30-12-2023, 02:18 PM
(30-12-2023, 12:23 PM)Uday Wrote: ముందుగా కథ విషయానికి వస్తే చాలా అంటే చాలా బాగుంది.
మీరు చెప్పే విధానం కొత్తగా చాలా ఇంటరెస్టింగా వుంది, చదువుతుంటే కళ్ళ ముందు ఆ సన్నివేశాలు జరుగుతున్నట్లు తాగేసి బైకు నడపడం, చెట్టుకి గూదుకుని పడిపోవడం, హాస్పిటల్లో బెడ్డుపై వుంటే అమ్మ, నాన్న, అన్న, వదిన రావడం, ఆడవాళ్ళిద్దరు ఏడుస్తూ కన్సర్న్ చూపిస్తుంటే మగవాళ్ళిద్దరూ తిట్టడం, ఇంటికి వెళ్ళేటప్పుడు మగాళ్ళిద్దరు జరగాల్సిన పనులు అంటే బైకు రిపేర్ చేయించాలంకోవడం, ఇంటికొచ్చిన తరువాత జరిగిన సంఘటనలు చాలా రియలిస్టిక్ గా వున్నాయి. నిజ జీవితం లో కూడా అలాగే వుంటుంది ఆడవారి బిహేవియర్ మగవారి బిహేవియర్.
మీరన్నట్లు ఈ అప్డేట్ లో సెక్స్ లేకపోయినా ఒక మంచి అనుభూతి వుంది. మీరిలాగే కొనసాగించండి.
చాలా ధన్య వాదాలు మిత్రమా