30-12-2023, 09:10 AM
బాగుంది అప్డేట్... చూస్తుంటే కథ క్లైమాక్స్ కి వస్తుందేమో అనిపిస్తుంది... లాస్య ని కార్తిక్ దెగ్గరకు పంపింది సూర్య నారాయణ అనుకుంటా... అసలు లాస్య కార్తిక్ క్లాస్ మెట్ అవునో కాదో.... రెండు ఎపిసోడ్ లలో నవ్య తో సీన్ అవసరమా అనిపించింది... నవ్య గురించి రాయకపోయినా తేడా ఉండేది కాదు... తర్వాత ఎపిసోడ్ లలో ట్విస్ట్ కి ఉపయోగ పడతాయ లేక అప్డేట్ కోసం అలా రాశారా.... రాశి, కృష్ణ ల వెనుక ఉన్న గోల్ ఏమిటో తెలియాలి... మోహిత గురించి కూడా తేలాలి