29-12-2023, 07:19 PM
Wow మళ్ళీ సస్పెన్స్ పెట్టారు. లాస్య గ్రూప్ ఓనర్ కార్తీక్ అయితే లాస్య తండ్రి కార్తీక్ తండ్రికి ఏమవుతాడో మొత్తం మీద ఒక సస్పెన్స్ వీడినది.సూర్యనారాయణ ఎందుకు కార్తీక్ ని సపోర్ట్ చేస్తున్నాడో రివీల్ చేశారు. చాలా బాగా వ్రాస్తున్నారు.