Thread Rating:
  • 32 Vote(s) - 2.53 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance సహాయం - శృంగారం
ష్ ష్ ష్ అక్కయ్యా స్టాప్ స్టాప్ స్టాప్ ......
మ్మ్ ..... అంటూ బుంగమూతిపెట్టుకుంది .
అంతే నవ్వు వచ్చేసింది , లవ్ యు లవ్ యు లవ్ యు ..... ముద్దులుపెట్టమని చెప్పింది నేనే నేనే , అదిగో టేకాఫ్ అయిపోయింది కదా ఇక భయమేలేదు , ఫ్లైట్ లో మరియు చెల్లిని చేరేంతవరకూ బుద్ధిగా ఉండాలని అనుకున్నాము కదా అంటూనే బుగ్గపై ముద్దుపెట్టాను .
అక్కయ్య : నేననుకోలేదు అంటూ మళ్లీ గట్టిగా చుట్టేసింది .
మేడమ్ నవ్వుతున్నారు , అలిగిందా నీ అక్కయ్య ......
అవును మేడమ్ ..... 
మేడమ్ : నీ అక్కయ్య ప్లేసులో నేనున్నా అంతే ......
వెళ్లు వెళ్లు అక్కయ్యా ..... , మేడమ్ గారు ఒక్కరే కూర్చున్నారు .

నాపెదాలపై ముద్దుపెట్టి అక్కయ్య లేచివెళ్లి మేడమ్ ప్రక్కన కూర్చుంది .
మేడమ్ : మీ మధ్యన స్వచ్ఛమైన బంధాన్ని డిస్టర్బ్ చేయకూడదనే నేను ముందుకువచ్చి కూర్చున్నాను , వెళ్లు వెళ్లు తల్లీ ...... , నీ తమ్ముడు నో అనే అంటాడు - మగవాళ్ళంతా అంతే కోరిక ఉన్నా బయటపడరు .
నవ్వుతున్న నేను .... అక్కయ్య చూడగానే విండోవైపుకు తిరిగి wow బ్యూటిఫుల్ వ్యూ అంటూ నవ్వును ఆపుకుంటున్నాను .
అక్కయ్య నవ్వుకుని , మేడమ్ .... ఇద్దరు పిల్లలు చాలా చాలా క్యూట్ గా ఉన్నారు , నేను చూడొచ్చా ? అని మొబైల్ లో చూస్తోంది .
మేడమ్ : లవ్ టు తల్లీ ..... , మీ తమ్ముడు 9th క్లాస్ - చెల్లి 7th క్లాస్ , నా తమ్ముడు అమెరికాలో వర్క్ చేస్తున్నాడు , లాస్ట్ మంత్ మమ్మీ - డాడీ - పిల్లలను పిలుచుకునివెళ్లాడు .
అక్కయ్యా అక్కయ్యా నన్నూ చూడనివ్వు అంటూ లేచివెళ్లి అక్కయ్య ప్రక్కనే మోకాళ్లపై కూర్చుని అక్కయ్యతోపాటు చూస్తున్నాను , చాలా బాగున్నారు మేడమ్ , బాబు ..... సర్ పోలిక - పాప ..... అచ్చు మీరే .
అక్కయ్య : అవును తమ్ముడూ అంటూ ముద్దుపెట్టింది .

మేడమ్ : మీ సర్స్ ఇద్దరూ ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ అంటే మేమిద్దరం దొరికేంతవరకూ వేచిచూసే ఇద్దరూ ఒకే ఇయర్ లో మ్యారేజ్ చేసుకున్నారు , మేమిద్దరం వారికంటే క్లోజ్ అయిపోయాము , ఏదైనా కలిసే సెలెబ్రేషన్ చేసుకునేవాళ్ళం , మాకు ఇద్దరు పుట్టిన ఐదారేళ్లకు కీర్తి పుట్టింది , కీర్తి పుట్టిన క్షణం వారి ఆనందాలు ఇప్పటికీ నాకళ్ల ముందు మెదులుతున్నాయి పిల్లలంటే అంత ఇష్టం వాళ్లకు , మా పిల్లలను ఎంత ప్రాణంలా చూసుకునేవారో ..... నాకే ఆశ్చర్యo వేసేది , మంచివారికి ఎప్పటికైనా ఆ దేవుడి అనుగ్రహం ఉంటుంది కీర్తి పుట్టింది , కంటికి రెప్పలా తమ సర్వస్వంలా పెంచుకుంటున్నారు కీర్తి పుట్టినా మాపిల్లలనూ సమానంగా ......
అక్కయ్య : మీరుకూడా అంతేకదా మేడమ్ .....
మేడమ్ : అక్కయ్య చేతిపై ముద్దుపెట్టి ఆనందిస్తున్నారు , తమ జీవితంలోని సంతోషాన్ని దూరం చెయ్యడానికేమో కీర్తి .... గుంతలో ..... అంటూ కన్నీళ్లను తుడుచుకున్నారు , అలా జరగకుండా బుజ్జిదేవుడిలా వచ్చి ప్రాణమైన చెల్లిని కాపాడుకున్నాడు నీ తమ్ముడు , ఆ క్షణం కీర్తికేమైనా అయి ఉంటే పోయేది ఒక్క ప్రాణం కాదు మూడు ప్రాణాలు ...... , థాంక్యూ థాంక్యూ మహేష్ ......
అక్కయ్య కళ్ళల్లో చెమ్మతో ఆవెంటనే ఆనందబాస్పాలతో నాముఖాన్ని గుండెలపైకి తీసుకుని ముద్దులుకురిపిస్తున్నారు .
అమ్మా దుర్గమ్మ తల్లీ ...... చెల్లికి - పిల్లలకు - అక్కయ్యకు ఏమీకాకూడదు అంటూ అక్కయ్యతోపాటు ప్రార్థించాను , ఇద్దరం చూసుకుని ఆనందించాము .
మేడమ్ కూడా ఆశ్చర్యపోయారు , ఇప్పుడు కంఫర్మ్ అయ్యింది మీ ఇద్దరి మనసు ఒక్కటేనని ...... , మహేష్ ...... తేజస్వినిని ఈరోజువరకూ ఎంత బాధపెట్టావు - నాకైతే చాలా కోపం వచ్చేసింది - దాగుడుమూతలు ఆపావు కాబట్టి సరిపోయింది లేకపోతే లేకపోతే .......
లేకపోతే ఏంటి మేడమ్ ? .
మేడమ్ : నేనే ఇద్దరినీ కలిపేసేదానిని అంటూ నవ్వుకున్నాము .
అక్కయ్య : థాంక్యూ మేడమ్ , తమ్ముడి దాగుడుమూతలనూ భలేగా ఎంజాయ్ చేసాను మేడమ్ అంటూ సిగ్గుపడ్డారు , ఎందుకో వివరించిన తరువాత అంతకుముందు అప్పుడప్పుడూ కోప్పడినందుకు నామీదనే నాకు కోపం వచ్చేసింది .
మేడమ్ : ఏమిటి ?  ఎందుకు ? తల్లీ చెప్పు చెప్పు చెప్పు ...... , తమ్ముడిని అలానే కౌగిలించుకునే చెప్పు , ఇక్కడ ఇబ్బందిగా ఉందేమో ఎదురుగా కూర్చోండి .
అక్కయ్య : విన్నావుగా .... ఊ .
నేను వెనుక .....
అక్కయ్య : ఏంటీ ..... ? .
లేదు లేదు అంటూ బుద్ధిగా లేచి మేడమ్ ఎదురుగా కూర్చోగానే , థాంక్యూ మేడమ్ అంటూ మేడమ్ బుగ్గపై ముద్దుపెట్టివచ్చి నాచేతిని చుట్టూ వేసుకుని నడుమును చుట్టేసి భుజంపై వాలింది .
మేడమ్ ముందు ......
మేడమ్ : I am కంఫర్టబుల్ ..... నాకు తెలియనిది ఏమీలేదు , తల్లీ నువ్వు చెప్పు .....

అక్కయ్య : మూడు కారణాలు మేడమ్ ...... , మొదటిది - రెండోది - మూడోది అంటూ ఒక్కొముద్దూ పెడుతూ వివరించింది .
మేడమ్ : అమ్మ పిలిచినట్లు .... బంగారం నిజంగా బంగారమే నీ తమ్ముడు , Wow బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ...... మనసు పరవశ్యానికి లోనయ్యింది వింటునంతసేపూ చూసావా హ్యాపీ గూస్బంప్స్ అంటూ చేతులపై చూయించారు , అయ్యో ..... నా ధిష్ఠినే తగిలేలా ఉంది , రోజురోజుకూ నీపై అభిమానం పెరుగుతూనే ఉంది మహేష్ ...... , తన గోల్ ను రీచ్ అవ్వడానికి సహాయంగా నిలిచే వ్యక్తి కంటే ఒక అమ్మాయికి ఇంకేమి కావాలి చెప్పు , నీలాంటి వ్యక్తి తోడుగా ఉంటే మా తల్లిలాంటి అమ్మాయిలు ఎంతోమంది సమాజానికి ఆదర్శంగా నిలుస్తారు .
అక్కయ్య : ఖచ్చితంగా ఖచ్చితంగా కరెక్ట్ గా చెప్పారు మేడమ్ , లవ్ యు సో మచ్ తమ్ముడూ అంటూ కళ్ళల్లో ఆనందబాస్పాలతో - ఆరాధనతో చూస్తుండిపోయింది .
మేడమ్ : Wow మిమ్మల్ని చూస్తుంటే నాకే ఏదో అయిపోతోంది , నీ మనసులోని కోరిక నాకు తెలుసులే తల్లీ మిమ్మల్ని ఏమాత్రం డిస్టర్బ్ చెయ్యను అంటూ లేచి బ్యూటిఫుల్ అంటూ మాఇద్దరి బుగ్గలపై చేతులతో ముద్దులుపెట్టి చిరునవ్వులు చిందిస్తూ వెళ్లి , ఏదైనా చల్లగా త్రాగాలి లేకపోతే కష్టం అంటూ ఫ్రిడ్జ్ నుండి కూల్ డ్రింక్ అందుకుని మాముందు సీట్లో అటువైపుకు తిరిగికూర్చున్నారు .

ఇంత ప్రేమతో ప్రాణంలా చూడకు అక్కయ్యా .....
అక్కయ్య : ప్రాణం కంటే ఎక్కువ అంటూ బుంగమూతి ......
Sorry లవ్ యు లవ్ యు ప్రాణం కంటే ఎక్కువగా చూడకే అక్కయ్యా అంటూ బుంగమూతి పెదాలపై ముద్దుపెట్టబోయి కంట్రోల్ చేసుకుని నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టాను .
అంతే కోపంతో కొడుతోంది , పెదాలు ఉన్నది ఇక్కడ ఇక్కడ కాదు అంటూ చేతితో చూయించింది .
నవ్వే సమాధానం అయ్యింది .
అక్కయ్య : నవ్వకు నాకోపం చల్లారిపోతుంది అంటూనే పెదాలపై సంతోషంతో నా గుండెలపైకి చేరిపోయి ముద్దులుకురిపిస్తోంది లవ్ యు లవ్ యు అంటూ .......
లవ్ యు సో మచ్ అక్కయ్యా ...... , అఅహ్హ్ ...... మిస్ యూనివర్స్ కౌగిలిలో ఉన్నట్లుగానే ఉంది .
అక్కయ్య : అవునా , అప్పుడు నీ మిస్ యూనివర్స్ ఏమిచేసేది ? .
ఒక్కసారిగా ఎక్కడలేని ఉత్సాహం - సిగ్గువచ్చేసింది , అదీ అదీ నో నో నో స్టడీస్ డిస్టర్బ్ అవుతుంది చెబితే ......
అక్కయ్య : చెబుతావా లేదా అంటూ హృదయంపై పంటిగాటు .
స్స్స్ ...... చెబుతా చెబుతా , ఇంకేముంది ముద్దుల వర్షమే .
అక్కయ్య : అపద్ధo ..... ముద్దుల వర్షంతోపాటుగా .....
ష్ ష్ ష్ ......
అక్కయ్య : ఒక్కటైపోతారన్నమాట అఅహ్హ్ ..... ఊహిస్తేనే ఎంత హాయిగా ఉందో , తమ్ముడూ ...... నీవొడిలో కూర్చోవాలని ఉంది .
ఆక్ ...... నా మిస్ యూనివర్స్ కూడా ఇలానే కోరిక ...... , నో నో నో ఫస్ట్ రీజన్ గుర్తుందికదా ......
అక్కయ్య : పో తమ్ముడూ ..... , నేనైతే అంతవరకూ ఆగలేను , ఇప్పుడైతే ఆపగలవు సమయం వచ్చినప్పుడు ఆపలేవు గుర్తుపెట్టుకో .......
ఫీల్ అయినట్లు లోలోపలే మురిసిపోతున్నాను .
అక్కయ్య : నవ్వుతున్నావు నవ్వుతున్నావు నాకు తెలుసు .....
లేదు లేదు అక్కయ్యా , అక్కయ్యా అక్కయ్యా బయట చూడు మేడమ్ మీరుకూడా .......
Wow - Wow బ్యూటిఫుల్ సన్ సెట్ .......
హమ్మయ్యా ...... 
అక్కయ్య : మరిపించలేవులే అంటూ బుగ్గపై కొరికేసి చుట్టేసి వీక్షిస్తోంది .

అక్కయ్యా - మేడమ్ ఇంకెంతసేపు , విమానాలు ఫాస్ట్ గా తీసుకెళతాయి కదా .....
అక్కయ్యతోపాటు మేడమ్ కూడా నవ్వుకుంటున్నారు , 5 కు బయలుదేరాము 2:30 to 3 hours ప్రయాణం అనుకున్నా 8 గంటలలోపు చేరుకుంటాము తమ్ముడూ ....... 
ఎయిర్పోర్ట్ నుండి గంట ప్రయాణం అన్నారు మీ సర్ ...... అంటూ మేడమ్ .
చెల్లిని చూడాలంటే ఇంకా మూడు గంటలు వేచిచూడాలా ? ప్చ్ ప్చ్ ......
మేడమ్ : 4 గంటలు ఫిక్స్ అయిపో మహేష్ , మళ్లీ బాధపడకుండా ......
ఇంతకంటే వేగంగా వెళ్లలేమా అక్కయ్యా ...... ? .
ట్రైన్ or బస్సులో వెళ్లు తమ్ముడూ ...... అంటూ నవ్వులు .
అక్కయ్యా అంటూ బుగ్గపై కొరికేసాను .
అక్కయ్య : యాహూ లవ్ యు ......
మేడమ్ : కొరికించుకోవాలని అలా అన్నావన్నమాట గుడ్ గుడ్ .....
అక్కయ్య : మంచిగా అడిగితే నో నో నో అంటాడు మేడమ్ అందుకే ...... , నా కౌగిలిలో కాసేపు నిద్రపో తమ్ముడూ టైం త్వరగా గడిచిపోతుంది .
లేదు లేదు అక్కయ్యా , నిన్నూ - మేడమ్ ను జాగ్రత్తగా తీసుకెళతాను అని సర్ కు మాటిచ్చాను .
మేడమ్ : మళ్లీ టచ్ చేసావు మహేష్ ...... , నీ అక్కయ్య మళ్లీ ముద్దులు మొదలుపెడుతుంది ఎంజాయ్ తల్లీ ......
అక్కయ్య : లవ్ యు మేడమ్ , లవ్ యు తమ్ముడూ అంటూ బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టింది , ఎందుకు కదులుతున్నావు ఈ ముద్దు పెదాలపై పెదాలపై పెట్టాలని ఆశపడ్డాను .
అమ్మో ఇంత పెద్ద ముద్దా ? అంటూ నోరుతెరిచి ఉండిపోయాను .
అక్కయ్య నవ్వులు ...... , ఇలా ముద్దుగా రియాక్ట్ అయితే కొరుక్కుని తినేయ్యాలనిపిస్తుంది .......
నో నో నో అక్కయ్యా , మన బుజ్జిచెల్లిని చూసేంతవరకైనా కంట్రోల్ చేసుకోండి .
అక్కయ్య : తరువాత నాఇష్టం అన్నమాట , యాహూ యాహూ ..... మాట తప్పాలి ఉంటుంది నీకు అంటూ బుగ్గపై ముద్దులు .
నేనలా అనలేదు అక్కయ్యా ...... 
అక్కయ్య : నేనలాగే అనుకున్నాను తమ్ముడూ ......

పాపం చెల్లి మనల్ని కలవడం లేదని బాధపడుతూ ఉంటుంది - నా అక్కయ్యలా మేడమ్ కూడా ముద్దులతో నవ్విస్తూ మొబైల్ కు పిక్స్ పంపిస్తూ ఉంటారు .
అక్కయ్య : ఏదీ ఏదీ మొబైల్ ఏదీ ? .
ఇంటిలో మరిచిపోయి వచ్చేసాను అంటూ అమాయకుడిలా చేతులు కట్టుకున్నాను  - పెద్దక్కయ్య చూసి ఆనందిస్తూ ఉంటుందని సంతోషిస్తున్నాను .
అక్కయ్య : మొబైల్ మరిచిపోయావంటే Something something పైగా నవ్వులు ......
నా అక్కయ్య మొబైల్ ఉండగా మరొక మొబైల్ ఎందుకు అక్కయ్యా అంటూ బుగ్గపై ముద్దుపెట్టాను .
ముద్దులో మైమరిచిపోయింది .
Like Reply


Messages In This Thread
RE: సహాయం - శృంగారం - by Mahesh.thehero - 05-06-2024, 10:16 AM



Users browsing this thread: 7 Guest(s)