30-12-2023, 04:20 PM
సూపర్ గా రస్తున్నారు bro... చదివే వారి అంచనాలను మించి ట్విస్ట్ లు ఇస్తూ కొత్త ట్విస్ట్ లు ఇస్తున్నారు... అందరం సుబ్బారావు కార్తీక్ లకు రిలేషన్ ఉందేమో అనుకొంటే.. మీరు కార్తీక్ కి సూర్యనారాయణ కి బంధుత్వం పెట్టీ సుబ్బారావు లస్యలని తండ్రి కొడుకులుగా చేసారు... రాశి కార్తీక్ కి హెల్ప్ అయ్యేలా ఏదో చేస్తూ ఉంటుంది అని అనుకుంటున్న.. నెక్స్ట్ అప్డేట్ కోసం చూస్తూ ఉంటాము...
Thanks for updat bro
Thanks for updat bro