01-01-2024, 07:13 AM
గాస్సిపీ సరిత్ గారికి, మిత్రులకు, రచయితల కు విష్ యు వెరీ హ్యాపీ అండ్ ప్రోస్పెరౌస్ న్యూ ఇయర్ 2024, గత సంవత్సరం లాగా నే ఈ సంవత్సరం లో కూడా అందరు తమ తమ కష్టాలు ఇబ్బందులు కాసేపు పక్కన పెట్టి ఈ సైట్ లో ఆనందం గా ఉల్లాసం గా ఉంటూ తమ తమ అనుభవాలు పంచు కుని మిగిలిన వారిని కూడా సంతోష పరచాలి అని కోరుకుంటూ ఉన్నాను.