్కువ ఉండొచ్చు.
మీ కామెంట్స్ నాకు ఎంతో ఉత్సహంగా ఉంటుంది. మీరు ప్రైవేట్ మెసేజెస్ కూడా చేయొచ్చు.
ఇక సెలవు,
మీ రామ్ చౌదరి