Thread Rating:
  • 4 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica తోక పిట్ట
#1
తోక పిట్ట 
[రచన : సరసశ్రీ]


పాఠకులందరికీ నమస్కారం!
'తోక పిట్ట' అనే కథ నేను  కొంత కాలం క్రితం రాసి ఉంచాను.  కానీ టైపింగ్ లో అతి బద్ధకిష్టునైన నేను చేతి రాతతో పూర్తి చేసిన ఈ తోకపెట్టను టైపింగ్ చేసే ఓపిక లేక అలా పక్కన పారేసి పెట్టాను  
కానీ ఎంతో శ్రమకోర్చి చాలా వరకు టైప్ చేసి నాకు అందించిన శ్యాం ప్రసాద్ గారి సహకారం నేను మరువలేను 
నిజానికి ఈ కథ బయటికి రావడానికి శ్యాంప్రసాద్ గారు మరియు రఘు గార్ల కృషి ఎంతో ఉంది. రఘు గారు కూడా నాకోసం మన ప్రేక్షకులకోసం కష్టపడి నాకు టైప్ చేసిచ్చారు. వారు మొదలుపెట్టకుండా ఉండి ఉంటే ఈ కథ మొత్తానికే బయటకు వచ్చేది కాదేమో.
ముందు ఎన్నో  శ్రమలకోర్చి రెండు మూడు కాపీస్ చేతిరాతతో  రాసి రాసి నాకే బోర్ కొట్టి టైప్ చేసే ఓపిక లేక ఈ కథ పక్కకు పెట్టి ఉంచాను. కానీ ఇప్పుడు కొత్త టెక్నాలజీతో మనం తెలుగులో మాట్లాడుతుంటే ఆటోమేటిక్గా తెలుగు స్క్రిప్ట్ లో టైపు అయిపోయే స్పీచ్ టు టెక్స్ట్ తెలుగు అనే సాఫ్ట్వేర్ వల్ల మళ్ళీ ఇప్పటికి రాసుంచిన కథను మీ అందరి ముందుకు తీసుకురావాలని నిర్ణయించుకున్నాను.

ఈ కథ లో నేను ఇంతకుముందు రాసిన దాంట్లో పెద్దగా మార్పులు ఏమి చేయడం లేదు కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా...నేను చదువుతుంటే అదే టైప్ చేసి పెడుతుంది కాబట్టి ఆ సాఫ్ట్వేర్ కి కృతజ్ఞతలు చెబుతూ ఈ కథ మీ ముందుకు తీసుకొస్తున్నాను
కథ ఆల్రెడీ సంపూర్ణంగా రాసి ఉంచినదే కాబట్టి నాకు తెలిసి ఈ కథ ఆగే అవకాశం  లేదు 
మధ్యలో ఈ తోక పిట్ట కథ కొంచెం ప్రత్యేకంగా ఉండాలనిట్రైచేసాను.దీన్ని ఒక సినిమా లాగా ఊహించుకుంటే ఇంటర్వెల్ వరకు ఒక కథ నడుస్తుంది. ఇంటర్వెల్ తర్వాత ఈ కథకి రెండు ముగింపులు ఇచ్చాను.
అంటే ఇంటర్వెల్ వరకు ఒక సినిమా చూసిన తర్వాత ఇంటర్వెల్ తర్వాత సినిమా రెండు సినిమాలు ఉంటాయి. ఆ రెండు కథల్లో ఏ కథ అయినా ఇంటర్వెల్ కు ముందు భాగముతో పాటు కలుపుకోవచ్చు.
అలా రెండు రకాలుగా రెండు ముగింపులు ఉండేటట్టుగా ఈ కథ రాసి ఉంచాను. మొత్తానికి కథ తోక పిట్ట అనే పేరుతో ఇంటర్వెల్ వరకు ఉండి ఆ తరువాత ఒక ముగింపు జత చేస్తే అది 'తోక తెగిన పిట్ట' లాగా మరొక ముగింపు జత చేస్తే 'రెండుతోకల పిట్ట' లాగా భావించవచ్చు.
ఈ కథ  ఇన్సెస్ట్ ఛాయలు ఉన్నా ఇన్సిస్ట్ కేటగిరీలోకి రాదు. నాయక నాయకుల పాత్రలు ఒకరినొకరు అక్క తమ్ముడు అనే వరుసతో పిలుచుకున్న వాళ్లు నిజంగా వరుసైన వాళ్లుకానీ, బంధువులుకానీ కాదు.
కొన్ని సందర్భాలలో మనం చూస్తున్నట్టుగా కొందరు కొత్తలో కలవగానే ఎదో ఒక వరసతో పిలవడం అలవాటవుతుంది.  తర్వాత పరిస్థితులు ఎలా మారుతాయో తెలియనప్పుడు ఏదో ఒక వరుస పెట్టి పిలుచుకోవడం అది.
కానీ కొన్ని పరిస్థితుల వల్ల వాళ్ళ మధ్య ఆ సంబంధాలు అనుకోని మలుపులు తిరుగుతుంటాయి కానీ అంతమాత్రానికి వాళ్ళు అప్పటికే అలవాటు పడిన పిలుపులకి దూరం కాలేకపోతుంటారు. కొత్తగా ఏర్పడిన సంబంధాన్ని మాత్రం కొనసాగిస్తుంటారు. అలాంటి సందర్భంలోనే మన కథలోని పాత్రలు స్వభావాల్ని మరల్చుకుని తొలి పరిచయాల్లో అక్క తమ్ముడు అనే  వరుసతో పిలుచుకున్న వాళ్ళ మధ్య అనుకోకుండా సంబంధం  తొడదారి పడుతుంది  
కాబట్టి ఇన్సెస్ట్ పూర్తిగా ఇష్టం లేని వాళ్ళకి, ఇష్టం ఉన్నవాళ్ళకి కూడా నచ్చేలా ఈ కథ  మలచడం జరిగింది. 
ఇక కథలోకి  వెళ్దాం............
[+] 8 users Like sarasasri's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
తోక పిట్ట - by sarasasri - 02-01-2024, 12:24 AM
RE: తోక పిట్ట - by stories1968 - 02-01-2024, 08:03 AM
RE: తోక పిట్ట - by oxy.raj - 02-01-2024, 08:44 AM
RE: తోక పిట్ట - by Sachin@10 - 02-01-2024, 10:32 AM
RE: తోక పిట్ట - by sri7869 - 02-01-2024, 10:33 AM
RE: తోక పిట్ట - by sri7869 - 02-01-2024, 10:33 AM
RE: తోక పిట్ట - by Uday - 02-01-2024, 01:11 PM
RE: తోక పిట్ట - by sarasasri - 02-01-2024, 11:00 PM
RE: తోక పిట్ట - by K.R.kishore - 02-01-2024, 11:10 PM
RE: తోక పిట్ట - by sarasasri - 03-01-2024, 12:02 AM
RE: తోక పిట్ట - by BR0304 - 03-01-2024, 02:52 AM
RE: తోక పిట్ట - by Telugubull - 03-01-2024, 06:44 AM
RE: తోక పిట్ట - by ramd420 - 03-01-2024, 06:53 AM
RE: తోక పిట్ట - by MrKavvam - 03-01-2024, 08:47 AM
RE: తోక పిట్ట - by Sachin@10 - 03-01-2024, 09:42 AM
RE: తోక పిట్ట - by vijay1234 - 03-01-2024, 11:07 AM
RE: తోక పిట్ట - by sarasasri - 04-01-2024, 11:58 PM
RE: తోక పిట్ట - by Uday - 03-01-2024, 01:02 PM
RE: తోక పిట్ట - by utkrusta - 03-01-2024, 03:34 PM
RE: తోక పిట్ట - by sri7869 - 03-01-2024, 04:04 PM
RE: తోక పిట్ట - by adapter.cable - 03-01-2024, 04:27 PM
RE: తోక పిట్ట - by Yuvaraj007foru - 04-01-2024, 10:56 PM
RE: తోక పిట్ట - by K.R.kishore - 05-01-2024, 12:32 AM
RE: తోక పిట్ట - by ramd420 - 05-01-2024, 06:19 AM
RE: తోక పిట్ట - by sarasasri - 18-01-2024, 10:37 PM
RE: తోక పిట్ట - by sarasasri - 19-01-2024, 12:22 AM
RE: తోక పిట్ట - by unluckykrish - 19-01-2024, 02:20 AM
RE: తోక పిట్ట - by ramd420 - 19-01-2024, 07:02 AM
RE: తోక పిట్ట - by K.R.kishore - 19-01-2024, 06:09 PM
RE: తోక పిట్ట - by utkrusta - 19-01-2024, 06:31 PM
RE: తోక పిట్ట - by BR0304 - 19-01-2024, 06:59 PM
RE: తోక పిట్ట - by vijay1234 - 19-01-2024, 07:21 PM
RE: తోక పిట్ట - by sri7869 - 20-01-2024, 03:15 PM



Users browsing this thread: