29-12-2023, 12:12 PM
సుబ్బారావు గారికి కార్తీక్ తండ్రికి కచ్చితంగా రిలేషన్ ఉంది. అదే ఈ స్టోరీ మెయిన్ అనుకుంటా ఇంకా రాశి తన తండ్రి లేదా తను చేసిన తప్పును కరెక్ట్ చేయడం కోసం కార్తీక్ కి దగ్గర అయ్యియోడొచ్చు. కార్తీక్ ఇంకా ఏదో బలమైన కారణం లేదా సాక్ష్మం కోసం వెతుకున్నాడు అనుకుంటా. ఏది ఏమైనా కధ చాలా బాగా రాస్తున్నారు. మీకు వీలు కుడిరినప్పుడే పెద్ద అప్డేట్ ఇవ్వగలరు. ఈ కధ ఒక సెక్స్ సైట్ లోనిది అయినప్పటికీ మనం అందరం కొన్ని విషయాలు లేదా మనుషులు స్వభావం గురించి నేర్చుకోవచ్చు.