30-12-2023, 11:20 PM
(30-12-2023, 11:03 PM)Hydboy Wrote: ఫోన్ నెంబర్లను నవ్య బ్లాక్ లో పెట్టిందా లేక రాశి నే పెట్టిందా... మామూలు గా ప్రతి అప్డేట్ చివర్లో సస్పెన్స్ ఉంటుంది.. ఈసారి మొత్తం సస్పెన్స్ నే... మీరు మళ్ళీ ఫుల్ ఫామ్ లోకి వచ్చారు రోజు లో రెండు అప్డేట్స్ ఇస్తున్నారు... Thank you...
రాశి తప్ప ఇంకెవరూ కార్తీక్ ఫోన్ వాడే అవకాశ ఇప్పటి వరకు మనం చదివిన స్టోరీ లో లేదు. కానీ ఇంకేదో వుంది చాలా ఫోన్ లు బ్లాక్ లో వున్నాయి.