02-01-2024, 04:21 PM
రచయితలకి మరియు పాఠకులకి అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరూ ఆయు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. రచయితలకి ఈ సంవత్సరం ఆయు ఆరోగ్యాలు మరియు దన ధన్యా లో తో పటు మంచి కథలు రాయటానికి టైం ఉండేటట్టు చేయాలనీ ఆ దేవుడిని ప్రాధిస్తున్నాను.