31-12-2023, 07:35 PM
(This post was last modified: 31-12-2023, 07:58 PM by ninesix4. Edited 1 time in total. Edited 1 time in total.)
చాలా బాగుంది సస్పెన్స్ . ఇప్పటి వరకు కథానాయకుడే కథను చెప్పే కథలు ఎక్కువ చదివాము . విల్లన్ కూడా కథను ఎందుకు narrate చేయకూడదనే డౌట్ వస్తుంది ఈ లాస్ట్ ట్విస్ట్ చూస్తుంటే.
చెక్కల దొంగ, బంగారం దొంగ వెధవల పాత్రలను హీరో లాగా చూసాము పుష్ప మరియు kgf సినిమాల్లో.
అలాగే ఇక్కడ కూడా కార్తీక్ మరియు వెంకట్రావు పాత్రలు ఏదో పగ తీర్చుకునే వాళ్ళగా కాకుండా దోచుకునే వాళ్ళగా చూపిస్తే కూడా బాగుంటుందేమో.
కార్తీక్ అన్నీ పాత్రలు చెప్పే సిల్లీ కారణాలు కూడా నమ్మేస్తున్నాడు.
కనీసం ఒక వారం బ్రేక్ ఇచ్చి ఒకేసారి ఓ పది updates చదివితే twists కొన్ని విడిపోతాయిలే టెన్షన్ ఉండదు అనుకుంటాము కానీ కనీసం గంటకో సారి అన్నా లింక్ open చేసి చూసేలాగా కథ నడుస్తుంది.
ఇది ఖచ్చితంగా రచయిత గొప్పతనమే.
Hats off sir