Thread Rating:
  • 72 Vote(s) - 3.11 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery వయసుకు వచ్చిన జీవితం - అనుభూతులు మరియు వాటి పర్యవసానాలు
తన దుప్పటి తీయగానే డ్రెస్ లో ఉంది, ఛా డ్రెస్ లో ఉన్నావా అన్నాను, లేదు అనుకున్నావా అంది, అవును అన్నాను, నువ్వు ఎలాగూ తీస్తావు కదా అని అంది, నేను తన మీద పడుకుని ముద్దు పెట్టాలి అని దగ్గరకి వెళ్తూ ఉండగా తన ఫోన్ రింగ్ అయింది, తను ఒక నిముషం అని లేచి ఫోన్ తీసింది, వాళ్ళ అక్క తో మాట్లాడి సారీ కార్తీక్, అక్క అర్జెంట్ గా రమ్మంటోంది, నాకు నీతో టైమ్ స్పెండ్ చేయాలని ఉండే రమ్మన్నాను, సారీ అని లేచింది, పో నువ్వు అన్నాను, తను అర్జెంట్ అంట అర్థం చేసుకో అని డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఉంది, నేను తన వెనకాలనుంచి హగ్ చేసుకుని ఉంటే తను వద్దు ఇప్పుడు ప్లీజ్ అంది, సరే అని నేను తనని వదిలేసాను, ఇద్దరం బయటకి వచ్చాము, తను వెళ్తూ సారీ మళ్లీ కలుద్దాము అని వెళ్ళింది, నేను నా బ్యాడ్ లక్ ని తిట్టుకుంటూ మొబైల్ చూసాను, మహిత మిస్డ్ కాల్స్ ఉన్నాయి, ఏమైంది అనుకుంటూ ఫోన్ చేశాను, తను లిఫ్ట్ చేసి, కార్తీక్ ఎక్కడ అంది, బయట ఉన్నాను చెప్పు అన్నాను, లాస్య ఢిల్లీ కి వెళ్ళింది నీకు తెలుసా అంది, తెలుసు అన్నాను, ఎందుకు వెళ్ళింది తెలుసా అంది, ఏదో ఫ్రెండ్ ని కలవడానికి అన్నాను, అది కాదు విషయం చేతన్ ని రిలీస్ చేయించడానికి అంది, తను చేతన్ కోసమా ఎందుకు వెళ్తుంది అన్నాను, చూడు రేపు ఉదయం చేతన్ రిలీజ్ అవుతాడు అంది, చేతన్ కోసం లాస్య ఎందుకు వెళ్ళింది అన్నాను, ఏమో నాకు కూడా చెప్పలేదు, జననీ ఫ్రెండ్ కాల్ చేసి చెప్పింది, రేపు చేతన్, జననీ రిలీజ్ అవుతున్నారు అని, అందుకే నీకు చెప్తున్నాను అంది, ఏమో అసలు నాకు ఏమీ తెలవదు అన్నాను, ఏమి చేస్తుందో ఎందుకు చేస్తుందో అంది మహిత, నేను మాట్లాడుతాను అన్నాను, సరే అంది, నేను లాస్య కి ఫోన్ చేశాను, లిఫ్ట్ చేయడం లేదు, రాత్రి కదా పడుకుంది అనుకుంటా అని ఉదయం చూసుకుందాం అని రాశి ఇంటికి వెళ్ళాను, రాశి పడుకునే ఉంది, నేను తన పక్కన మెల్లగా పడుకున్నాను, ఉదయం లేచి తను తెచ్చిన కొత్త బట్టలు వేసుకుని నా ఫ్లాట్ కి వెళ్ళాము, పాలు పొంగించి ఇద్దరం టీ తాగుతూ ఉండగా మహిత ఫోన్ చేసింది, చెప్పు అన్నాను, సారీ కార్తీక్ డాడీ వాళ్ళు ఇలా చేస్తారు అని అసలు అనుకోలేదు, నన్ను ఏమీ అనుకోకు అంది, ఏమైంది అన్నాను, టీవీ చూడు అంది, విషయం చెప్పు అన్నాను, నువ్వే చూడు నేను చెప్పలేను అంది, నేను టీవీ పెడితే లాస్య గ్రూపు ఆఫ్ కంపెనీస్ కి ఎదురు దెబ్బ, ఒకేసారి ఐదు మంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రాజీనామా, అందరూ సూర్య నారాయణ కి దగ్గరి ఫ్రెండ్స్ అని స్క్రోలింగ్ వస్తూ ఉంది, రాశి అది చూస్తూ ఏమైంది అంది, నువ్వు అర్జెంట్ గా మీ నాన్న కి ఫోన్ చేసి అడుగు, నిన్న అంతా వాళ్ళు మీ నాన్న దగ్గరే ఉన్నారు అన్నాను, తను సరే అని వాళ్ళ నాన్న కి ఫోన్ చేసింది, నేను వెంటనే సూర్య నారాయణ అంకుల్ కి ఫోన్ చేశాను, ఆయన లిఫ్ట్ చేసి చెప్పు బాబు అన్నాడు, అంకుల్ ఏమైంది అన్నాను, నేను అనుకున్నదే అయింది, కానీ నేను ఏమీ బాధ పడటం లేదు, నేను ఒక్కడినే వచ్చాను బిజినెస్ లోకి, మళ్లీ ఎలా స్టాండ్ చేయాలో నాకు తెలుసు అన్నాడు, సారీ అంకుల్ నా వల్లనే కదా ఇది అంతా అన్నాను, నువ్వు కాకున్నా ఇది జరిగేదే నువ్వు బాధ పడకు, ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలో నాకు తెలుసు అన్నాడు, మీరు జాగ్రత్త అని చెప్పి పెట్టేసాను, రాశి ని అడిగాను ఫోన్ ఇవ్వు అని వాళ్ళ నాన్న తో మాట్లాడుతూ ఉంటే, ఆయన సారీ కార్తిక్ నేను వాడిని మోసం చేయాలని ఇది అంతా చేయలేదు, కానీ వీళ్ళు నాకు కూడా ఫ్రెండ్స్, అందుకే నేను కాంట్రాక్ట్స్ ఇస్తా అని నిన్నటి నుంచి చాలా ఫోర్స్ చేస్తున్నారు, అందుకే నేను సరే అని చెప్పలేక పోయాను, నిన్న నీకు ఇదే చెప్పాలి అనుకున్నాను, కానీ చెప్పలేక పోయాను అన్నాడు, అంకుల్ ఇప్పుడు పెద్ద దెబ్బ కదా సూర్య నారాయణ అంకుల్ కి అన్నాను, అవును కానీ నా చేతిలో ఏమీ లేదు ఇక అని పెట్టేశాడు, నేను రాశి తో నువ్వు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో నేను వైజాగ్ వెళ్తాను అని చెప్పాను, తను సరే అంది, అసలు ఎప్పుడూ నేనూ వస్తా అనే రాశి సరే అందా అని డౌట్ వచ్చింది, లాస్య కి ఫోన్ చేశాను, లిఫ్ట్ చేయడం లేదు, మహిత కి ఫోన్ చేశాను, తను సారీ అంటూ ఉంటే నువ్వెందుకు సారీ చెప్తావు నేను వైజాగ్ వెళ్తున్న అన్నాను, నేను వస్తాను అంకుల్ కి సారి చెప్పాలి అంది, సరే ఏర్పొట్ కి రా అని బయలు దేరాను, మహిత నేను అంకుల్ దగ్గరకి వెళ్ళాము, ఆయన చాలా కూల్ గా ఉన్నాడు, నేను షాక్ అయ్యాను, అంకుల్ మీరు టెన్షన్ లో ఉంటారు అనుకున్నాను అన్నాను, చూడు కార్తీక్ నాకు ఎందుకు టెన్షన్, నేను ఎవరినీ నమ్మి బిజినెస్ స్టార్ట్ చేయలేదు, జస్ట్ ఒక వారం రోజుల వరకు ఈ హంగామా, తరువాత అంతా కామన్, షేర్ డౌన్ అయింది అది ఎలా అయినా అప్ అవుతుంది, నా బాధ అంతా లాస్య గురించే అన్నాడు, ఏమైంది లాస్య కి అన్నాను, తను నాన్న కోసం కాకుండా నాన్న ఫ్రెండ్స్ కోసం హెల్ప్ చేస్తుంది, అసలు తను ఎవరూ, అండ్ నువ్వు ఎవరూ అని తనకి ఈ రోజు చెప్పాలి అనుకున్నాను, నీకు లాస్య కరెక్ట్ కాదు కార్తీక్, నీకు ఇష్టం అయిన రాశి నే పెళ్లి చేసుకో, నాకు అన్నీ తెలుసు, అలా అని నిన్ను ఛైర్మెన్ చేయను అనుకుంటున్నావా, అసలు ఈ కంపెనీ నీదే రా అన్నాడు, ఏంటి అంకుల్ అన్నాను, ఏరా అన్నాను అని ఫీల్ కాకు, నీ మీద హక్కు తోనే రా అన్నాను, అసలు లాస్య గ్రూప్ నీదే, నేను జస్ట్ కాపలా అన్నాడు, ఏంటి అంకుల్ మీరు మాట్లాడేది అన్నాను, అవును రా అలా అని ఇప్పుడే ఇవ్వను నీకు, మొత్తం సెట్ చేసి ఇస్తాను, ఇంత ప్రాబ్లెమ్ లో ఉన్న టైమ్ లో ఎలా ఇస్తాను రా నీకు, అంతా సెట్ చేసి నీ చేతి లో పెడతాను, కానీ ఆ కృష్ణ ని ఎక్కువ నమ్మకు అన్నాడు.
Like Reply


Messages In This Thread
RE: వయసుకు వచ్చిన జీవితం - అనుభూతులు మరియు వాటి పర్యవసానాలు - by Hotindianguy - 29-12-2023, 06:36 PM



Users browsing this thread: 107 Guest(s)