Thread Rating:
  • 30 Vote(s) - 2.63 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance సహాయం - శృంగారం
చెల్లి వైజాగ్ వచ్చే రోజు రానే వచ్చింది - అన్నయ్యా ..... 11 గంటలకు బయలుదేరుతున్నాము మధ్యాహ్నం లోపు నా అన్నయ్య - అక్కయ్య ముందు ఉంటాను ఫ్లైట్ ఎక్కేముందు కాల్ చేస్తాను అన్నయ్యా అని ఉదయం క్లాస్ ముందు చెప్పింది .
పెద్దక్కయ్యతో సంతోషాన్ని పంచుకుని చిన్నక్కయ్యకు మెసేజ్ పెట్టేంతలో తన నుండే మెసేజ్ ...... అక్కయ్యకెలా తెలిసిందబ్బా something something అనుకున్నాను - విశ్వ సర్ కు కాల్ చేసాను వారూ ఎయిర్పోర్ట్ కు వస్తామన్నారు , ఎప్పుడెప్పుడు మధ్యాహ్నం అవుతుందా అని నిమిషం నిమిషానికీ గడియారం వైపు చూస్తున్నాను .
బామ్మ చేతి గోరుముద్దలు తిని అక్కయ్యను కాలేజ్ లో వదిలి 10 గంటలకే అక్కయ్యకు చెప్పకుండా స్కూటీలో ఎయిర్పోర్ట్ చేరుకున్నాను , చెల్లికి వెల్కమ్ చెప్పడానికి పూలు తీసుకుని ARRIVAL డిస్ప్లే వైపు చూస్తూ కూర్చున్నాను .

చెల్లి చెప్పినట్లుగానే 10:55 కు మేడమ్ మొబైల్ నుండి కాల్ ......
ఆతృతతో ఎత్తి HAPPY JOURNEY చెల్లీ ...... మమ్మీ - డాడీ కి కూడా చెప్పు , నేను ఎయిర్పోర్ట్ కు వచ్చేసాను - ఫ్లైట్ లో ఉన్నావన్నమాట .......
మహేష్ మహేష్ నేను అన్నారు విక్రమ్ సర్ ......
సర్ సర్ ..... హ్యాపీ జర్నీ , చెల్లి ......
విక్రమ్ సర్ : Sorry sorry మహేష్ మేము రావడం లేదు , అత్యవసరంగా ప్రెసిడెంట్ మేడమ్ కాశ్మీర్ టూర్ పడింది , సెక్యూరిటీగా ఖచ్చితంగా వెళ్ళాలి , ఇప్పుడిప్పుడే అక్కడ సర్దుకుంటున్న పరిస్థితులు తెలుసుకదా , లీవ్ లో ఉన్న ఆఫీసర్స్ అందరినీ వెనక్కు పిలిపించారు , ఈ విషయం తెలియగానే కోపంతో ఇద్దరితో మాట్లాడటం లేదు కీర్తి , నేనెక్కడికీ రాను అంటోంది .
కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి ...... , నా మాటలో తేడా కనిపించినట్లు .... sorry sorry మహేష్ కన్నీళ్లు తెప్పించేసినట్లున్నాను , ఇక్కడ కీర్తి కూడా ఏడుస్తోంది , కారణం నేనే ......
లేదు లేదు సర్ ..... ప్రెసిడెంట్ మేడమ్ సెక్యూరిటీ ముఖ్యం డ్యూటీ ఫస్ట్ మీ సిన్సియారిటీ నాకు తెలుసు , చెల్లి ముందు మొబైల్ ఉంచండి అంటూ వీడియో కాల్ చేసాను , కన్నీళ్లను తుడుచుకుని చెల్లీ ......
ఏడుస్తూనే అన్నయ్యా అన్నయ్యా అంటూ మొబైల్ అందుకుంది , నేనెక్కడ బాధపడతానోనని బుజ్జికన్నీళ్లను తుడుచుకుని నవ్వుతూ మాట్లాడుతోంది , sorry sorry అన్నయ్యా ......
లవ్ యు లవ్ యు సో మచ్ చెల్లీ ...... , నువ్వెక్కడ birthday జరుపుకున్నా నీ చిరునవ్వులలోనే ఉంటానుగా , కాశ్మీర్ లో birthday చాలా చాలా exciting గా ఉంటుంది , మా బుజ్జి చెల్లి birthday విషయం తెలిస్తే ప్రెసిడెంట్ మేడమ్ సంతోషంగా విష్ చేస్తారు గిఫ్ట్ కూడా ఇస్తారు , కాశ్మీర్ wow చుట్టూ ఎటుచూసినా ఐస్ కొండలు , నా ముద్దుల చెల్లి సంతోషంగా ఐస్ లో కేక్ కట్ చెయ్యాలని ఆశపడుతున్నాను నాకు చాలా చాలా సంతోషం , చుట్టూ ఐస్ - ప్రక్కనే మమ్మీ డాడీ - ఆ ప్రక్కనే ప్రెసిడెంట్ మేడమ్ ఆ చుట్టూ వందల్లో సెక్యూరిటీ ఉంటారు ...... అందరితోపాటు birthday సెలెబ్రేషన్స్ wow .......
చెల్లి : నా అక్కయ్య - అన్నయ్య - బామ్మ ఉండరుగా ...... , మమ్మీ డాడీలతోపాటు మీతో birthday జరుపుకోవాలని ఆశపడ్డాను .
అంతే అప్పటివరకూ ఆపుకున్న కన్నీళ్లు బయటకువచ్చేసాయి .
చెల్లి : Sorry లవ్ యు లవ్ యు అన్నయ్యా ...... , ఈ చెల్లి ఐస్ లో birthday చేసుకోవడం నా అన్నయ్యకు ఇష్టం అయితే అలాగే సంతోషంగా జరుపుకుంటాను , నా అన్నయ్య కోరిక తీరుస్తాను , వెళ్ళమని చెప్పావు కాబట్టి వెళతాను , ఎక్కువసేపు మాట్లాడితే ఇద్దరికీ టియర్స్ వచ్చేస్తాయి లవ్ యు లవ్ యు అన్నయ్యా ఇదిగో వెళ్లి వెహికల్లో కూర్చుంటాను ఉమ్మా అంటూ ముద్దుపెట్టి సర్ కు మొబైల్ అందించి పరుగునవెళ్లినట్లు సౌండ్స్ వినిపించి ఆగిపోయాయి .

కన్నీళ్లను తుడుచుకుని సర్ ..... హ్యాపీ జర్నీ , రేపటివరకూ కాల్ చేసి చెల్లిని బాధపెట్టలేను .......
విక్రమ్ సర్ : Sorry మహేష్ అంటూ బాధతో చెప్పారు .
మహేష్ మహేష్ ..... కట్ చెయ్యకు కట్ చెయ్యకు అంటూ మేడమ్ , ఏమండీ ..... మహేష్ - తేజస్విని - అమ్మను కూడా కాశ్మీర్ కు పిలిపిస్తే ఎలా ఉంటుంది .
విక్రమ్ సర్ : ఈ ఆలోచనే తట్టలేదు శ్రీమతి గారూ ..... , మహేష్ ఇష్టమేకదా ......
వచ్చేస్తాము ఇప్పుడే వచ్చేస్తాము అంటూ కన్నీళ్ల స్థానంలో రెట్టింపు సంతోషం .....
విక్రమ్ సర్ : హమ్మయ్యా ఇప్పటికి నామనసు కుదుటపడింది , లవ్ యు శ్రీమతిగారూ అంటూ మేడమ్ పెదాలపై ముద్దుపెట్టి నవ్వుతున్నారు , మహేష్ ..... విశ్వ సర్ అన్నీ ఏర్పాట్లుచేస్తాడు , ఫస్ట్ ఈ విషయం కీర్తికి చెప్పాలి .
Yes yes సర్ ......
మేడమ్ : నో నో నో .... బాధపెట్టాము కదా అంతకు డబల్ సర్ప్రైజ్ ఇద్దాము .
అంతవరకూ బాధపడుతూ ఉంటుందేమో మేడమ్ , మీరు ముద్దులతో నవ్వించేస్తారులే అంటూ ఆనందిస్తున్నాను .
రేయ్ విశ్వ అంటూ సర్ మొబైల్లో విషయం చెబుతున్నారు .
మేడమ్ మేడమ్ ఒక్కసారి ......
మేడమ్ : నీ చెల్లిని చూడాలని ఉంది అంతేకదా అంటూ బయటకువెళ్లి వెహికల్లో దీనంగా కూర్చున్న చెల్లిని చూయించారు , మహేష్ బాధపడకు నీతో గడిపిన వీడియోస్ చూస్తే నవ్వేస్తుంది , కొద్దిసేపట్లో చిరునవ్వుల నీ చెల్లి పిక్స్ పంపిస్తాను .
ఒక్కసారేనా ? మేడమ్ ......
మేడమ్ : 15 నిమిషాలకొకసారి పంపిస్తూనే ఉంటాను సరేనా ? , ప్రెసిడెంట్ భవన్ నుండి కాల్ వచ్చినట్లుగా ఉంది బై మహేష్ ...... , నీకు - తేజస్వినికి - అమ్మకు హ్యాపీ హ్యాపీ జర్నీ ......
మేడమ్ మేడమ్ ..... తేజస్వి అక్కయ్య తెలుసా ? .
మేడమ్ : ఎందుకు తెలియదూ ..... , మేము రోజూ మాట్లాడుతాము , కాలేజ్ హెల్ప్ చేసినది విశ్వ సర్ ద్వారానే కదా ..... , కమిషనర్ ఆఫీస్ కు కాల్ చేసి విశ్వ సర్ తో మాట్లాడి మా నెంబర్ తీసుకుంది రోజూ కాల్ చేస్తుంది , తేజస్విని నీకెందుకు చెప్పలేదంటే నువ్వు ఎందుకో చెప్పలేదట కదా - రోజూ కాల్ చేసినా నీ ఇష్ట ప్రకారమే నీ నెంబర్ కానీ నీ పిక్ గానీ తీసుకోనేలేదు , నువ్వే స్వయంగా ఆ అదృష్టాన్ని ప్రసాదించాలని తన వల్ల కాకపోయినా ఆశతో ఎదురుచూస్తోంది , ప్రాణమైన అక్కాతమ్ముళ్ళు మధ్యలో ఈ చెల్లి అంటూ ఆనందిస్తున్నారు .
థాంక్యూ మేడమ్ ...... & హ్యాపీ జర్నీ .
మేడమ్ : మంచు కొండల కాశ్మీర్ లో కలుద్దాము బై అంటూ కట్ చేశారు .

అక్కయ్యలతో ఈ సంతోషాన్ని షేర్ చేసుకోవాలని హుషారుగా ఎయిర్పోర్ట్ పార్కింగ్ చేరుకున్నాను ..... మొబైల్ రింగ్ అవ్వడంతో చూస్తే విశ్వ సర్ .....
సర్ సర్ సర్ ......
విశ్వ సర్ : బాధ - అంతులేని సంతోషం కొద్ది గ్యాప్ లో అనుభవించావన్నమాట , నేనూ కోప్పడ్డాను - మీ మేడమ్ ఇక్కడ వెల్కమ్ ఏర్పాట్లన్నీ చేసేసింది తీరా చూస్తే ఇలా జరిగింది , ప్రెసిడెంట్ సెక్యురిటి అంటే అంతే , మీతోపాటు మేడమ్ కూడా వస్తారు నేను ఒక కేస్ పూర్తిచేసి రేపు జాయిన్ అవుతాను .
సూపర్ సర్ ..... 
( సర్ ..... శ్రీనగర్ కు నైట్ 11 వరకూ బిజినెస్ క్లాస్ తోపాటు ఏ టికెట్స్ available లేవు సర్ ) 
విశ్వ సర్ : 12 లోపు బుజ్జితల్లి ముందు ఉండాలి ఇప్పుడెలా ..... ? , కూల్ కూల్ మహేష్ కమిషనర్ నేను 5 మినిట్స్ లో గుడ్ న్యూస్ చెబుతాను , నువ్వు అంతలోపు లగేజీ రెడీ చేసుకో ......
Ok సర్ ......
విశ్వ సర్ : 5 మినిట్స్ లో నీ మాటలో సంతోషాన్ని రప్పిస్తాను అంటూ కట్ చేశారు .
ప్లీజ్ ప్లీజ్ దేవుడా అని ప్రార్థించి స్కూటీలో కాలేజ్ కు బయలుదేరాను .

మధ్యలో రింగ్ అవ్వడంతో చూస్తే విశ్వ సర్ నుండి ......
" మహేష్ ...... మధ్యాహ్నం 4 గంటలకు ఫ్లైట్ , నేనే స్వయంగా అపార్ట్మెంట్ దగ్గరకు వచ్చి ఎయిర్పోర్ట్ కు తీసుకెళతాను "
గుడ్ న్యూస్ వెరీ వెరీ గుడ్ న్యూస్ సర్ ..... , నో నో నో సర్ మూడింటి కల్లా మేమే మీ ఇంటిదగ్గరకు వచ్చేస్తాము .
" నో నో నో మీకు గనుక వెహికల్ పంపలేదని కీర్తికి తెలిస్తే ఇంకేమైనా ఉందా ? మూడింటికి కాల్ చేస్తాను ఎక్కడ ఉన్నారో అక్కడికే వెహికల్ పంపిస్తాను "
థాంక్యూ సర్ అనిచెప్పి ఉత్సాహంగా కాలేజ్ చేరుకున్నాను , అక్కయ్య కూర్చునే క్లాస్ విండో ఎదురుగా పార్క్ లో కూర్చున్నాను .
క్లాస్ బోర్ కొడుతున్నట్లు బయటకే చూస్తున్న అక్కయ్య ఫ్రెండ్ hi hi తమ్ముడూ అంటూ చేతిని ఊపి ప్రక్కనే ఉన్న అక్కయ్య చెవిలో చెప్పినట్లు ......
అక్కయ్య చూసి తమ్ముడూ అంటూ సడెన్ గా పైకిలేచి లెక్చరర్ పర్మిషన్ తీసుకుని పరుగున కిందకు బయటకువచ్చి కాస్త దూరంలోనే ఆగిపోయి హెల్మెట్ పెట్టుకో అంటూ అటువైపుకు తిరిగింది .

చాలు చాలు నాటకాలు , ధగా ...... ధగా ...... మోసం మోసం అంటూ నవ్వుకున్నాను , దాగుడుమూతలు అవసరమేలేదులే అక్కయ్యా ..... చూడు ఈ తమ్ముడివైపు చూడు అక్కయ్యా అంటూ షారుఖ్ స్టైల్ లో చేతులు చాపి కౌగిలిలోకి ఆహ్వానించాను .
" Sorry లవ్ యు లవ్ యు తమ్ముడూ అంటూ నావైపుకు తిరిగి యాహూ ..... అంటూ సంతోషంతో కేకలువేస్తూ పరుగునవచ్చి నాకౌగిలిలోకి చేరిపోయింది , కౌగిలించుకుని నా కళ్ళల్లోకే కన్నార్పకుండా ఆరాధనతో చూస్తుండిపోయింది " .
అక్కయ్యా ......
" ష్ ష్ ష్ తమ్ముడూ ...... ఇన్నిరోజులకు మా బుజ్జిదేవుడిని కనులారా చూసుకునే అదృష్టం కలిగింది తనివితీరా చూసుకోనివ్వు అంటూనే పెదాలపై చిరు తొలిసంతకం చేసేసింది "
నా బ్యూటిఫుల్ అక్కయ్య తొలిముద్దు తియ్యదనానికి స్వీట్ షాక్ లో ఉండిపోయాను .

విండో నుండి చూస్తున్న అక్కయ్య ఫ్రెండ్ wow బ్యూటిఫుల్ అంటూ ఏకంగా విజిల్ వేసింది .
స్టాంప్ అప్ & గెట్ ఔట్ ......
థాంక్యూ సర్ అంటూ బుద్ధిగా బయటకు రాకుండా అక్కయ్య ఫ్రెండ్స్ చెవులలో గుసగుసలాడి పరుగున కిందకువచ్చింది , అక్కయ్య ఫ్రెండ్స్ విండో నుండి చూసి తమ్ముడు తమ్ముడు ...... అంటూ అల్లరి చేస్తున్నారు .
గెట్ ఔట్ గెట్ ఔట్ గెట్ ఔట్ అంటూ అక్కయ్య ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారో అన్నిసార్లూ ......
థాంక్యూ థాంక్యూ ..... సర్ అంటూ అక్కయ్య ఫ్రెండ్స్ అందరూ కిందకు చేరుకుని ఆనందిస్తున్నారు , మొత్తానికి అక్కాతమ్ముళ్ళు ఒక్కటైపోయారు - ఇక మనకు అదృష్టం లేనట్లే ...... ప్చ్ ప్చ్ ప్చ్ ...... ష్ ష్ ష్ డిస్టర్బ్ డిస్టర్బ్ అంటూ సైలెంట్ అయిపోయారు .

అక్కయ్య ఫస్ట్ స్వీట్ కిస్ నుండి తేరుకోవడానికి చాలా సమయమే పట్టింది , అక్కయ్యా sorry లవ్ యు లవ్ యు ......
" లేదు లేదు నేనే sorry లవ్ యు లవ్ యు , నీకు తెలియకుండా ...... "
చెల్లి - మేడమ్ అంతా చెప్పారులే , మా అక్కయ్య బంగారం అంటూ నుదుటిపై ముద్దుపెట్టాను .
" పెదాలు ఉన్నది ఇక్కడ అక్కడకాదు అంటూ చేతితో సైగలుచేసి ప్రాణంలా హృదయంపై కొడుతున్నారు "
అవునవును తమ్ముడూ ...... ఎక్కడ ముద్దులుపెట్టాలో అక్కడే పెట్టాలి అంటూ ముసిముసినవ్వులు నవ్వుకుంటున్నారు అక్కయ్య ఫ్రెండ్స్ ...... , నీ తమ్ముడు ఎలా ఉన్నాడే ? - నీ తమ్ముడు చెప్పినట్లుగానే వికారంగా ఉన్నాడు కదూ ......
" దెబ్బలుపడతాయి మీకు కాదు కాదు ముందు తమ్ముడికి పడాలి , Most హ్యాండ్సమ్ లా ఉన్నావు తమ్ముడూ లవ్ యు సో మచ్ నిన్ను చూస్తుంటేనే వొళ్ళంతా తియ్యని పులకింత అంటూ అందమైన నవ్వులతో పెదాలపై మరొకముద్దు ..... "
అంతే వొళ్ళంతా తియ్యదనంతో మ్మ్ అఅహ్హ్ ..... అంటూ వెనక్కు పడిపోబోతే తమ్ముడూ జాగ్రత్త అంటూ రెండుచేతులతో పట్టేసుకుంది .
తమ్ముడూ తమ్ముడూ ...... అంటూ అక్కయ్య ఫ్రెండ్స్ .
" అవసరం లేదు అక్కడే ఆగిపోండి "
అవునవునులే ...... , ఇకనుండీ మా మా తమ్ముళ్ళందరిలోకి హ్యాండ్సమ్ తమ్ముడు నీకే సొంతం నీకు మాత్రమే సొంతం అన్నమాట .
" Yes yes Only MINE & డ్రీమ్ గర్ల్ అంటూ పులకించిపోతోంది "
ఇన్నిరోజులూ ..... ఎందుకిలా చేసాడో గట్టిగా అడగవే .
" అందమైనకోపంతో పెదాలపై మూడో ముద్దు పెట్టి , బుగ్గపై కొరికేసింది ...... "
స్స్స్ స్స్స్ అంటూ రుద్దుకుని అమ్మో పంటిగాట్లు ......
అవునవును తమ్ముడూ గట్టిగా కొరికేసింది రాక్షసి ......
అందమైన రాక్షసి , స్స్స్ స్స్స్ ..... ఉండు బామ్మకు చెబుతాను .
" బామ్మ దాకా ఎందుకు తమ్ముడూ అంటూ కౌగిలిలోకి తీసుకుని పంటిగాటు బుగ్గపై ముద్దుల వర్షమే కురిపిస్తోంది " 
మ్మ్ మ్మ్ ..... వెన్న పూసినట్లుగా హాయిగా ఉంది అక్కయ్యా , బామ్మకు చెప్పనులే లవ్ యు అంటూ మళ్లీ నుదుటిపైనే ముద్దుపెట్టాను .
" బుజ్జాయిలా ముద్దొచ్చే కోపంతో బుంగమూతి - పో తమ్ముడూ అంటూ ఛాతీపై దెబ్బలు ...... , ఇన్నిరోజులూ ఎందుకిలా చేశావో ముందు చెప్పు ..... "
నా ఈ ముద్దుల అక్కయ్య అందానికి తలతూగేలా కనీసం 1% అయినా ఈ తమ్ముడు ఉండాలికదా .....
" తమ్ముడూ ...... నిజం చెబుతావాలేదా అంటూ కౌగిలి వదిలి వెంటనే మళ్లీ కౌగిలిలోకి చేరిపోయింది "
ఇకనుండీ ఒక్క క్షణం కూడా వదిలి ఉండేలా లేదే ఇది , క్లాసులోకి కూడా తీసుకొస్తుందేమో అంటూ నవ్వుకుంటున్నారు .
" అవును వదలనే వదలను అంటూ గట్టిగా హత్తుకుంది , చెప్పు తమ్ముడూ ...... ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ...... ప్లీజ్ అంటూ పెదాలపై ముద్దుపెట్టబోయి వద్దులే ఫీల్ లోకి వెళ్లిపోతావు అంటూ బుగ్గపై ముద్దులు కురిపిస్తోంది "
ముద్దు ముద్దుకూ లవ్ యు చెప్పి సరే సరే అక్కయ్యా ..... , ఇన్నిరోజుల దాగుడుమూతలకు మూడు కారణాలు ఉన్నాయి .
మూడు మూడు మూడు ...... ఏంటవి ఏంటవి అంటూ గుసగుసలాడుకుంటున్నారు అక్కయ్య ఫ్రెండ్స్ .
" మూడు కారణాలా ? ఏమిటవి తమ్ముడూ అంటూ కళ్ళల్లోకే ఆశతో చూస్తోంది ముద్దులు కురిపిస్తోంది "
Like Reply


Messages In This Thread
RE: సహాయం - శృంగారం - by Mahesh.thehero - 13-05-2024, 08:30 PM



Users browsing this thread: 1 Guest(s)