30-12-2023, 12:23 PM
(30-12-2023, 04:12 AM)Raaj king Wrote: ఒక అప్డేట్ అయితే ఇచ్చాను మరి మీకు నచ్చుతుంది నో లేదో ఎందుకు అంటే వదిన తో నాకు జరిగినది మొత్తం క్లియర్ గా జరిగింది జరిగినట్లు చెప్పాను చెపుతున్నాను ఈ అప్డేట్ లో రొమాన్స్ ఇంకా సెక్స్ ఏమి లేదు అందుకే మీకు నచ్చింది నో లేదో అని అనుకున్నాను. ..దీంట్లో ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటూ జరగనివి కూడా జరిగినట్లు చెప్పి మొత్తం రొమాన్స్ ఇంకా సెక్స్ పెట్టచ్చు కానీ నాకు అట్లా ఇష్టం లేదు మీకు నచ్చిన నచ్చాక పోయినా నా స్టొరీ ఉన్నది ఉన్నట్లు జరిగింది జరిగినట్లు రాస్తాను
కానీ నెక్స్ట్ ఎపిసోడ్ నెక్ట్స్ పార్ట్ మాత్రం ఒక లెవెల్ లో ఉంటుంది ..
ముందుగా కథ విషయానికి వస్తే చాలా అంటే చాలా బాగుంది.
మీరు చెప్పే విధానం కొత్తగా చాలా ఇంటరెస్టింగా వుంది, చదువుతుంటే కళ్ళ ముందు ఆ సన్నివేశాలు జరుగుతున్నట్లు తాగేసి బైకు నడపడం, చెట్టుకి గూదుకుని పడిపోవడం, హాస్పిటల్లో బెడ్డుపై వుంటే అమ్మ, నాన్న, అన్న, వదిన రావడం, ఆడవాళ్ళిద్దరు ఏడుస్తూ కన్సర్న్ చూపిస్తుంటే మగవాళ్ళిద్దరూ తిట్టడం, ఇంటికి వెళ్ళేటప్పుడు మగాళ్ళిద్దరు జరగాల్సిన పనులు అంటే బైకు రిపేర్ చేయించాలంకోవడం, ఇంటికొచ్చిన తరువాత జరిగిన సంఘటనలు చాలా రియలిస్టిక్ గా వున్నాయి. నిజ జీవితం లో కూడా అలాగే వుంటుంది ఆడవారి బిహేవియర్ మగవారి బిహేవియర్.
మీరన్నట్లు ఈ అప్డేట్ లో సెక్స్ లేకపోయినా ఒక మంచి అనుభూతి వుంది. మీరిలాగే కొనసాగించండి.
: :ఉదయ్