02-01-2024, 12:54 AM
కృష్ణ ఏదో ప్లాన్ చేస్తున్నాడు అనిపిస్తుంది. వెంకట్రావు కార్తీక్ తండ్రి అని ఇప్పటి వరకు అనుకున్నాము.ఇప్పుడు సుబ్బారావు కొడుకేమో అని అనుమానాన్ని కలిగించారు చివరికి లండన్లో వున్నోడు అసలైనొడా కార్తీక్ అసలోడా చూద్దాం ఇంకెన్ని ట్విస్టులు నడుస్తాయో.......