30-12-2023, 10:14 PM
నళిని చేతన్ వెంబడిస్తున్నారేమో. మొత్తం మీద బిజినెస్ ఎలా చేయాలో ఇంకా బాగా నేర్చుకుంటున్నాడు కార్తీక్.రెండు రోజుల్లో కొందరు మాజీ డైరెక్టర్ల వ్యాపారం మూత స్థితి లోకి వెలుతుందేమో. కృష్ణ కి కూడా దెబ్బ పడవచ్చు. తను అదే కాంట్రాక్టు కోసం వచ్చి ఉన్నాడేమో అనిపిస్తుంది. దెబ్బకి షేర్లు మళ్ళీ రేసుగుర్రం లాగా లేగుస్తాయేమో. రాశి కి అర్ధం అవటం లేదు. ఏదో జరిగింది అని మాత్రం తెలుసు.