Thread Rating:
  • 32 Vote(s) - 2.53 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance సహాయం - శృంగారం
ఇంటి ముందు సెక్యూరిటీ అధికారి కమీషనర్ వెహికల్ ఉండటం , కాంపౌండ్ లోపల అక్కయ్య ..... మేడమ్ గారికి పూలమొక్కలు చూయిస్తుండటం చూసి , ఆలస్యం చేసాను అంటూ ఫీల్ అవుతూ నేరుగా కాంపౌండ్ లోపలికి పోనిచ్చి స్కూటీపై డస్ట్ పడకుండా ఫుల్ కవర్ చేసాను , మేడమ్ దగ్గరకువెళ్లి sorry చెప్పాను .
మేడమ్ : నో నో నో మహేష్ ఇప్పుడే వచ్చాము , ఇంకాస్త ఆలస్యంగా వచ్చినా మరింత సంతోషించేదానిని , కీర్తీ రోజూ చెప్పేది ఇప్పటికి మీ బ్యూటిఫుల్ మిస్ ఇండియా ను కలిసే అదృష్టం దక్కింది పైగా మీ మిస్ ఇండియా జాగ్రత్తగా చూసుకుంటున్న ఈ పూలమొక్కలలోని బ్యూటిఫుల్ ఫ్లవర్స్ లైక్ తేజస్విని సో సో బ్యూటిఫుల్ ...... ( అక్కయ్య అందమైన సిగ్గు ) మొత్తం చూసేలోపు వచ్చేశావు , మీ సర్ నిన్ను చూసారా ? చూస్తే ఎక్కడున్నా వచ్చేస్తారు ఎయిర్పోర్ట్ కు తీసుకెళ్లిపోతారు .
థాంక్యూ సో సో మచ్ మేడమ్ ......
మేడమ్ : పూలను పొగినందుకా లేక పూలతో మీ బ్యూటిఫుల్ మిస్ ఇండియాను పొగిడినందుకా ? .
అక్కయ్య : సిగ్గుతో నావెనుక వచ్చి దాక్కుంది .
మేడమ్ : అక్కాతమ్ముళ్ల దాగుడుమూతలన్నీ నాకు తెలుసులే , బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ...... , సొంత అక్కాతమ్ముళ్ళు కూడా ......
మేడమ్ సొంత అక్కయ్యలే ......
మేడమ్ : Sorry sorry sorry ..... , బ్రతికిపోయాను నామాటలు కీర్తి వినలేదు , మూడోకన్ను తెరిచేసేది నాపై ....... , చాలా చాలా సంతోషం వేస్తోంది మిమ్మల్ని ఇలా చూస్తుంటే , సొంత అక్కాతమ్ముళ్ల కంటే ఎక్కువ హ్యాపీనా ? .
ఇద్దరమూ నవ్వుకున్నాము , అక్కయ్య అయితే సంతోషంతో వెనుక నుండి చుట్టేసి బుగ్గపై ముద్దుపెట్టింది .
ష్ ష్ ష్ ..... మేడమ్ ముందు కాస్త , ఫ్లైట్లో కూడా బుద్ధిగా ఉండాలి , వెళ్లి మేడమ్ గారికి పూలతోట చూయించు అంటూ చుట్టేసి చేతిపై గిల్లేసాను .
స్స్స్ .......
మేడమ్ నవ్వులు ...... , మీ ఇద్దరి మధ్యన అన్యోన్యం - ఆప్యాయత - ప్రేమ ..... స్వఛ్చమైనది , కీర్తి చెబుతుంటే వింటూనే ఉండాలనిపించేది , నా ఫుల్ సపోర్ట్ మీకే , మీకోసమేనేమో పంచభూతాలు కూడా ఫ్లైట్ ...... 
శ్రీమతిగారూ రెడీ నా ? .

Hi hi సర్ ..... అంటూ అక్కయ్యను మేడమ్ దగ్గరకు చేర్చి సర్ దగ్గరకు వెళ్ళాను - సర్ వెనుక చాలా జనం బహుశా తమ సమస్యలు చెప్పుకున్నారేమో .
Hi మహేష్ ...... 
మేడమ్ : ఏంటి సర్ ..... , మహేష్ చెప్పినట్లు చేసేసారా ? అంతా ok కదా ......
ఆశ్చర్యంగా చూస్తున్నాను .
మేడమ్ : అదే మహేష్ ...... , అమ్మ ఒంటరిగా ఉండబోతున్నారు కదా రాత్రిళ్ళు పరిస్థితి ఏమిటో తెలుసుకోవడానికి వెళ్లారు .
విశ్వ సర్ : స్మాల్ స్మాల్ ఇష్యూస్ అవితప్ప everything is fine ...... 
అక్కయ్య సంతోషం చూసి , థాంక్యూ సర్ అన్నాను .
టీ రెడీ అంటూ బామ్మ తీసుకొచ్చి ఇచ్చారు .
సర్ : ఈశ్వరీ ...... అని పిలవడంతో సెక్యూరిటీ అధికారి డ్రెస్సులో ఉన్న మేడమ్ వచ్చారు , కానిస్టేబుల్ ఈశ్వరి ..... ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఇక్కడకు వచ్చి వెళుతుంది రాత్రికి మాత్రం ఇక్కడే పడుకుంటుంది .
బామ్మ : నాకోసం తనను ఇబ్బందిపెట్టడం ......
ఈశ్వరీ మేడమ్ : ఇబ్బంది ఏమీలేదు బామ్మా ...... , నా డ్యూటీనీ చేస్తున్నాను , నీలాగో లేడీస్ హాస్టల్లో ఉంటున్నాను అక్కడ పడుకునేది ఇక్కడ పడుకుంటాను .
థాంక్యూ మేడమ్ .......

విశ్వ సర్ : శ్రీమతిగారు పూలతోట సందర్శించడం అయిపోతే ...... , Ok ok ok ఎందుకా కోపం తమరికి ఇష్టమైనంతసేపు చూసి ఆనందించండి .
ఒక్కచూపుకే సర్ భయపడిపోవడం చూసి అక్కయ్య - నేను నవ్వుకున్నాము .
సర్ : బయట సిటీకే కమిషనర్ ను అయినా ఇంట్లో మాత్రం మేడమ్ గారు హోమ్ మినిస్టర్ , నవ్వకండి నేనేకాదు మీ విక్రమ్ సర్ కూడా ఇంతే ......
Sorry sorry సర్ సర్ నవ్వు ఆగడంలేదు ఇద్దరికీ ...... 
సర్ : ఫ్యూచర్లో నువ్వుకూడా మాలానే మారిపోతావు మహేష్ అది ఇప్పటి సృష్టి ధర్మం అయిపోయింది .
అక్కయ్య చూపుల ఘాడత తెలిసి అక్కయ్యవైపు చూడగానే సిగ్గేసింది .
సర్ : మహేష్ .... ఎంతసేపని లగేజీ పట్టుకుంటావు ఇవ్వు వెహికల్లో ఉంచుతాను .
నేను పెడతాను సర్ అంటూ ఇంట్లో ఉన్న గిఫ్ట్స్ మొత్తం వెహికల్లోకి చేరుస్తున్నాము .
మేడమ్ : అమ్మో అన్ని గిఫ్ట్స్ అన్నీ కీర్తికేనా ? , చూసి నేర్చుకోండి ఒక్క గిఫ్ట్ తీసుకోవడానికి సమయం కేటాయించలేదు .
సర్ : మహేష్ ఇరికించేశావు , Sorry శ్రీమతిగారూ ఇప్పుడేమైంది శ్రీనగర్లో రేపు మహేశ్ - తేజస్వినితోపాటు వెళ్లి మొత్తం షాప్ నే గిఫ్ట్ గా ఇచ్చెయ్యి .
మేడమ్ : లవ్ యు అంటూ కోపం - సంతోషం కలగలిపి బదులిచ్చారు .

అక్కయ్య : మేడమ్ 4 అవుతోంది , ఫ్లైట్ ......
మేడమ్ : కీర్తి ప్రాణమైన అక్కయ్య - అన్నయ్యల కోసం ఫ్లైట్ కాసేపు ఆగదా ఏమిటి ఆగుతుందిలే , కాసేపు ఈ పూలతోటను తనివితీరా ఆస్వాదించనివ్వు తల్లీ ......
అక్కయ్య : సంతోషంగా మేడమ్ ......
మేడమ్ : వైజాగ్ వచ్చాక రోజూ రావచ్చా ? .
అక్కయ్య : మేడమ్ అంటూ చేతిని చుట్టేసింది .
మేడమ్ : లవ్ యు తల్లీ ...... , నేను ఆలస్యం చేసే ఒక్కొక్క క్షణం మిమ్మల్ని కీర్తీ నుండి దూరం చేసినట్లవుతుంది వెళదాము , అమ్మా మీరూ ఎయిర్పోర్ట్ వరకూ రండి ఈశ్వరీ తోడుగా వస్తుందిలే ......
అక్కయ్య : ఒక్కనిమిషం అంటూ పూలన్నింటినీ కోసుకుంది చెల్లికోసం అంటూ .....
లవ్ యు అక్కయ్యా .......
అంతలోపు అమ్మమ్మ ఇంటికి లాక్ చేసివచ్చి , తల్లీ ..... ఈ గిఫ్ట్ ను లోపలే మరిచిపోతే ఎలా అంటూ ప్రాణంలా మొట్టికాయవేశారు .
అక్కయ్య : లవ్ యు బామ్మా ..... , తమ్ముడూ జేబులో పెట్టుకో అంటూ చిన్న గిఫ్ట్ బాక్స్ ను జేబులో ఉంచింది .

ఫ్లైట్ క్యాచ్ చేస్తామో లేదోనని మేమిద్దరూ కంగారుపడుతుంటే మేడమ్ కూల్ కూల్ అంటున్నారు .
సర్ ......
సర్ : ఫాస్ట్ కదా ఇప్పుడుచూడు అంటూ 20 నిమిషాలలో ఎయిర్పోర్ట్ కు పోనిచ్చారు .
పార్కింగ్ చేసేంతలోపే అక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టి వెహికల్ దిగి లోపలికి పరుగులుతీసాను , డిస్ప్లే బోర్డ్స్ వైపు చూస్తే 4 గంటలకు కాదు కదా దరిదాపుల్లో కూడా శ్రీనగర్ కు ఫ్లైట్ చూయించడంలేదు - వెళ్లి ఎంక్విరీ లో అడిగినా అదే సమాధానం , కంగారుపడుతుండటం చూసి మహేష్ అంటూ భుజంపై సర్ చెయ్యి ...... , సర్ సర్ ...... ఫ్లైట్ వెళ్లిపోయినట్లుంది .
సర్ : మనల్ని వదిలి ఎలా వెళుతుంది అంటూ ట్రాలీలో లగేజీ తోసుకుంటూ ముందుకు నడిచారు .
సర్ నేను అంటూ అందుకున్నాను , నేరుగా చెక్ ఇన్ దగ్గరకు తీసుకెళ్లారు .
సర్ అంటూ సెక్యురిటి సెల్యూట్ చేసి లోపలికి వదిలారు .
సర్ అంటూ ఆశ్చర్యంగా చూస్తున్నాను .
సర్ : స్టేట్ సెక్యూరిటీ అధికారి కు సెంట్రల్ సెక్యురిటి సెల్యూట్ బాగుంది కదా రా అంటూ నేరుగా రన్ వే మీదకే పిలుచుకునివెళ్లారు , అదిగో మన ఫ్లైట్ ......

అక్కయ్య : చార్టర్డ్ ఫ్లైట్ ? అంటూ ఆశ్చర్యపోతున్నారు .
మేడమ్ : అవును తల్లీ ...... , వైజాగ్ నుండి కాశ్మీర్ కు ఫ్లైట్స్ ఉన్నవే తక్కువ పైగా ఫుల్ అయిపోయాయి , మనకోసం వెంటనే హైద్రాబాద్ నుండి ఈ మినీ ఫ్లైట్ కు తెప్పించేశారు అందుకే ఈ ఆలస్యం లేకపోతే ఉదయమే బయలుదేరేవాళ్ళం .
అక్కయ్య : సర్ అంత రిచ్ అన్నమాట .
మేడమ్ : అంతలేదు , మీ సర్స్ నిజాయితీ తెలిసిందేకదా , సాలరీ తప్ప రూపాయి ఆశించరు , ఆ నిజాయితీ వల్లనే ఒక మాట అడగగానే సర్ అంటూ ఈ ఫ్లైట్ పంపించారు సర్ వలన సహాయం పొందినవారు , ముందు మీరు ...... , నీ మనసులో ఏముందో తెలుసులే నీ తమ్ముడితోపాటే ఎక్కు ....
సర్ సిగ్నల్ ఇవ్వడంతో డోర్ తెరుచుకుంది .
అక్కయ్య : థాంక్యూ మేడమ్ అంటూ చిరునవ్వులు చిందిస్తూ నాచేతిని చుట్టేసి ఫ్లైట్లోకి తీసుకెళ్లింది .
అక్కయ్యా ఫస్ట్ టైం అంటూ కాస్త కంగార్పడుతున్నాను .
అక్కయ్య : నాతమ్ముడి వలన ప్రైవేట్ చార్టర్డ్ ఫ్లైట్ ఫస్ట్ టైం అంటూ బుగ్గపై ముద్దుపెట్టింది , మొదటిసారి నేనూ భయపడ్డాను - భయపడుతున్న అక్కయ్య చేతిని నీలాగే గట్టిగా పట్టేసుకున్నాను , అక్కయ్య ముద్దులకు భయమే తెలియలేదు .
అయితే ముద్దులుపెట్టుమరి అంటూ నెత్తితో నెత్తిని తాకించాను .
అక్కయ్య : స్స్స్ ...... , సరదా సరదాకే ముద్దులుపెట్టడం ఇష్టం చూస్కోమల్ల నువ్వే ముద్దులు పెట్టమన్నావు వధులుతాను అంటూ సంతోషం పట్టలేక బుగ్గపై కొరికేసింది .
స్స్స్ .....
అందరూ నవ్వుకున్నారు .

ముద్దులుపెడుతూనే చిన్న స్టెప్స్ ఎక్కించి లోపలికి తీసుకెళ్లింది , 6 నుండి 8 మంది కూర్చునేలా మోస్ట్ లగ్జరీయోస్ గా ఉండటం wow అంటూ అలా కన్నార్పకుండా చూస్తుండిపోయాను .
అక్కయ్య కూడా సూపర్ అంటూ ముద్దులుకురిపిస్తూ తీసుకెళ్లి విండో ప్రక్కనే కూర్చోబెట్టి ప్రక్కనే హత్తుకుని కూర్చుంది .
వెయిట్ వెయిట్ బామ్మకు భయమేమో .....
అక్కయ్య : బామ్మకా ..... ? , మేము పుట్టకముందు ఫ్లైట్ లోనే తిరిగేది .
అక్కయ్య అన్నట్లుగానే బామ్మ దర్జాగా లోపలికివచ్చింది మేడంతోపాటు ......
సర్ వెనుకే వచ్చి , మహేష్ ...... ఫుడ్ మొదలుకుని అన్నీ ఉంటాయి Have a safe journey అంటూ కాసేపు కూర్చున్నారు .
ఎయిర్పోర్ట్ సిబ్బంది లగేజీ - గిఫ్ట్స్ అన్నింటినీ జాగ్రత్తగా లోపల ఉంచి వెళ్లిపోయారు .
థాంక్యూ థాంక్యూ సో మచ్ సర్ .....
సర్ : 12 లోపు మీరు అక్కడ లేకపోతే నాకు బ్యాండ్ భాజా మ్రోగిపోయేది అంటూ నవ్వుకున్నాము , కంఫర్ట్ కదా ......
సర్ ...... ఇప్పటివరకూ లగ్జరీ బస్ ఎక్కలేదు అలాంటిది మీవలన .....
సర్ : నో నో నో నావల్ల కాదు మీ ప్రాణమైన చెల్లి కీర్తి వలన , హ్యాపీ జర్నీ ...... , హ్యాపీ జర్నీ శ్రీమతిగారూ అంటూ పెదాలపై ముద్దుపెట్టారు .
మేడమ్ : ఫంక్షన్ సమయానికి ఉండాలి , నన్ను కన్విన్స్ చెయ్యొచ్చు కానీ కీర్తి కోపాన్ని తట్టుకోలేరు .
OK .....
లవ్ యు చెల్లీ - లవ్ యు చెల్లీ ..... అంటూ అక్కయ్య - నేను చూసుకున్నాము సంతోషంతో ......
బంగారూ హ్యాపీ జర్నీ .....
బామ్మా అంటూ లేచి జాగ్రత్త గంటకొకసారైనా కాల్ చేస్తాము .
బామ్మ : వద్దు వద్దు ఆ సమయం కూడా మన బుజ్జితల్లితో గడపాలన్నదే నాకిష్టం , హ్యాపీ జర్నీ సంతోషంగా వెళ్ళిరండి అంటూ నుదుటిపై ముద్దుపెట్టి సర్ వెనుకే కిందకుదిగారు .
అక్కయ్య సీట్ బెల్ట్ సెట్ చేస్తోంది - విండో నుండి బామ్మవైపు చేతిని ఊపుతుండగానే ఫ్లైట్ కదిలింది - అంతే అక్కయ్యను గట్టిగా పట్టేసుకున్నాను ఏకంగా నడుమును చుట్టేసాను .
అక్కయ్య : థాంక్యూ దేవుడా అంటూ సంతోషంగా తలుచుకుని నుదుటిపై - బుగ్గపై ..... పెదాలపై లేలేత ముద్దులుకురిపిస్తోంది .
టేకాఫ్ అయిపోయేంతవరకూ చూసి ఆనందించి , మేడమ్ లేచివెళ్లి ముందు సీట్లో అటువైపుకు తిరిగి కూర్చున్నారు .
Like Reply


Messages In This Thread
RE: సహాయం - శృంగారం - by Mahesh.thehero - 05-06-2024, 10:15 AM



Users browsing this thread: 2 Guest(s)