Thread Rating:
  • 58 Vote(s) - 3.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery వయసుకు వచ్చిన జీవితం - అనుభూతులు మరియు వాటి పర్యవసానాలు
ఇక నేను వెంటనే వైజాగ్ కి స్టార్ట్ అయ్యాను, సూర్య నారాయణ అంకుల్ తో పాటు ఉండే నా పర్సన్ విష్ణు కి ఫోన్ చేశాను, ఏమైంది, అసలు ఎలా జరిగింది అని అడిగాను, హార్ట్ ఎటాక్ అంటున్నారు, మేము ఇంకో 5 గంటలలో వైజాగ్ కి వస్తాము, మీకు ఉదయం నుంచి ఫోన్ కోసం ట్రై చేస్తున్నాము అన్నాడు, నేను బిజీగా ఉన్నాను, సరే అగ్రిమెంట్ పత్రాలు జాగ్రత్త అన్నాను, సరే అని సార్ కూడా అన్నాడు, అగ్రిమెంట్ పత్రాలు కార్తీక్ కే ఇవ్వాలి అని చెప్పాడు, సరే రండి అని నేను వైజాగ్ కి వెళ్ళాను, అందరూ అక్కడే ఉన్నారు, అంకుల్ భార్య నన్ను చూసి ఏడుస్తూ ఉంది, లాస్య గట్టిగా హగ్ చేసుకుని ఏడుస్తూ ఉంది, కొద్దిసేపు అయ్యాక రాశి వచ్చి, ఎక్కడకి వెళ్ళావు, అసలు మాకు ఫోన్స్ లో కూడా దొరకడం లేదు, ఇంత పెద్ద విషయం జరిగితే ఇప్పుడా వచ్చేది అంది, తెలియదు కదా అందుకే లేట్ అయ్యింది అన్నాను, అంకుల్ బాడీ రాత్రి 3 గంటలకి వైజాగ్ కి వచ్చింది, ఇక అంతా ఏడుస్తూ ఉన్నారు, కానీ నాకు ఏడుపు రాలేదు ఎందుకో, ఉదయం అంకుల్ భార్య వచ్చి నాన్న ని పిలువు, నా పుట్టింటి వారు కూడా ఉన్నారు కదా అంది, సరే అని మా నాన్న కి ఫోన్ చేశాను, తెలిసింది నాకు కూడా, బాడీ వచ్చాక వద్దాము అని వెయిట్ చేస్తున్న, వచ్చింది కదా వస్తున్న అన్నాడు, ఒక గంట లో వచ్చాడు, మా నాన్న డైరెక్ట్ కార్ దిగి, బాడీ దగ్గరకు వెళ్ళి పూల దండ వేసి, ఆంటీ ని ఓదారుస్తూ ఉన్నాడు, అక్కడే ఉన్న కృష్ణ అంకుల్, సుబ్బారావు గారు, అంకుల్ ఫ్రెండ్స్, మాజీ డైరెక్టర్స్ అంతా ఈ వెంకట్రావు ఎందుకు వచ్చాడు, ఇక సూర్య పని అయిపోయింది అనుకున్నాము, ఈయన మళ్ళీ బిజినెస్ అంటే అమ్మో అని మాట్లాడుకుంటూ ఉన్నారు, నేను కృష్ణ అంకుల్ దగ్గరికి వెళ్లి, ఏమీ తెలియనట్టు ఎవరు అంకుల్ ఆయన అన్నాను, సూర్య కి బావ, అదే ఆంటీ కి అన్న అన్నాడు, మరి ఆయనను చూసి ఎందుకు అంత టెన్షన్ పడుతూ ఉన్నారు అన్నాను, సూర్య అయినా ఎలాంటి ప్రాబ్లెమ్ వచ్చినా బిజినెస్ తోనే డీల్ చేస్తాడు, కానీ వెంకట్రావు అలా కాదు, చాలా డేంజర్ అన్నాడు, మరి ఇన్ని రోజులు ఎప్పుడూ కనపడలేదు అన్నాను, కొన్ని గొడవలు ఫ్యామిలీ లో అందుకే దూరంగా ఉన్నారు అన్నాడు, మహిత పిలిచింది నన్ను, ఏంటి అన్నాను, మీ నాన్న కదా అంది, అవును ఎవరికీ చెప్పకు అన్నాను, చెప్పను కానీ మీ నాన్న రాగానే టెన్షన్ చూసావా అసలు, ఏమైంది అంట అంది, ఏమో నిదానంగా తెలుసుకుంటాను అన్నాను, సరే అంది, ఎవరికీ చెప్పకు, లాస్య కి కూడా అన్నాను, సరే అంది, ఇక అంతా వచ్చి చూసి వెళ్తూ ఉన్నారు, పనులు అన్నీ ఎవరు చేస్తారు అని మా నాన్న అడిగాడు అంకుల్ భార్య ని, ఇంకెవరూ కార్తీక్ అంది ఆమె, అంతా లాస్య కి కాబోయే భర్త కదా అని ఏమీ డౌట్ పడలేదు, కానీ రాశికి మాత్రం కోపం ఫుల్ గా వచ్చింది, తను నన్ను పక్కకి తీసుకెళ్ళి చేతన్ గాడితో డివర్స్ కాలేదు కదా, వాడు చేస్తాడు, నువ్వు వద్దు అంది, అది కాదు అంకుల్ కి నేను అంటే ఇష్టం అందుకే ఓకే అన్నాను అని చెప్పాను, నాకు ఇష్టం లేదు అంది, ఏమీ కాదు వదిలేయ్ అన్నాను, ఇక సాయంత్రం స్మశానం కి వెళ్ళాము, అన్నీ పనులు అయ్యాక ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళే టైమ్ లో మా నాన్న దగ్గరకి వెళ్లి మాట్లాడారు, చాలా సేపు డిస్కషన్ పెట్టుకున్నారు, అంతా వెళ్ళాక మా నాన్న అంకుల్ భార్య తో నెక్స్ట్ బిజినెస్ ఎవరు చూసుకుంటారు అని అడిగాడు, ఇంకెవరూ కార్తీక్ అంది, వాడు వద్దు మీ కూతురు ఉంది కదా అన్నాడు, తనకి అంతగా తెలియదు అన్నయ్య, నీకు బిజినెస్ అంటే ఇంట్రెస్ట్ లేదు అని కామ్ గా ఉన్నాను కానీ, నువ్వు చేస్తాను అంటే నాకు ఇష్టం, కార్తీక్ కూడా చిన్న పిల్లాడు, ఒక సంవత్సరం నుంచి ఆయనే ట్రైన్ చేస్తున్నాడు అంది, అవన్నీ ఇప్పుడు ఎందుకు రెస్ట్ తీసుకో అని చెప్పాడు, ఆమె లోపలకి వెళ్ళాక, నాతో ఏరా మన ప్లాన్ అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది కదా అన్నాడు, అవును నాన్న అన్నాను, ఆ ఇటలీ డీల్ డాక్యుమెంట్స్ ఎక్కడ అన్నాడు, ఉన్నాయి అని విష్ణు ఇచ్చిన పేపర్స్ తెచ్చి ఇచ్చాను, సరే ఈ దినాలు పనులు అవ్వనీ తరువాత చూసుకుందాం అన్నాడు, సరే అన్నాను 
Like Reply


Messages In This Thread
RE: వయసుకు వచ్చిన జీవితం - అనుభూతులు మరియు వాటి పర్యవసానాలు - by Hotindianguy - 31-12-2023, 02:47 PM



Users browsing this thread: 29 Guest(s)