03-01-2024, 12:02 AM
(02-01-2024, 10:22 PM)ramd420 Wrote: అప్డేట్ బాగుంది
అసలు మీకు ఎలా కుదురుతుంది ఇంత పెద్ద అప్డేట్ లు ఇంత తొందరగా ఇవ్వడానికి
అదేం పెద్ద విషయం కాదు రామ్ గారూ...
భర్త సాఫ్ట్వేర్... ఇంట్లో అన్ని పనులూ చేసే పనిమనిషి వుంది... పిల్లలు కాలేజ్కి వెళ్తుంటారు... వండుకుని ఇంట్లోవాళ్లకు పెట్టి కడుపునిండా తినటం తప్ప పెద్ద పనిలేకపోవటంతో దాదాపు రోజంతా ఖాళీగా వుంటాను... అందరితో కలగలపుగా ఉండటం అస్సలు చేతగాకపోవటం మన ప్లస్ పాయింట్ అన్నమాట... అందుకే మా ఆయన స్మార్ట్ ఫోన్ కొనిచ్చారు నాటైమ్పాస్ కోసం... చిన్నప్పటి నుండీ స్టోరీస్, నోవల్స్ బాగా చదివే అలవాటు వుండటంతో... మెల్లగా ఈబ్లాక్ చూశాను అనుకోకుండా... మా ఆయనకి సరదాగా చూపిస్తే అదేం తప్పుకాదు అందరూ పర్సనల్గా ఇలాంటివి ఎంజాయ్ చేస్తారు అనిచెప్పాడు... దాంతో నేనుకూడా సెక్స్ స్టోరీస్ చదువుతూ వాటికి అడిక్ట్ అయిపోయాను... నాకు ఎప్పటి నుండో ఒక నిది అన్వేషణ కథ రాయాలన్న కొరికవుండేది... ఆ కథని 120పేజీల్లో ఆల్రెడీ రాసిపెట్టుకున్నాను... కొన్నాళ్ళ తరువాత నాకుకూడా ఓ సెక్స్ స్టోరీ నాఫాంటసీస్ కలిపి రాయాలనిపించి మాఆయనతో చెప్పాను... సెక్స్ పట్ల నాఆలోచనలు, ఫాంటసీలు ఎవరికైనా నచ్చుతాయేమో తెలుసుకోవాలాని అని చెప్పాను... ఆయనకూడా మంచి ఐడియానే కానీ కొంచెం దేశ భక్తి, మహిళా సమస్యలు, యూనిటీ లాంటి సమస్యలగురించి రాస్తూ... ఒక మహిళ ఎలాంటి పరిస్థుల్లో దారితప్పాల్సి వస్తుందో సమాజం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలిసేలా... కాస్త సమాజానికి ఉపయోగం వుండేలా ట్రై చెయ్యమని చెప్పారు... దానితో నేను రాసుకున్న ట్రెజర్ హంట్ స్టోరీ చూపించగానే కొన్నాళ్ళు అయన మొత్తం చదివి మంచి స్టోరీనే... కానీ సెక్స్ స్టోరీలా ఎలా రాస్తావో చూస్తా అని ఛాలెంజ్ చేసి... కథ రాయటానికి నాకు ఫుల్ పర్మిషన్తో పాటు ఛాలెంజ్ కూడా ఇచ్చాడు... ఇక ఆయన డ్యూటీకి వెళ్లినప్పటినుండీ నానిది అన్వేషణ కథని కుస్తీ పట్టిమరీ పచ్చిపచ్చి పదజాలంతో అర్థవంతంగా నా ఫాంటసీస్ మొత్తంకలిపి ఈకథ రాసి ముందు మాఆయనకు చూపిస్తాను... ఆయనకి నచ్చితే అప్డేట్ చేస్థాను అప్పుడుకూడా ఎవరైనా నాకథలో తప్పులుగానీ, రచనలో తీసుకోవలసిన జాగ్రత్తలు సలహాలరూపంలో మెసేజ్ చేస్తే నెక్స్ట్ అప్డేట్లో తప్పులు దొర్లకుండా జాగ్రత్తపడుతూ మళ్ళీ మళ్ళీ రాసుకుంటాను... అంతే నండీ... క్రెడిట్ మొత్తం మా అయది, నాకథ చదివి ఎలా రాయాలో సలహా ఇస్తూ నా తప్పులు సరిదిద్దే పాటకులది మాత్రమే...
థాంక్యూ
మీ సెక్సీ స్వీట్