Thread Rating:
  • 17 Vote(s) - 2.35 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఏమై పోయారు ఈ రచయితలు అందరు
#64
  హాయ్ అందరికి.......


మీకు...  మన  xossipy కుటుంబసభ్యులయినా " అడ్మిన్స్ కీ రచయితలకు " మరియు పాఠకులకు అందరికి....

  నూతన సంవత్సర శుభాకాంక్షలు...

  రచయితలు అందరు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఉండి.... మీ కథలతో మా పాఠకులను ఎల్లప్పుడూ అలరించాలని  మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..... 

మీరు (రచయితలు)  అందరు  ఎన్నో కథలతో మమ్ములను అలరించారు.... ఈ బంధం ఇలాగే కొనసాగాలి అని కోరుకుంటున్నాను.....

ఈ సంవత్సరం మన సైట్ కీ బాగా కల్సి రావాలి అని కోరుకుంటున్నాను.....

చాలా మంది నూతన రచయితలు కూడ రావాలి అని చాలా బలంగా అనుకుంటున్నాను........

  ఆగిపోయిన కథల " రచయితలు "  తిరిగి సైట్ కీ రావాలి అని వచ్చి మళ్ళీ వాళ్ళ ఆగిపోయినా కథలను కొనసాగించాలని చాలా దృడంగా కోరుకుంటున్నాను.....
ఆమని Heart Heart గారి విరాభిమాని........ 
Self respect matters.....
Don't expected anything  from any One....❤️❤️❤️❤️
[+] 4 users Like ANUMAY112911's post
Like Reply


Messages In This Thread
RE: ఏమై పోయారు ఈ రచయితలు అందరు - by ANUMAY112911 - 01-01-2024, 01:11 AM



Users browsing this thread: 5 Guest(s)