30-01-2024, 06:37 PM
(This post was last modified: 30-01-2024, 06:48 PM by Prasad@143. Edited 2 times in total. Edited 2 times in total.)
మేడం ఏం మాట్లాడకుండా నన్నే చూస్తుంది.....
మేడం ఏం మాట్లాడకపోయేసరికి నాకు చిన్నగా కోపం వస్తుంది, మేడం ఇంకా ఏడుస్తూనే ఉంది నాకు చిరాకు పుట్టి "ఇప్పుడు చెప్తావా లేదా "అని గట్టిగా అరిచాను
దాంతో మేడం బయపడి "నేను నీకు అబద్దం చెప్పాలే నందు, నేను ఆ రోజు కార్తీక్ తో మాట్లాడింది నిజమే కానీ నేను మాట్లాడింది నా ఫోన్ తో కాదు రాహుల్ ఫోన్ తో, నా birth day రోజు ఫోన్ ఏక్కడో పెట్టి మర్చిపోయాను ఇంట్లో డాడీ వాళ్ళు ఉండటం తో ఫోన్ గురించి ఆలోచించలేదు, తరువాత రోజు నా ఫోన్ వెతుకుతుంటే కార్తీక్ వచ్చి ఫోన్ కింద పడి పగిలింది స్టోర్ కి పంపించాను అని చెప్పాడు, నేను కూడా నిజమే అనుకున్నాను "అని చెప్పి ఏడుస్తుంది
అప్పుడు అర్ధం అయ్యింది ఇదంతా కార్తీక్ సార్ ప్లాన్ అని, ఇంక మేడం నీ దగ్గరికి తీసుకొని కళ్ళు తుడిచి నా ఛాతి పై పడుకో పెట్టుకున్నాను, అయిన మేడం ఏడుస్తూనే ఉంది,
మేడం చంపలు పట్టుకొని మేడం నీ చూస్తూ "సారీ "అని చెప్పాను, అలా చెప్పగానే మేడం నా మీద పడిపోయి ఏడుస్తూ నా మొకం అంత ముద్దులు పెడుతుంది,
అలా ముద్దులు పెట్టి నా కళ్ళలోకి చూస్తూ "నేను నీ విషయం లో ఏ తప్పు చేయలేదు నందు, ఒకవేళ ఏదైనా చేస్తే అది నువ్వు నాకు దగ్గర అవ్వాలి అనే కానీ నిన్ను మోసం చేయాలి అని కాదు అని "కన్నీళ్లు కారుస్తుంది,
నేను ఏం మాట్లాడకుండా మేడం నే చూస్తున్నాను, కొద్దిసేపటికి మేడం సర్దుకొని నన్ను చూస్తూ "ఇంకా ఏంటి అలా ఉన్నావ్, ఇంకేమైన ఉన్నాయా నీ అనుమానాలు "అని అడిగింది
నేను ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నాను,
మేడం నన్నే చూస్తుంది, ఇంకా నేను "ఏం లేదు లే పడుకో "అని మేడం నీ పక్కన పడుకోపెట్టి కళ్ళు మూసుకున్నాను
కళ్ళు మూసుకున్న అనే కానీ నాకు ఏదో తేడా కొడుతుంది, మేడం నిజమే చెప్పింది ఇప్పటి వరకు అనుకున్న కానీ శేఖర్ తో ఆ రోజు ఏదో మాట్లాడింది కానీ నాకు అది సరిగ్గా వినిపించలేదు, పైగా వాడ్ని కొట్టింది కూడా అస్సలు వాడ్ని కొట్టాల్సిన అవసరం ఏం ఉంది, ఇంకా నాకు తెలియనీ విషయాలు మేడం కి చాలా తెలుసంట అస్సలు అవి ఏమై ఉంటాయి, అస్సలు రమ్య నాకెందుకు అబద్దం చెప్పింది, రమ్య కి మేడం కి మధ్య అస్సలు ఏం జరుగుతుంది , మేడం నీ నా నుండి దూరం చేయాల్సిన అవసరం రమ్య కి ఏం ఉంది అని ఆలోచిస్తూ ఉన్నాను
ఇంతలో మేడం నా భుజం మీద తల పెట్టి "నేనేం తప్పు చేయలేదు నందు నమ్ము నన్ను, నువ్వు ఇలా నన్ను దూరం పెడితే నేను తట్టుకోలేను, నీకు కోపం ఉంటే నన్ను తిట్టు కొట్టు అంతే కానీ ఇలా ఉండకు "అని చిన్నగా ఏడుస్తుంది
నేను కళ్ళుమూసుకొనే "నా దగ్గర ఇంకేమైనా చెప్పకుండా దాచావా అన్నాను "
తరువాత నాకు మేడం దగ్గర నుండి ఎలాంటి సమాధానం రాలేదు ఇంక నేను వేరే వైపు తిరిగి కళ్ళు మూసుకొని పడుకున్నాను
కొద్దిసేపటికి మేడం నా నడుము మీద చెయ్యి వేసి వెనక నుండి గట్టిగా పట్టుకొని "నందు నేను నీ దగ్గర చాలా దాచాను కానీ అన్ని ఇప్పుడు చెప్పలేను నీకేం కావాలో అడుగు చెప్తా "అంది
నేను చిన్నగా మేడం వైపు తిరిగి, మేడం నీ చూస్తే మేడం బెల గా నన్ను చూస్తుంది,
ఇంక నేను మేడం నడుము మీద చెయ్యి వేసి గట్టిగా చుట్టేసి బుగ్గ మీద ముద్దు పెట్టి "సరే నీకు నచ్చినప్పుడు చెప్పు "అని చెప్పాను
దాంతో మేడం వెంటనే నవ్వుతు నన్ను గట్టిగా చూట్టేసింది
నేను అప్పుడే "కాని ఇప్పుడు నాకు ఒకటి చెప్పు "అన్నాను
మేడం కి ఏం అర్ధం కాక "ఏం చెప్పాలి "అని అడిగింది
"ఆ రోజు బెంగళూరు లో నేను ఉన్న అని నీకెలా తెలిసింది, అది ఒక్కటి చెప్పు చాలు, కానీ నిజమే చెప్పాలి "అన్నాను
మేడం కొద్దిసేపు నా మొకం లోకి చూసి "నీ ఫ్రెండ్ శేఖర్ చెప్పాడు "అని చెప్పింది
నేను ఆశ్చర్యం గా చూస్తూ "శేఖర్ చెప్పాడా, అయిన వాడెందుకు నీకు చెప్పాడు "అన్నాను
నేను అలా అనగానే మేడం లేచి కూర్చొని జుట్టు ముడి వేసుకుంటూ "నువ్వు అనుకుంటున్నట్టు నీ ఫ్రెండ్ ఏం మంచోడు కాదు, నీతోనే ఉంటు నీ వెనుక గోతులు తీస్తున్నాడు"అని చెప్పింది
నాకేం అర్ధం కాక అయోమయం గా మేడం నే చూస్తున్న
మేడం నన్ను చూసి "నీ ఫ్రెండ్ శేఖర్ నీ మీద ప్రేమ తోనో, ఇష్టం తోనో, నువ్వంటే అభిమానం ఉండో నీతో కలిసి లేడు, నీ మీద నీ ఫ్యామిలీ మీద పగ తో నీకు దగ్గర అయ్యాడు, నీకు తెలియకుండా నీ వెనక చాలా చేసాడు, అవ్వన్నీ నీకు తెలియదు, నీకు తెలియకుండా చాలా జాగ్రత్త పడ్డాడు, వాడు చేసినవి నీకు తెలిస్తే, ఇప్పుడే వెళ్లి వాడ్ని చంపేస్తావ్ "అని చెప్పి నన్నే చూస్తుంది
మేడం చెప్పే మాటలు నాకు అస్సలు అర్ధం అవ్వలేదు
నా ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్ శేఖర్ నా మీద పగ తో ఉన్నాడా, చ చ అలా జరగదు, వాడు నా ఫ్రెండ్, నాకు చిన్న దెబ్బ తగిలిన వాడు తట్టుకోలేడు, అస్సలు అలా జరగదు, మేడం నే అబద్దం చెప్తుంది, నేను వాడితో ఉండటం ఇష్టం లేకనే ఇలా చెప్తుంది అనుకుంట అందుకే వాడ్ని బెంగళూరు పంపించింది అనుకోని
వెంటనే కోపం గా "అంజలి అబద్దం చెప్పటానికి అయిన ఒక హద్దు ఉంటుంది, వాడు నా బెస్ట్ ఫ్రెండ్, చిన్నపటి నుండి కలిసే పెరిగాం, కలిసే చదువుకున్నాం, నువ్వు ఎన్ని చెప్పిన నమ్ముతానేమో కానీ వాడి విషయం లో మాత్రం అస్సలు నమ్మను, నువ్వు ఇంకోసారి వాడి గురించి తప్పు గా మాట్లాడితే నాకు నువ్వు కూడా ఒద్దు "అని గట్టిగా అరిచి చెప్పాను
నేను అలా చెప్పగానే మేడం నన్నే చూస్తూ ఉండిపోయారు, నాకు కోపం వస్తుంది, మేడం ఏం చెప్తే అది నేను నమ్ముతున్న అని ఏది పడితే అది చెప్తుంది, అస్సలు దీనికి నేను ఎలా కనపడుతున్నానో అనుకుంటూ మేడం నీ చూడలేక మొకం తిప్పేసాను
మేడం వెంటనే నా గడ్డం పట్టుకొని నా కళ్ళలోకి కోపం గా చూస్తూ "మొకం తిప్పేస్తున్నావ్ ఏంట్రా నన్ను చూస్తే అసహ్యం వేస్తుందా,
అంత నీచం గా కనిపిస్తున్నానా, వాడెవడి గురించో నీకు అబద్దం చెప్పాల్సిన అవసరం నాకేముంది.
నువ్వు ఇలా ఆలోచిస్తావ్ కాబట్టే నీకేం చెప్పలేదు
నిన్ను ఎప్పుడైతే నేను ప్రేమించానో అప్పుడే నీతో పాటే నీ ఫ్యామిలీ నీ కూడా నా ఫ్యామిలీ అనుకున్నా
అస్సలు వాడు నీ చెల్లి నీ ఏం చేసాడో తెలుసా,
నీ నాన్న నీ ఏం చేసాడో తెలుసా, ఇప్పుడు నీ ఫ్యామిలీ కష్టాల్లో ఉండటానికి కారణం ఎవరో తెలుసా, హు హు ఇవేం తెలియవు కానీ, ఫ్రెండ్ నీ ఒక్క మాట అంటే రోషం పొడుచుకొచ్చిందా,
రేయ్ నీకు ఇంకా తెలియని ఒక విషయం చెప్పనా, ఓ ఏడుస్తున్నావ్ కదా నా ఫ్రెండ్ నీ నా నుండి దూరంగా బెంగళూరు పంపించా అని,
అస్సలు నీకు జాబ్ ఒచ్చిన విషయం ఎప్పుడు తెలిసింది నీ రూమ్ కి అప్పాన్మెంట్ లెటర్ ఒచ్చిన్నపుడు కదా, కానీ నీ ఫ్రెండ్ కి ఎప్పుడో తెలుసు, నీ గురించి తెలుసుకోవటానికి శేఖర్ నీ ఆ ఆక్సిడెంట్ జరిగిన తరవాత రోజే ఆఫీస్ కి పిలిపించా, ఆ రోజే చెప్పాను మీ ఇద్దరికి జాబ్స్ ఇస్తాను అని
అప్పుడే నీ ఫ్రెండ్ నే అడిగాడు బెంగళూరు వెళ్తా అని
వాడి గురించి నువ్వేదో గొప్పగా అనుకుంటున్నావేమో వాడంత కన్నింగ్ మనిషి నీ నా జీవితంలో చూడలేదు, వాడి గురించి గొప్ప గా ఆలోచించకు "అని విసురుగా లేచి బాత్ రూమ్ లోకి వెళ్లిపోయింది
మేడం చెప్పింది విన్న తరవాత నా బుర్ర అస్సలు పనిచేయట్లేదు, షాక్ లో ఉండిపోయాను,
అలా ఎంత సేపు ఉన్నానో నాకే తెలియలేదు
మేడం వచ్చి నా పక్కన కూర్చొని నా తల నిమురుతూ "నందు ఎక్కువ ఆలోచించకు, అంత నేను చూసుకుంటాను, నువ్వు శేఖర్ కి ఎంత దూరంగా ఉంటే అంత నీకె మంచిది "అని చెప్పగానే
నేను వెంటనే "మేడం మీరు చెప్పింది అంత నిజమేనా, నాకు ఇంకా నమ్మబుద్ధి కావడం లేదు, ప్లీజ్ నిజం చెప్పండి, వాడు నిజం గా మంచోడు కాదా "అని అడగగానే
"నందు నేను ఎందుకు అబద్ధం చెప్తారా, వాడు నిజం గానే మంచోడు కాదు, మీ ఊర్లో మీ నాన్న కీ వాళ్ళ నాన్న కీ ఏదో గొడవలు వున్నాయ్ అంట, శేఖర్ వాళ్ళ నాన్న చనిపోవటానికి మీ నాన్నే కారణం అని ఎలాగైనా పగ తీర్చుకోవాలి అని నీతో కలిసాడు,
నీకు ఈ తాగుడు, సిగరెట్ అన్ని వాడు నేర్పించినవే, నువ్వు ఇలా చెడిపోవటానికి కారణం వాడే,
నీకు ఇంకొక విషయం చెప్పనా మీ నాన్న కీ అప్పు ఇవ్వమని వాళ్ళ మావయ్య సోమయ్య కీ చెప్పింది కూడ శేఖర్ నే, అప్పు ఇచ్చి అందరి ముందు మీ పరువు తీయమని, మీ పొలం, మీ ఇల్లు లాగేసుకొని , మీ ఫ్యామిలీ ని ఆ ఊర్లో ఉండకుండా చేద్ధం అనుకుంటున్నారు"అని మేడం చెప్పేసరికి
నా మైండ్ పని చేయట్లేదు
మేడం చెప్పింది నిజమే అప్పు తీసుకోవడం, శేఖర్ నాన్న కీ మా నాన్న కీ గొడవలు ఉండటం, కానీ ఆ గొడవల కంటె ముందు నుండే మేము బాగా కలిసి ఉండేవాళ్ళం, వాడే ఇదంతా చేశాడంటే నమ్మలేకపోతున్నా,వాడు నేను చిన్నపాటి నుండి కలిసే పెరిగాము అస్సలు నా ఫ్యామిలీ పగ తీర్చుకోవాల్సిన అవసరం ఏం ఉంది వాడికి , వాళ్ళ నాన్న చనిపోవటానికి మా ఫ్యామిలీ కి ఎలాంటి సంబంధం లేదు అని మా ఊరంతా తెలుసు, వాళ్ళ అమ్మ కూడా అదే అంటుంది, వాడి నాన్న చనిపోయిన తరువాత కూడా మేము బాగా కలిసి మెలిసే తిరిగేవాళ్ళం
నా ఫ్యామిలీ మీద పగతో నా చెల్లి జోలికి వెళ్లాడా అస్సలు వాడు ఏం చేసాడు చెల్లి నీ
అయిన ఈ విషయాలు అన్ని ఎలా తెలిసాయి మేడం కీ, ఎవరు చెప్పి ఉంటారు అని అలోచించి వెంటనే మేడం నే అడిగాను ఎలా తెలిసాయి ఇవన్నీ అని
మేడం "హుమ్మ్ ఎలా తెలిసాయా, ని గురించి తెలుసుకోమని రాహుల్ కీ చెప్పినప్పుడు శేఖర్ గురించి కూడ తెలుసుకోమని చెప్పాను, రాహుల్ కొంత చెప్పాడు అంత మంచోడు కాదు అని మీ ఫ్యామిలీ మీద యేవో పాత కక్షలు వున్నాయి అని, అస్సలు వాడి బాధ ఏంటో, ని గురించి ఏమనుకుంటున్నాడో తెలుసుకుందాం అని వాడ్ని ఆఫీస్ కి పిలిపించి డైరెక్ట్ గా వాడినే అడిగాను
"నందు నన్ను కొట్టాడు, నా మీద ఇంతవరకు ఎవరు చెయ్యి వెయ్యలేదు వాడు వేసాడు, వాడ్ని ఊరికే వదలను, నందు గురించి నీకు అన్ని తెలుసు, వాడిని ఎలా దెబ్బ కొట్టాలో చెప్తే, నీకేం కావాలన్నా ఇస్తా, ప్రమోషన్ కూడ ఇస్తా అని వాడ్ని టెంప్ట్ చేసాను
నేను అలా చెప్పగానే వాడి ఆనందం మాములుగా లేదు, ని గురించి మొత్తం చెప్పాడు, ని లవ్ లు, ని అఫైర్ లు, వాడికి మీ ఫ్యామిలీ మీద ఉన్నా పగ, ఆ పగ తో నీకు దగ్గర అవ్వటం ఇలా అన్ని చెప్పాడు"అని మేడం చెప్పగానే,
నా మైండ్ పని చెయ్యట్లేదు, అంటే వాడు కావాలనే నాతో కలిసాడా, మేడం చెప్పినట్టు వాడే మొదట నాకు మందు, సిగరెట్ అలవాటు చేసాడు అంటే నేను చెడి పోవాలన, అలాగే వాడి మావ సోమయ్య, వీడు ఒక్కటే నా, మరీ నాకేంటి నా మావ అంటే నాకు నచ్చదు రా మీ లాగే మేము కూడ మావయ్య దగ్గర అప్పు తీసుకున్నాం, మీకంటే ఎక్కువ మా పరువు తీస్తున్నాడు రా అని చెప్పేవాడు,
అంటే వాడు చెప్పిందంతా అబద్దమా, వాళ్ళు ఇద్దరు ఒక్కటేనా,ఇవన్నీ ఆలోచిస్తుంటే పిచ్చి లేస్తుంది, ఏం అర్ధం కావట్లేదు
నేను ఇలా ఆలోచిస్తుంటే మేడం మళ్ళీ "నందు, శేఖర్ నీ చెల్లిని ఏం చేయాలనుకున్నాడో తెలుసా, నాకు వాడు ఆ విషయం చెప్పగానే నేనే షాక్ అయ్యా, నాకైతే వాడ్ని అక్కడే చంపేయాలి అనిపించింది "అని మేడం చెప్పేసరికి
కోపం గా మేడం భుజాలు పట్టుకొని "ఏం చేసాడు మేడం చెప్పండి "అని గట్టిగా అరిచాను
మేడమ్ వెంటనే కోప్పడకు నందు కూల్ గా వుండు అని
"శేఖర్ నీకు ఒక్కడికి మాత్రమే దగ్గర అవ్వాలి అనుకోలేదు, మీ చెల్లి కావ్య కీ కూడ దగ్గర అవ్వాలి అనుకున్నాడు, తనని ట్రాప్ చేసి love చేసి పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు,పెళ్లి చేసుకొని నీ ఫ్యామిలీ మీద పగ తీర్చుకోవాలి అనుకున్నాడు,
తనకి చాలా సార్లు love ప్రపోస్ చేశాడంట, కానీ మీ చెల్లి రిజెక్ట్ చేసిందంట, చాలా ఇబ్బంది పెట్టేవాడంట,మీ చెల్లి తట్టుకోలేక, ఎవరో అబ్బాయి తో చెప్పి కొట్టించిందంట
ఇంక అప్పటి నుండి మీ చెల్లి జోలికి వెళ్ళలేదంట "అని మేడం చెప్పగానే,
కోపం తో ఉగిపోయాను శేఖర్ గాడ్ని చంపెంత కోపం వచ్చింది, నా పక్కన ఉంటు నాకే ద్రోహం చేస్తాడా వాడ్ని ఊరికే వదిలిపెట్టను అని అంటుంటే
మేడం నా చెంపలు పట్టుకొని "కూల్ నందు కోపం తెచుకోకు వాడ్ని ఏం చేయాలో నేను చూసుకుంటా కదా,అయిన వాడు ఇంక ని జోలికి రాడు ని సంగతి నేను చూసుకుంటా అని వాడికి చెప్పాను, ఇంక ని జోలికి రావొద్దు అని కూడ చెప్పాను"అని చెప్పగానే
"లేదు మేడం వాడి సంగతి నేనే చూసుకుంటా నా పక్కన ఉంటూ నాకే ద్రోహం చేయాలనీ చూస్తాడా, వాడ్ని అస్సలు వదిలిపెట్టను, చెల్లి ఎప్పుడు చెప్తూ ఉండేది వాడు మంచోడు కాదు వాడితో తిరగకు అని కానీ నేనే పట్టించుకోలేదు,పాపం చెల్లి నీ ఎంత ఇబ్బంది పెట్టి ఉంటాడో, కనీసం నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు, అయిన ఎలా చెప్తుంది మా ఫ్యామిలీ లో అందరి కంటె వాడినే ఎక్కువగా నమ్మే వాడిని, నాకు చెప్పిన నేను నమ్మను అనుకోని ఉంటుంది" అని మేడం తో చెప్తూ ఆగిపోయాను.
ఇంక నా గొంతు లో నుండి మాటలు రావట్లేదు, చెల్లి వాడి వాళ్ళ ఎంత ఇబ్బంది పడిందో బాధ పడిందో తలుచుకోగానే నా కంట్లో నుండి నీళ్లు కారిపోతూనే ఉన్నాయి
మేడం నా కన్నీళ్లు తుడుస్తూ "ఎందుకు రా ఇలా చిన్నపిల్లాడిలా ఏడుస్తావ్, ఇంక వదిలేయ్ ఇప్పుడు అంత సెట్ అయ్యింది కదా బాధ పడకు "అనగానే
నేను ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉండిపోయాను.
మేడం కూడా ఏం మాట్లాడలేదు
కొద్దిసేపటికి మేడం పడుకొని, నన్ను కూడా తన పక్కన పడుకోపెట్టుకొని "నందు ఇవన్నీ నీకెందుకు చెప్పలేదో తెలుసా, చెప్తే బాధ పడతావ్, కోపడతావ్ అందుకే ఏం చెప్పలేదు,ఇప్పుడు అంతా సెట్ అయ్యింది కదా వాడి గురించి మర్చిపో "అని చెప్పగానే
మేడం నీ చూసి "అంత సింపుల్ గా ఎలా మర్చిపో అంటున్నావ్ అంజలి, వాడు నా ఫ్యామిలీ జోలికి వచ్చాడు, నా చెల్లి జోలికి వచ్చాడు నేను ఎలా వదిలిపెడతా అనుకున్నావ్, ఇప్పుడు ఇదంతా తెలిసి నా చెల్లికి నా మొకం ఎలా చూపించాలి, నువ్వు అనుకున్నంత ఈజీ కాదు మర్చిపోవటం "అని కోపం గా చెప్పాను
"వదిలేయక ఏం చేస్తావ్ రా పోయి గొడవ పడతావా, మీ చెల్లి పరువు నువ్వే తీస్తావా "అనగానే
"నీ కంటికి నేను ఎలా కనపడుతున్న అంజలి, గొడవ పడే వాడిలా ఉన్నానా, నీకు శేఖర్ గురించి తెలుసేమో కానీ నాకు వాడి మామ గురించి తెలుసు వాడొక జీత్తులమారి నక్క, ఎప్పుడు అవకాశం దొరుకుంతుందా, మమ్మల్ని ఎలా అవమానించాల అని చూస్తుంటాడు, ఆ శేఖర్ గాడి కథ, వాడి మామ కథ ఏంటో తెలుస్తా, నేను ఏంటో వాడి మామకి, ఆ శేఖర్ గాడికి చూపిస్తా, దెబ్బ తగలాలి కానీ రక్తం రాకూడదు, చూపిస్తా ఇద్దరికి చుక్కలు "అని ఆవేశం గా అంటుంటే
వెంటనే మేడం "నందు పిచ్చి పనులేమి చేయకు, ఏమైనా చేయాలనుకుంటే నేను చూసుకుంటా నువ్వు ఎలాంటి గొడవలు పెట్టుకోకు "అని మేడం చెప్పగానే
"మీకు అర్ధం కాదులే మేడం వదిలేయండి నేను చూసుకుంటా, ఏదైనా అవసరం ఉంటే నీకు చెప్తాలే, ఇప్పుడు నేను అర్జంట్ గా ఇంటికి వెళ్ళాలి, ఇంత జరిగింది అని తెలిసాక నేను ఇక్కడ ఉండటం మంచిది కాదు, వెంటనే వెళ్ళాలి "అని చెప్పి లేచాను ఇంటికి వెళ్ళటానికి
నేను అలా చెప్పగానే కంగారుగా మేడం కూడా లేచి "హే ఏంట్రా పిచ్చి ఏమైనా పట్టిందా, ఇంటికి వెళ్తా అంటావ్, ఇప్పుడు ఏం అవసరం లేదు, అక్కడ ఏం గొడవలు జరగట్లేదు, నీ చెల్లి పెళ్లి జరుగుతుంది, ఇప్పుడు నువ్వు ఆవేశం గా వెళ్లి ఏం చేస్తావ్, ఇప్పుడేం నువ్వు వెళ్లాల్సిన అవసరం లేదు "అని నేను కదలకుండా గట్టిగా చుట్టేసింది
నాకు చాలా కోపం వచ్చింది మేడం అలా పట్టుకొనేసరికి
దీని బాధ దీనిది, నేను వెళ్ళటం ఇష్టం లేక ఇలా బొంగులో కారణాలు చెప్తుంది అనుకోని
కోపం గా మేడం నీ విడిపించుకుంటూ "నాకు తెలుసే నీ బాధ, నేను వెళ్ళటం ఇష్టం లేకనే కదా నన్ను ఆపుతున్నావ్ "అనగానే
మేడం నన్ను గట్టిగ పట్టుకొని "అవును నువ్వు వెళ్ళటం ఇష్టం లేదు, అయిన పెళ్ళికి ఇంకా చాలా టైం ఉంది, నువ్వు ఎప్పుడు వెళ్లాలో నేను చెప్తా అప్పుడు వెల్దువు "అని ఇంకా గట్టిగా పట్టుకుంది
నాకు ఇంకా కోపం పెరిగిపోయి మేడం నీ బలవంతం గా విడిపించుకొని బెడ్ మీదకి విసిరి " ఎప్పుడు వెళ్లాలో చెప్తావా,అస్సలు నా గురించి ఏం అనుకుంటున్నావే, కుక్క లా కట్టేసి ఇంట్లో పెట్టుకొని నువ్వు ఏం చెప్తే అది చేస్తా అనుకుంటున్నావా, అస్సలు నన్ను ఏం చేదాం అనుకుంటున్నావు "అని గట్టిగా అరిచాను
మేడం చిన్నగా ఏడుస్తూ"ఎందుకు రా ఇలా పిచ్చిగా ఆలోచిస్తావ్,నిన్ను చూడకుండా నేను ఎలా వుంటారా, నువ్వు ఇప్పుడు వెళ్తే మళ్ళీ రావటానికి చాలా టైం పడుతుంది అప్పటి వరకు నేను ఎలా ఉండాలి, నిన్న నే కదా ఇక్కడికి వచ్చింది అప్పుడే వెళ్తా అంటే తట్టుకోలేక అలా అన్నారా, అంతే కానీ నిన్ను నా దగ్గరే ఉంచుకోవాలి అని కాదు "అని లేచి నన్ను గట్టిగా హత్తుకుంది
దీనితో వచ్చిన చిక్కె ఇది, దీని ప్రేమ తో నన్ను ఉక్కిరి బిక్కిరి చేసి చంపుతుంది, ఏమైనా అందమంటే ఇలా ఏడుస్తుంది అని కొంచం చిరాకు గా అనుకోని
నేను కూడా మేడం నీ హత్తుకొని
"ఆపవే బాబు నువ్వు నీ ఏడుపు మొకం వేసుకొని, ఎప్పుడు చూడు ఏడుస్తూనే ఉంటావ్ "అని బెడ్ మీద కూర్చొ పెట్టాను
నేను అలా అనగానే, మేడం వెంటనే కళ్ళు తుడుచుని "నాదేం ఏడుపు మొకం కాదు, నువ్వే నన్ను ఏడిపిస్తున్నవ్ " అని మళ్ళీ వచ్చే కన్నీళ్లని తుడుచుకుంటుంది
మేడం మాటలకి చిన్నగా నవ్వుతున్న
నా నవ్వు చూసి మేడం కోపంగా నా భుజాలు పట్టుకొని బెడ్ మీదకి తోసి నా మీద కూర్చొని
నా మెడ మీద గట్టిగా కొరికింది
నేను నొప్పి కి తట్టుకోలేక మేడం నీ విడిపించుకొని "ఏంటే పంది లా కోరికావ్ " అని కొరికిన చోట రుద్దుకుంటూ మేడం నవ్వుతు
"మరి నన్ను ఏడిపించి నువ్వు నవ్వుతావా అందుకే కోరికాను "అని ముసి ముసి గా నవ్వుతుంది
నేను కూడా నవ్వి మేడం బుగ్గలు లాగుతూ "సరే నవ్వావ్ కదా, ఇంక నేను బయలుదేరుతా ఇంటికి "అన్నాను
నేను అలా అనగానే మేడం నా మెడ చుట్టూ చేతులు వేసి గట్టిగా చుట్టేసి "ప్లీజ్ నందు వేళ్ళకు,నిన్ను చూడకుండా ఉండలేను, అయిన పెళ్ళికి ఇంక 16డేస్ టైం ఉంది, ఇంకో వారం వుండి వెళ్ళు ప్లీజ్ నందు "అని బ్రతిమలాటం మొదలు పెట్టింది
నేను కొంచం చిరాకు గా "ఏంటే నీ బాధ, నా చెల్లి పెళ్ళికి కూడా నన్ను పంపవా, ఏం చేస్తావే నన్ను ఇంట్లో పెట్టుకొని, అస్సలు నేను ఇక్కడ వుండి ఏం చేయాలి "అన్నాను
మేడం నా గడ్డం పట్టుకొని "ప్లీజ్ రా నందు ఉండు పో, ఇక్కడ నీకు ఏం చేయాలనీపిస్తే అది చెయ్ కానీ నువ్వు మాత్రం నా కళ్ళ ముందే ఉండు అది చాలు,ప్లీజ్ ప్లీజ్ "అని బతిమలుతుంటే నాకేం చేయాలో అర్ధం కావడం లేదు
అప్పుడే నా ఫోన్ రింగ్ అవటం వినిపించింది, ఫోన్ ఎక్కడ ఉందా అని చూస్తే బెడ్ పక్కన టేబుల్ మీద ఉంది
ఇంక నేను " మనం తరువాత మాట్లాడదాం, ఫోన్ వస్తుంది మాట్లాడాలి ముందు నా మీద నుండి లెగు "అన్నాను
నేను అలా అనగానే మేడం ఇంకా గట్టిగా నా మెడనీ చుట్టేసి నేను లెగను ఏం చేసుకుంటావో చేసుకో అంది
ఇది ఇప్పుడు నేను ఏం చెప్పినా వినదు అనుకోని
అలానే బెడ్ మీద వెనకకి పాకుకుంటూ వెళ్ళాను, మేడం నా మీద పడుకొని నవ్వుతుంది
ఫోన్ తీసుకొని లిఫ్ట్ చేసేలోపు కట్ అయ్యింది, ఎవరా అని చూస్తే చెల్లి ఫోన్ చేస్తుంది, ఫోన్ లో చెల్లి పేరు చూడగానే చాలా గిల్టీ గా అనిపించింది, ఫోన్ లిఫ్ట్ చేయకుండా అలానే చూస్తూ ఉండిపోయాను,
మేడం కూడా చూసి "ఏంట్రా లిఫ్ట్ చేయకుండా అలా చూస్తున్నావ్, ఏం ఆలోచిస్తున్నావు, పిచ్చిగా ఆలోచించ కుండా, మాట్లాడు అస్సలు ఎందుకు చేసిందో కనుక్కో "అని చెప్పగానే[/b]
సరే అని లిఫ్ట్ చేయబోయాను కానీ అంతలోనే కట్ అయ్యింది, హమ్మయ్య అనుకున్నాను[/b]
మేడం నన్ను చూసి నవ్వుతూ "ఎన్ని రోజులు ఇలా తప్పించుకుంటావ్, మూసుకొని కాల్ చేసి మాట్లాడు "అనేసరికి, మేడం చెప్పింది కూడా కరెక్టే అనుకోని చెల్లికి కాల్ చేయబోయాను, కానీ చెల్లి నే మళ్ళీ కాల్ చేసింది,[/b]
నేను వెంటనే లిఫ్ట్ చేసి "హలో "అన్నాను[/b]
"అన్నయ్య ఎక్కడ ఉన్నావ్ రా, నిన్ననే బయలుదేరుతా అన్నావ్ కదా, ఇంకా రాలేదేంటి, నువ్వు ఇంకా ఆ ఎదవ దగ్గరే ఉన్నావా "అని వరస పెట్టి అడిగింది,[/b]
మేడం ఆ మాటలు విని ముసిముసిగా నవ్వుతుంది[/b]
నేను ఏం మాట్లాడకుండా అలానే ఉన్నాను, నాకేం మాట్లాడాలో అర్థం అవ్వటం లేదు[/b]
ఇంతలో ఫోన్ లో "మాట్లాడవేంట్రా ఉన్నావా లేదా "అనేసరికి[/b]
నేను వెంటనే "సారీ కావ్య "అన్నాను
"దేనికి రా సారీ, ఈ రోజు కూడా రావట్లేదా ఏంటి, ఇంకా ఆ లంగా దగ్గరే ఉన్నావా " అనేసరికి, నేను వెంటనే
"లేదే చెల్లి,నేను రానందుకు కాదు సారీ చెప్పేది " అని ఆగిపోయాను ఏం మాట్లాడకుండా
వెంటనే
"ఏంట్రా అన్నయ్య నువ్వేనా మాట్లాడేది,నన్ను ఎప్పుడు చెల్లి అని పిలవవు కదా ఇప్పుడేంటి కొత్తగా చెల్లి అంటున్నావ్, పొద్దున్నే తాగావా ఏంటి "అని నవ్వుతుంది
అది విన్న మేడం కూడా నన్ను చూస్తూ నవ్వుతుంది
"నువ్వు ఎక్కువ చేయకు, నేను ఏం తాగాలేదు లే "కొంచం కోపం గా అన్నాను
"సరే సరే లే కానీ నికొకటి చెప్పాలని ఫోన్ చేశా, అంటే నేను చెప్పేది నీకు ముందే తెలుసు అనుకుంట కానీ ఇక్కడ సోమయ్య చేసే హడావిడి మాములుగా లేదు, నా పెళ్లి కంటె ముందే వాడి కూతురి ఎంగేజ్మెంట్ కదా, బాగా గ్రాండ్ గా చేస్తున్నాడంట, ఇంక మన ఇంటికి వచ్చి వాడి గొప్పలు చూడాలి మాములుగా లేవు, వాడి బిల్డప్ లు చూడలేక చస్తున్నా, డబ్బు ఉందని బాగా పొగరు, ఎంగేజ్మెంట్ నే ఇంత గ్రాండ్ గా చేస్తున్నా అంటే పెళ్లి ఎలా చేస్తానో చూడు అని నాన్న తో రోజు వచ్చి చెప్తున్నాడు, నాకు అయితే వాడ్ని చంపేయాలి అనిపిస్తుంది, అయిన నిన్న మొన్నటి దాక మామ అల్లుడు తెగ తిట్టుకునే వారు, ఇద్దరి మధ్య పచ్చ గడ్డి వేస్తే బగ్గుమనేది అలాంటిది ఇప్పుడు వాడి కూతురు నీ ఇచ్చి ఎలా పెళ్లి చేస్తున్నాడు అన్నయ్య, నాకేం అర్థం కావడం లేదు, ఊర్లో అందరూ దీని గురించే మాట్లాడుతున్నారు, నీకేమైన తెలుసా అన్నయ్య "అని అడిగింది
కానీ చెల్లి చెప్పింది ఏం అర్థం కాలేదు, అర్ధం కాక అయోమయం గా ఆలోచిస్తూ మేడం నీ చూసాను, మేడం నవ్వుతుంది నన్ను చూసి
ఒకసారి మేడం నీ విచిత్రం గా చూసి వెంటనే
"ఏం చెప్తున్నావ్ కావ్య నాకేం అర్ధం కావడం లేదు, నువ్వు ఎవరి ఎంగేజ్మెంట్ గురించి మాట్లాడుతున్నావ్ "అని అడిగాను
నేను అలా అడగగానే
"ఒరేయ్ మొద్దు నేను మాట్లాడేది నీ ఫ్రెండ్ ఉన్నాడే అదే ఆ ఎదవ శేఖర్ గాడు, వాడికి వాడి మామ సోమయ్య కూతురు శ్వేత నీ ఇచ్చి పెళ్లి చేస్తున్నాడు ఇంకో పదిరోజుల్లో వాళ్ళ ఎంగేజ్మెంట్,ఇక్కడ ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే వాళ్ళ ది లవ్ మ్యారేజ్ అంట ఎప్పటి నుండో లవ్ చేసుకుంటున్నారంట, ఈ విషయం నీకు తెలియకుండా ఎలా ఉంటుంది, వాడు చెప్పలేదా నీ బెస్ట్ ఫ్రెండ్ కదా నీకు కూడా చెప్పలేదా "అని చెప్పేసరికి
దిమ్మ తిరిగింది, వెంటనే ఒక్కొకటి గుర్తురావటం మొదలయ్యాయి
కాలేజ్ లో ఆ శ్వేత నా వెంట పడుతుంటే, ఈ శేఖర్ గాడు తట్టుకోలేకపోయేవాడు, ఒక రోజు తట్టుకోలేక నా కాళ్ళు పట్టుకొని "నందు దాన్ని మాత్రం వదిలేయ్ రా,అది కాలేజ్ లో ఇలాంటి వేషాలు వేస్తుందని మా మావయ్య కి తెలిస్తే నన్ను చంపుతాడు, దాన్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు రా, ప్లీజ్ రా దాని జోలికి మాత్రం వేళ్ళకు రా "అని బ్రతిమలాడడు, నేను కూడా అప్పటి నుండి దాని మొకం కూడా చూడటం మానేశా
కానీ దాని వాయిస్ ఈ మధ్య నే ఎక్కడో విన్నాను,
ఎక్కడ ఎక్కడ అని ఆలోచిస్తుంటే అప్పుడు గుర్తొచ్చింది
బెంగళూరు లో శేఖర్ గాడి రూమ్ లో విన్నాను,
అంటే ఇన్ని రోజులు అది బెంగళూరు లో ఉందా, మరి ఆ రోజు నన్నెందుకు తిడుతుంది, అస్సలు దాన్ని నేను ఏం అన్నాను, కాలేజీ చదివేటప్పుడు నేను దాని వైపు చూస్తే చాలు సంతోషం తో సచ్చిపోయేది,
ఇప్పుడు ఏంటి నా మీద ఏదో పగ వున్నట్టు తిట్టింది ఇలా నేను అనుకుంటుంటే
ఫోన్ లో "రేయ్ ఉన్నావా లేదా, హలో హలో "అంటుంటే
నేను వెంటనే "హ ఉన్నానే చెప్పు "అన్నాను
"ఏ లోకం లో ఉన్నావ్ రా, అస్సలు మాట్లాడవే, నీ ఫ్రెండ్ నీకు చెప్పలేదా, వాడి పెళ్లి గురించి "అనగానే
"వదిలేయ్ చెల్లి, వాడి పెళ్లి గురించి మనకు ఎందుకు లే, మనది మనం చూసుకుందాం "అన్నాను
వెంటనే "ఏంట్రా అన్నయ్య నువ్వేనా మాట్లాడేది వాడు నీ బెస్ట్ ఫ్రెండ్ రా, అలాంటి వాడి పెళ్లి గురించి మనకు ఎందుకు అంటావేరా, పిచ్చి పట్టిందా నీకు"అనేసరికి
" సారీ చెల్లి నువ్వు ఎంత చెప్పినా వినకుండా ఆ శేఖర్ గాడితో తిరిగాను, ఇప్పుడే వాడి గురించి తెలిసింది, వాడు నిన్ను ఎంత ఇబ్బంది పెట్టాడో తెలిసింది,వాడు నిన్ను ఎంతగా ఇబ్బంది పెట్టినా, బాధ పెట్టినా నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు కదా, అయిన ఎలా చెప్తావ్ లే, నీ మాటలు నేను ఎప్పుడు విన్నా కనుక, నిజం గా నేను వాడ్ని నమ్మి చాలా పెద్ద తప్పు చేశా చెల్లి , నాతోనే ఉంటూ నావెనుకే గోతులు తోవ్వుతాడు అనుకోలేదు, సారీ చెల్లి నీ మాటలు వినాల్సింది "అని బాధ గా చెప్పాను