31-12-2023, 11:46 PM
(This post was last modified: 05-06-2024, 11:17 AM by Haran000. Edited 12 times in total. Edited 12 times in total.)
ప్రేమ గాట్లు
హరణ్
ఈ కథలో sex, violence, బూతులు ఉంటాయి. Not for sensitive people.
కథ చదివి comment చేసే ఉద్దేశం లేకుంటే చదవకండి.
Story:———
గ్రౌండ్ ఫ్లోర్ రిసెప్షన్,
కరీంనగర్, తేది * డిసెంబర్ 1994. సమయం 8:10 AM,
(పాట) TV: జగమే మాయ....... బ్రతుకే మాయ....... వేదాలలో సారం ఇంతేనయ విధి ఇంతేనయా......
ఒకరు: అమ్మా కాస్త వార్తలు పెట్టు.
TV: ఈనాటి ముఖ్యాంశాలు, పోయిన నెల విజయవంతంగా టెస్టింగ్ పూర్తి చేసుకున్న డిఫెన్స్ ఆర్గనైజేషన్ ద్వారా తయారుచేయబడ్డ ఉపరితలం guided missiles మొదటి విడతగా ఆరు మీ కి ఇవ్వబడింది. దీనికి ఇంకా సాంకేతికంగా రెండవ దశ మిస్సైల్ కూడా త్వరలోనే ఆవిష్కరిస్తాం అని తెలియచేశారు. ఇది డిఫెన్స్టెక్నాలజీ కి ఒక కొత్త బాటగా పేర్కొన్నారు.
1st floor లో,
Operation theatre బొడ్డు కోసి పసి కందు ని శుభ్రం చేసి బయటకి తీసుకొస్తుంది నర్సు. వెంకటేశ్వర్కన్నుల్లోసంతోషంతో నీళ్ళు తిరిగాయి.
నర్స్: అబ్బాయి పుట్టాడు
వెంకటేశ్వర్ తన కొడుకుని ముట్టుకుందాం అని ముందడుగు వేసాడు. చెయ్యి అడ్డు పెడుతూ ఆగుఅనిబెదిరించింది. ఆశ్చర్యపోయాడు, తట్టుకోలేకపోయాడు.
నుర్స్: బాబు చాలా బలహీనంగా ఉన్నాడు, 20 రోజులు బాబు ముట్టుకోవడానికి వీల్లేదు. జరగండి
అంటూ తోసుకుంటూ వెంకటేశ్వర్ కళ్ళ ముందే అదేదో lab లోకి వెళ్ళింది. నుర్సుని నోరు విప్పిపిలవబోతుఆగిపోయాడు. వెంకటేశ్వర్ తండ్రి దగ్గరకు వచ్చి, భుజం మీద చెయ్యేసి, " ఎంది కొడకా అట్లాపోతుంది ఆ పిల్ల " అని అడిగాడు. వెంకటేశ్వర్ అసలేం జరుగుతోంది అర్థం కాలేదు. హఠాత్తుగా ఇంకా భయంపెరిగిపోతుంది, తనబిడ్డని ముట్టుకోనిచ్చేది లేదు అని నర్స్ చెప్పి వెళ్ళింది, ఇంకా డాక్టర్ బయటకి రావట్లేదు, తన భార్యకి ఏదైనాసమస్యా, ఏదైనా జరగకూడనిది ఏమి కాలేదు కదా అని కాళ్ళు వణికిపోతున్నాయి, వెంకటేశ్వర్ ని చూసి వాళ్ళనాన్న పెద్దాయన ఇంకా గుబులు పడుతున్నాడు.
అప్పుడే డాక్టర్ బయటకి వచ్చింది, వెంటనే డాక్టర్ దగ్గరకు పోయి నిలదీశాడు. " ఏమైంది, నా భార్యకిఏమైంది? ", అది విని డాక్టర్ " ఏం కాలేదు ఎలాంటి ఇబ్బందీ లేదు, కానీ.... " అని మాట ఆగింది. అలామాట ఆగడం ఏమోకానీ వెంకటేశ్వర్ ఊపిరి ఆగిపోతుందేమో అన్నట్టు ఉన్నాడు.
డాక్టర్: మీ బాబు ఒక కిలో 200 గ్రాములు మాత్రమే ఉన్నాడు. ఒక శిశువు అంత తక్కువ బరువుతో పుట్టడంనేనుఎప్పుడూ చూడలేదు. ఆ ఒక్క విషయంలో నేను మీకు హామీ ఇవ్వలేను. క్షమించండి.
ఇద్దరికీ ఇంకా భయం పెరిగింది. వాళ్ళ కళ్ళలో భయం టెన్షన్ చూసి, డాక్టర్ వెంకటేశ్వర్ తో
డాక్టర్: భయపడకండి, మా ప్రయత్నం మేము చేస్తాము. సుమారు 20 రోజులు మా lab లో ఎప్పటికప్పుడుmonitor చెయ్యాలి తప్పదు.
కళ్ళలో నీరు జారుతూ,
వెంకటేశ్వర్: ఒక్కసారి నా కొడుకుని చూసుకుంటా ఒక్కసారి డాక్టర్
డాక్టర్: లేదు ఇప్పుడు కాదు, అంతా సిద్దం చేశాక, పిలుస్తాము ఓపిక చేర్చుకోండి.
ఆ తరువాత గంటకి భార్యని ఆపరేషన్ థియేటర్ నుండి ఒక గదిలోకి మర్లించారు, అంతా సిద్ధం చేసాక. ఇద్దరూలోపలికి వెళ్లారు. లక్ష్మి కళ్ళు తెరిచింది పక్కన తన బిడ్డ లేదు. వెంకటేశ్వర్ ని చూసింది. చెయ్యిపట్టుకుని,
వెంకటేశ్వర్: బాబు పుట్టాడు
ఎక్కడా అన్నట్టు అటూ ఇటూ తలని ఊపుతూ గది అంతా చూస్తుంది.
కంట తడి పెట్టుకుంటు, వెంకటేశ్వర్: ఇప్పుడే కాదు, వాడికేదో టెస్ట్ లు చేస్తారట ఆ తరువాత
లక్ష్మి కాస్త ధైర్యంగా ఉంది, అసలు విషయం తెలీక. అలా రెండు గంటలు గడిచాయి, హాస్పిటల్ సిబ్బందివాళ్ళువెంకటేశ్వర్ ని రమన్నారు. లక్ష్మి మూడు రోజులు బెడ్డు మీద నుంచి లేవ కూడదు అని అక్కడే ఉంది. వెంకటేశ్వర్ గబగబా ఒకవైపు భయపడుతూ, ఇంకో వైపు కొడుకుని చూస్తున్నా అన్న సంతోషంలో పరిగెత్తాడు. వెంకటేశ్వర్ ని, ముసలాయన్ని ఇద్దర్నీ లోపలికి పంపించారు. కానీ ముట్టుకోకూడదు అని, 3 అడుగుల దూరంనుంచే చూడాలిఅని షరతులు విధించారు. ఊ అని లోపలికి వెళ్ళి తన కొడుకుని కళ్ళారా చూసుకున్నాడు.
తన అరచేతి అంత ఉన్నాడు శిశువు, కళ్ళు మూసుకుని, తన ఇప్పుడే తయారవుతున్న దుమ్ము రేణువుమందంచర్మం, నరాలు బయటకి కన్పిస్తున్నాయి, ఆ చిన్న చేతులకి ఆ చేతి కంటే పెద్ద సలైన్ సూదులు గుచ్చి, మూతికిఆక్సిజన్ మాస్క్ పెట్టి, మొహం కూడా సరిగ్గా కనిపించడం లేదు. తల గుండు మాత్రమే కనిపిస్తుంది. ఎడుచుకుంటూ కూర్చున్నారు అక్కడే పావుగంట.
అప్పుడు హఠాత్తుగా శిశువు ఏడుపు మొదలు పెట్టాడు, తల్లిపాలు తాగాల్సిన వాడు, సలైన్ మందుగుచ్చుకున్నాడు. నర్స్ ముట్టుకొనివడం లేదు, పిల్లోడు ఉక్క పెట్టి ఏడుస్తూనేఉన్నాడు. ఏమీ చెయ్యలేని పరిస్తితి. ఇంకా 20 రోజులు ఇలాగే. తన కళ్ళ ముందు అలా పసి కందువిలాలలాడుతుంటే గుండె తరుక్కుపోతుంది. తండ్రి ఓదారుస్తూ చేసేదేమీ లేదు అని ఇక ఆ గోష వాళ్ళ కళ్ళతోచూడలేక బయటకి వచ్చేశారు.
హాస్పిటల్ బిల్లు కట్టడం, బాబు మైంటైనన్స్ బిల్లు, మెడిసిన్ బిల్లు అన్ని కట్టాడు. 3 రోజులు గడిచాయి, లక్ష్మిఅస్సలు ఆగట్లేదు, " నా బిడ్డని చూడాలి చూడాలి " అని తల్లి పేగు ఘోష హాస్పిటల్ అంతా వినిపించేలాఅరచిగోల చేస్తుంది. అప్పుడు తీసుకెళ్లారు. బాబుని అలా చూసి గుండె ఆగిపోయింది, తట్టుకోలేక పోయింది.
వెళ్లి ఎత్తుకునే ప్రయత్నం చేసింది, కానీ ఆపారు. లక్ష్మి ఏడుపు చూసి, అక్కడున్న నర్సు, డాక్టరు, అందరికల్లెంబడా నీళ్ళు వచ్చాయి. అప్పుడే బాబు మళ్ళీ ఏడ్చాడు, ఇక లక్ష్మి ఆగేలా లేదు శిశువు వైపు అడుగేసింది, ఇద్దరు నర్సులు పట్టుకుని ఆపినా ఆగట్లేదు. వెంకటేశ్వర్ కూడా పట్టుకుని లాగి బయటకి " ఏం కాదే ఏం కాదు, ఇంకో రెండువారాలు అంతే " అని చెప్పుకుంటూ బయటకి లక్ష్మి రాకున్నా ఈడ్చుకెల్లాడు. వెంకటేశ్వర్ తమ్ముడివాళ్ళు వచ్చారు, స్నేహితుడు రాజేశం కూడా వచ్చాడు. సంగతి తెలుసుకుని వాళ్ళకి ధైర్యం చెప్పే ప్రయత్నంచేసారు. అలా చిరవరికి20వ రోజున ప్రొద్దున బాబుని అప్పజెప్తాము, ఇంటికి కూడా తీసుకువెల్లవచ్చు అన్నారు, వారి సంతోషానికిఅవదులు లేవు. కానీ అప్పుడే ఇంకా కొన్ని షరతులూ జాగ్రత్తలూ. బాబు ని ముద్దుపెట్టుకోకూడదు అని, తల్లి తప్పఎవరూ ముట్టుకోవద్దని. అతి ముఖ్యంగా బాబు మెదడు, పుర్రె బొక్కలుబలహీనంగా ఉన్నాయని, తల మీద దెబ్బతాకడం కాదు, చిన్నగా ఒత్తిడి కూడా కాకూడదు అని హెచ్చరించారు.
శివ:-------
ఇంటికి వెళ్ళాక, పురుడు చేసి, తన కొడుక్కి " శివ " అని పేరు పెట్టుకున్నాడు మా నాన్న. కాలం గడుస్తుంది. నాకు కొనివ్వని బొమ్మలు లేవు, నా ఆరోగ్యం బాగుండాలి అని మొక్కని మొక్కులేదు, తిరగని దేవస్థానం లేదు. నేను చూస్తుండగానే పెరిగాను. నా 5వ సంవత్సరం నన్ను బడికి పంపుతా అని మా నాన్న, వద్దు వాడికి ఇంకామాటలే సరిగ్గా రావట్లేదు వచ్చే ఏడు పంపిద్దాం అని మా అమ్మ. అలా చివరికి మా నాన్నే గెలిచాడు. నన్నుబడికి తోలారు.బడిలో అంత చిన్నప్పుడు ఎవరూ చదవరు కానీ ఆ టీచర్ కూర్చోమని చెప్తే పిల్లలందరంకూర్చున్నాము. మా పలక మీద ఒక్కొక్కరికి " ఆ ఆ " లు రాసి ఇచ్చింది. దిద్దమంది. ఎదో వెలు తిరుగుతుందికదా అని ఎవరి పలక మీద వాళ్ళం బలపం పట్టుకుని మా వేలు ఎటు పోతే అటు పంపించాం. నా పలక మీదఅసలు నా గీకుడికి టీచర్ రాసి ఇచ్చింది కనిపించకుండా నేను గీసిన కోడి గీతలు నిండిపోయాయి.
అలా ముందు రోజు మరుసటి రోజు వారం, పది రోజులు, నెలలు గడుస్తున్నాయి. మిగతా వారు " క " వరకువెళ్లారు, నేను మాత్రం ఇంకా నా గీతలతో పలక నింపుతూనే ఉన్నాను. టీచర్ కి తెలీదు కదా నన్ను తల మీదకొట్టకూడదు అని, ఒక్కసారి నా తల వెనుక మొట్టి కాయ వేసింది, ఇంకేముంది, నాకు మెదడు జనికి స్ప్రుహకోల్పోయాను. అప్పుడేమా టీచర్ కళ్ళలో భయం నేను స్పృహ కోల్పోయి చూడలేపోయాను కానీ పాపం నేనుసచ్చిపోయా అనుకుందో ఏమో బొమ్మ లా కదలకుండా పడిపోతే. ఆ రోజు మా నాన్న బడికి పరిగెత్తుకుంటూరావడం నన్ను హాస్పిటల్ కితీసుకెళ్లడం అక్కడ డాక్టర్లు నాకు ఎదో మెదడు సమస్య ఉందని అది ఏంటోస్పష్టంగా చెప్పలేము అని తేల్చేశారు. మా కుటుంబసభ్యులు చాలా బాధ తో భయం పెట్టుకున్నారు అది వేరేవిషయం, కానీ ఇక్కడ టీచర్ అయితే నేను అలా పడిపోయేసరికి ఎంత భయపడింది అంటే, జ్వరం వచ్చివారం రోజులు ఇంట్లో నుంచి బయటకి రాలేదు. అది అసలు నన్ను గట్టిగా కూడా కొట్టలేదు, ఉత్తినే అలా మూడువేళ్ళు మడిచి తట్టింది.
ఇక నేను పెద్దగవుతూ ఉన్నా, ఒకరోజు మళ్ళీ కర్రతో ఆడుకుంటూ నా తల మీద నేనే కొట్టుకుని పడిపోయాను, మానాన్న " అయ్యో శివ " (శివ అంటే నేను కాదు ఆ దేవుడు) అనుకుని నన్ను సిటీ ఆసుపత్రిలో చేర్చి అన్నిస్కానింగ్, టెస్ట్స్, చేపించి చూస్తే వాళ్ళకి ఏమి అర్ధం కాలేదు. కొన్ని మందులు ఇచ్చారు, సరే అని ఒక సంవత్సరంవాడాము ఏం ఫలితం లేదు.
అలా నేను **వ తరగతి వచ్చాను, ఇంతలో ఊరలో ఒక పుకారు, నేను కొంచెం పిచ్చి ఎక్కినట్టు ప్రవర్తిస్తున్నా అని. నేనేం పిచ్చి వాడిలా చేస్తున్నానో నాకు తెలీదు. **వ తరగతి అయ్యాక మళ్ళీ city ఆసుపత్రికి పోయాము. నాతలకి ఏవో wires పెట్టి, నా మెదడు computer లో చూస్తూ మా నాన్నకి ఏమో చెప్పారు, దానికి మా నాన్నగులుబులుచెంది, అప్పటి నుంచి నా మీద బెంగ నన్ను ఇంట్లో నుంచి బయటకి పోనిచ్చే వాడు కాదు, ఒక రోజుమళ్ళీ ఆ nuerologist దగ్గరికి వెళ్ళాము. నాకు అప్పటికి చదువు వచ్చింది లెండి అందుకే nuerologist అనిఆ డాక్టర్ టేబుల్ మీద చూసి చెప్పగలుగుతున్న. అప్పుడు నాకు షాక్ treatment ఇచ్చారు.
నన్ను చూసి మా నాన్న కంటతడి చేసుకోవడం, ఇంటికి వెళ్ళాక ఈ విషయం చెపితే మా అమ్మనన్నుకౌగిలించుకుని ఏడవడం. **వ తరగతి వచ్చేసరికి ఇదంతా నాకు అలవాటు అయిపొయింది. నా బతుకుఇంతేఅనుకుని అప్పుడప్పుడు ఇంట్లో నుంచి మా నాన్న కళ్ళు కప్పి బయటకి వెళ్లి ఆడుకునే వాడిని. ఇంటికివచ్చాక, నాతల మీద దెబ్బ తాకకూడదు కానీ కాళ్ళు చేతులు విరగొట్టినా ఏం కాదు. మా నాన్న మక్క గడిసతోనన్ను చితకొట్టేవాడు, మా అమ్మ కాసేపు చూసి ఇక ఆపేది. నేను ఏడుస్తూ ఉంటే వచ్చి అన్నం తినిపించి,
అమ్మ: శివ నాన్న చెప్పింది చేవునించుకో కొడకా, నీ గురించి నీకు తెలీదా రేపు నువ్వు పెద్దయ్యాక ఎలాఉంటావు, చదువుకో కన్నా నువ్వు ఉద్యోగం చెయ్యాలి మీ నాన్న లా తాతలు సంపాదించింది వడ్డీకి తిప్పుతూ, పొలంపండిస్తూ బతకడం నాకు ఇష్టం లేదురా.
శివ: అది కాదమ్మా నాకు ఆడుకోవడం ఇష్టం, మా దోస్తు సాయి గాడు, ఊకే నాతో ఆడుకోవాలి అంటాడు, నేనేమో ఇలా ఇంట్లో కూర్చుంటాను.
అమ్మ: మళ్ళీ అలాగే అంటావు నువ్వు ఎక్కువ ఎండలో తిరగడం, ఉరకడం ఇవన్నీ చేయొద్దు (నేను నాపాటికిచేతిలో పేపర్ తో రాకెట్ చేసుకుంటున్న) ఇంటున్నవా?
శివ: హ్మ్మ్ విన్నాను.
నిజమే నేను విన్నాను.
**వ తరగతి బడికి పోయాను, ఆ రోజు రోడ్డు పక్కన గోరింట పూలు తెంపుతు వాటిని లంచ్ బాగ్ లో వేసుకునిబడిలోపలికి వెళ్తూ కనిపించింది ఓ పిల్ల. ఎంత ముద్దుగా ఉందో. క్లాస్ లోకి వెళ్లి కూర్చున్న, మన గురించితెలిసిందే గా చదువు తక్కువ తీటగుద్దేశాలు ఎక్కువ, ఆ సాయి గాడు నేను చివరి వరుసలో కుర్చీని, జేబులోచేకొడిలు తీసి తినేవాళ్ళం. వాడు చదువుతాడు, మా క్లాస్ topper. వాడే క్లాస్ లీడర్. అటెండెన్స్తీసుకుంటున్నప్పుడు తెలిసింది ఆ కొత్త పిల్ల పేరు" పార్వతీ " అని. మా నాన్న నాకు ఆ శివుని కథలుచెప్పేవాడు. శివుడి భార్య పార్వతీ. నేను fix, ఈ పార్వతీ ఏ నాకు భార్య. 7వ తరగతిలో ఈ విషయం సాయిగాడికి చెప్పిన వాడు " పిచ్చి అని పుకారు కాదు నువ్వు నిజంగా పిచ్చోడివే " అన్నాడు.
ఆ పార్వతి బాగా చదివేది, నేను అది నన్ను చూడాలని పక్కొల్లతో బాగా అల్లరి చేసేవాడిని, సాయి గాడు నాపేరుబోర్డ్ మీద రాసేవాడు. ఒకరోజు మూడు నెలల పరీక్షలో పార్వతి 1st rank వచ్చింది, తను క్లాస్ లీడర్అయ్యింది. మళ్ళీ అల్లరి చేయ్యదని తన చేత నా పేరు బోర్డ్ మీద రాపించుకోడమే. నాకు వేరే పని లేదు.
రోజులు గడుస్తున్నాయి, నా కంటే ముందు సాయి గాడు తనకి దగ్గరయ్యాడు. వాడితో చక్కగా మాట్లాడేది, బుక్కులుకూడా పంచుకునే వారు. నన్ను మాత్రం అసహ్యించుకునేది. ఎందుకు అసహ్యించుకొదు మరి నేనుమొట్టమొదటిసారి తనతో ఏమన్నానో తెలుసా,
శివ: పార్వతి మనం పెళ్లి చేసుకుందాం.
అంతే అది విని నాకు భయపడి వెళ్ళిపొయింది. ఆ రోజు నుంచి, నేను చేసే తీట పనులు చూసి, నేనుఅలాఅడగడం వలన నేనంటే అస్సలు పడేది కాదు.
జీవితం గడుస్తుంది, పార్వతి అని నేను బడికిపోవడం, రోగం అని నన్ను హాస్పిటల్ కి తీసుకెళ్ళి పిచ్చి పేషంట్ లా షాక్ ఇవ్వడం. నాకివన్నీ మామూలే.
.
.
.
.
.
.
.
కాజల్ ఒక అందమైన అమ్మాయి. తన కుటుంబ సంప్రదాయాలు, విలువలను చాలా నిష్టగాగౌరవిస్తూనడుచుకునే అమ్మాయి. పెద్దల మాటలు విలువిస్తు, ఇంట్లో వాళ్ల నిర్ణయానికి సమ్మతిస్తు ఎంతోసౌమ్యంగా ఉండేఅమ్మాయి. అలా అని చదువు లేదు అని కాదు, కాజల్ ఒక గొప్ప International University నుంచి అంత్రోపోలజీ(Anthropology) లో masters చేసింది. తనకు భారత దేశ పురాతనవస్తువుల మీద, లిఖితపూర్వక చారిత్రాక్మికఅంశాల మీద చాలా కుతూహలం ఉంది. కాజల్ పురాణాలు, పౌరాణిక పుస్తకాలు, ఇలా చాలా విషయాలుచదివింది. అంతే కాదు తను భారత దేశ ఔనట్యన్ని ఈ కాలంపిల్లలు అర్థం చేసుకోవాలని భావించే వ్యక్తి. తనుanthropology course లో భాగంగానే sex education గూర్చి కూడా చాలా research చేసింది. అసలు ఈ కాలంలో sex అంటే భూతు ఐపోంది, కానీ ఒకప్పుడు sex కి చాలా ఉన్నత విలువ ఇచ్చేంవారని తెలుసుకుంది.
ఇక తను చదువు పూర్తి చేసుకుని ఇంటికి వచ్చాక ఇంట్లో వాళ్ళు పెళ్లి సంభందాలు చూస్తున్నారు. కాజల్ కిఅప్పుడేపెళ్లి వద్దని ఇంకా తను చదువుకోవాలి అని ఉందని ఇంట్లో చెప్పింది. ఇంట్లో వాళ్ళు అబ్బాయి వాళ్ళకిమాటిచ్చమనిఒకసారి పెళ్ళికొడుకుని చూసి ఇష్టం లేకపోతే వద్దని చెప్పు అన్నారు.
ఇక కాజల్ కి పెళ్లి చూపుల రోజు రానే వచ్చింది. అబ్బాయి వారు వచ్చి ఇంట్లో కూర్చున్నారు, కాజల్ ని tea తీసుకురమ్మని పిలిస్తే వాళ్ళమ్మ కాజల్ ని తీసుకొని వచ్చింది. అలా అందరికీ tea పంచుతూ ఆఅబ్బాయినిచూసింది. ఆ అబ్బాయి కూడా కాజల్ ని చూసాడు. కాజల్ సిగ్గుతో వల్ల అమ్మ పక్కన కూర్చొనిమౌనంగా ఉంది.
అబ్బాయి వాళ్ళ నాన్న, మా అబ్బాయి పేరు శివ, medicine చేసాడని, శివ ఒక fitness coache and lifestyle advisor ఆని చెప్పాడు. వాళ్ళకి సొంతంగా 2 ఇల్లు ఉన్నాయి అని కూడా తెలిసింది. కాజల్ కి కూడాఅబ్బాయి నచ్చాడు కానీ తన research విషయం గురించి కాస్త tension పడుతుంది.
శివ కాజల్ మొహం లో దిగులు చూసి, తను కాజల్ కి నచ్చలేదో ఎమో అన్న సందేహం తో ఉన్నాడు. సందేహంఎందుకు లే అడుగేస్తే పోలే అని, కాజల్ వల్ల నాన్న తో, " నేను మీ అమ్మాయి తో కాస్త మాట్లాడాలిఅనుకుంటున్న, మీరు అనుమతిస్తే". వాళ్ళ నాన్న అందుకు ఒప్పుకున్నారు. కాజల్ శివ మేడ మీదకి వెళ్లి ,
శివ: కాజల్ గారు మీరు చాలా చాలా అందంగా ఉన్నరండీ, కానీ మీరు ఎదో దిగులుగా ఉన్నారు అదేంటోనేనుతెలుసుకోవచ్చు అని అనుకుంటున్న , ఎందుకంటే మనం ఒకవేళ ఈ సంబంధం కుదిరి పెళ్లి చేసుకుంటేఒకరిగూర్చి ఒకరం అర్థం చేసుకోవాలి కదా
కాజల్: అవును అండి శివ గారు మీరు చెప్పేది కూడా నిజమే కానీ మీరు తప్పుగా అనుకోను అంటే,నాదిగులుఅంతా నా research గుర్చే, నేను నా research complete చేసుకుని, anthropology లో PhD చెయ్యాలని నా కళ. కానీ ఈ పెళ్లి నాకు అడ్డుగా అవుతుంది అనుకుంటున్న.
శివ: అంటే మీరు ఏ రకమైన విషయం మీద మీ research చేస్తున్నారు?
కాజల్: చెప్పాలంటే కాస్త ఇబ్బంది గా ఉంది, and మీరు నన్ను ఇంకోలా భావిస్తారో ఎమో.
శివ: అలా ఏమి లేదండీ చెప్పండి నేను ఏమ్మ్ అనుకోను.
కాజల్: నేను sex education and ancient sex knowledge మీద చేస్తున్నాను.
శివ: అవునా ఆడవారు ఇలాంటి విషయాల మీద చదువుకోవడం చాలా అరుదు. మీకు ఇంకా ఎంతకాలంపడుతుంది ఈ చదువు ఐపోవడానికి?
కాజల్: ఇంకా 5 years అవుతుంది అనుకుంటున్న.
శివ: oh ok కాజల్ గారు, మీరు చేసే research book or papers ని నాకు కూడా share చెయ్యండి, నాకేమైనాహెల్ప్ అవుతుంది అని చూస్తాను.
అలా వాళ్ళు కిందకి వెళ్ళారు.
శివ అందరూ ముందు, కాజల్ వల్ల నాన్న తో,"మీ అమ్మాయి నాకు చూడగానే నచ్చింది, కానీ మీ అమ్మాయిఇంకాచదువుకుంటాను అనుకుంటుంది, కాబట్టి, నేను మీ అమ్మాయికి నచ్చితే నేను ఆమె చదువు పూర్తిఅయ్యేదాకాపెళ్లి చేసుకోకుండా ఉండటానికి సిద్దంగా ఉన్నాను" అని చెప్పాడు.
కాజల్ కి శివ తీసుకున్న నిర్ణయం , అతని అర్థం చేసుకునే స్వభావం నచ్చాయి, అంతే కాదు అతను కూడాకాజల్కి సరితూగే మంచి handsome గా ఉన్నాడు. కాజల్ కి చూడగానే చూడగానే నచ్చేసాడు.
కాజల్ వల్ల నాన్న కాజల్ ని శివ నచ్చడా అని అడిగితే అవును అని చెప్పింది.
—————————————————————-
శివ కాజల్ పెళ్లి నిశ్చయించిన రోజు,
సాయి ఫోన్ చేసాడు.
సాయి: శివ మరి పార్వతి?
శివ: ఏమో రా, జీవితంలో అన్నీ అనుకున్నట్లు జరగవురా, పార్వతి గతం.
సాయి: అలా అంటావెంట్రా?
శివ: అవును రా.
సాయి: మరి నువ్వు ఎప్పుడు వస్తావు?
శివ: కొన్ని రోజులు ఇలాగే. వీలున్నప్పుడు వస్తాను.
————————————————————————
ఆ తర్వాత 4 years గడిచాయి, ఆఖరికి కాజల్ కి శివ కి పెళ్లి అయింది.