Thread Rating:
  • 17 Vote(s) - 2.35 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఏమై పోయారు ఈ రచయితలు అందరు
#50
అన్నా నేను చెప్తాను వినండి,

ముందుగా అప్డేట్ చదివి ఒక రివ్యూ రాసినట్టు కామెంట్ చేసేవాల్లకి నా మనస్పూర్వక ధన్యవాదాలు.

“ బ్రో అప్డేట్ చాలా బాగుంది, అతను ఇలా చేయడం, మీరు ఇలా చేయిస్తారు, ఈ విధంగా చేయడం బాగుంది. ”, వీళ్ళకి కూడా ధన్యవాదాలు.

“ బ్రో నీలా ఎవ్వరూ రాయరు, నువు కేక తోపు తురుము, ఈ కథా నా fav ”,  వీళ్ళకి కూడా పెద్ద thanx

“ nice update, excellent update, good update, marvelous update ”, thanx కనీసం అదైనా ఇస్తున్నారు.

Question no.1 : చదివి like కొట్టి పోయేవాల్లకి, కథని చదువుతూ like కొడుతూ ఎన్ని ఎన్ని అప్డేట్స్ చదువుతారో, ఒక్క కామెంట్ కూడా చెయ్యాలి అనిపించదా మీకు. నా కథ ఉదాహరణకు తీసుకుంటే, 33 అప్డేట్స్ ఉంటాయి, ఒక్కసారైనా ఒక్క కామెంట్ ఇవ్వాలి అనిపించదా మీకు?

Question no.2 : కొందరు, వీళ్ళు వేరే చిన్న కథల్లో కూడా కామెంట్స్ పెడుతున్నారు కానీ నేను రాసే కథ 33 అప్డేట్స్ చదివి ఒక్క కామెంట్ అయినా నా మొహాన కొట్టట్లేదు. ఎందుకో మరి? 

Now let's welcome our legends. Give them a big applause. Please ఒకసారి ఫోన్ పక్కన పెట్టి చప్పట్లు కొట్టండి. 

వీళ్ళు మహానుభావులు, కామెంట్ చేయడం ఎదో ఉద్యోగం అన్నట్టు, ఒక సమయంలో మొదలు పెడతారు. ప్రతీ ఐదు నిమిషాలకు ఒక కథకి, nice or excellent or marvelous or good or romantic update అంటూ ఒక్కో కథకి ఒకలా కామెంట్స్ ఇచ్చుకుంటూ పోతారు. వీళ్ళు నాకు ఎలా దొరికేసారు అంటే, నేను ఇచ్చిన అప్డేట్ 15000 అక్షరాలు ఉంటుంది. Amigos అన్నా ఇది నిన్ను కాదు, వేరే కొందరు ఉన్నారు, ఇద్దరో ముగ్గురో. మూడు reply boxes అప్డేట్ ని nice update అని కామెంట్ ఇచ్చాడు, నేను ఆన్లైన్ లో ఉన్నా అప్పుడు. Forum page లో ఉండగా కేవలం నాలుగు నిమిషాల ముందే ఒక కథకి కామెంట్ ఇచ్చి, ఇప్పుడు 1 min ago నా అప్డేట్ nice update అన్నాడు. How I'm asking?  అంటే ఎందుకు మాకు కామెంట్లు బిచ్చం వేస్తున్నారా మీరు? నాలుగు నిమిషాల్లో more than 15000 letters, robot bolthe.
[+] 5 users Like Haran000's post
Like Reply


Messages In This Thread
RE: ఏమై పోయారు ఈ రచయితలు అందరు - by Haran000 - 29-12-2023, 09:48 AM



Users browsing this thread: 6 Guest(s)