29-12-2023, 10:32 AM
(01-09-2023, 07:45 PM)gaya3 Wrote: బహుశా ఈ కథ ఎక్కువ మందికి నచ్చలేదనుకుంటా..
కథ చదువుతోంటే, మనస్సుకు ఆహ్లాదంగా వుంది. సంభాషణలు చదువుతోంటే, పెదాలపై చిరునవ్వుఅలానే వుంటోంది. ....జ్నాపకాలు పైలా పచ్చీస్ లోకి పరుగులు తీస్తూన్నాయి..
80 ఏళ్ల వయస్సులో కూడా active సెక్స్ చెసుకునేవాళ్ళు ఈ రోజుల్లో చాలామంది వున్నారు.
ఈ సైటు లో మంచి కథలు వ్రాస్తోన్న 5,6 మంది మంచి రచయితలలో మీరొకరు.
"మంచి భొజనం తిన్నంత తృప్తినిచ్చేదే మంచి కథ."
వ్యాస్