Thread Rating:
  • 17 Vote(s) - 2.35 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఏమై పోయారు ఈ రచయితలు అందరు
#48
(28-12-2023, 08:05 PM)ANUMAY112911 Wrote:      రీడర్స్ అందరికి ( నాతో సహా ) ఒకటే చెపుతున్న ఇప్పటికే చాలా మంది రచయితలు  సైట్ కీ రావడం లేదు.... 

ఇంకా కొంతమంది రచయితల గురించి అయితే అస్సలే తెలియదు ఇంకా.... వాళ్ళు వస్తారేమో అని ఎదురుచూడటం తప్ప.....


దయచేసి లైక్స్ , కామెంట్స్, చేయండి plz.... అందరికి ధన్యవాదములు... ప్లీజ్.... Plz......  మనదరికోసం అడుగుతున్నాను..... Plz.....

చాలా బాగా చెప్పారు మాస్టరూ ... పోయినోళ్ళు ఎందుకు పోయారో అనవసరం . ఉన్నోళ్ళని కాపాడుకోవాలి .. కధ రాయాలంటే ఎంతో సమయం వెచ్చించాలి , ఆలోచించాలి , జన రంజకంగా రాయాలి .. ఎలాగోలా కష్టపడి రాస్తే , ఆదరణ కరువు . లైక్స్ ఉండవు , కామెంట్స్ ఉండవు ... ఉన్న కామెంట్స్ కూడా బాగుంది , నైస్ అప్డేట్ , సూపర్ ... ఇలాంటివి 

కధని సమీక్షించి ఏమి నచ్చిందో , ఏమి నచ్చలేదో చెప్పాలి 

నా సైడ్ నుంచి అడ్మిన్స్ కి చిన్న విన్నపం .. మనకి ఈ సైట్ లో ప్రతి యూజర్ యొక్క అనలిటిక్స్ పోగు చేస్తున్నాం .. నెలలో ఎన్ని నిముషాలు సైట్ లో ఉన్నారు , ఎన్ని లైక్స్ ఇచ్చారు , ఎన్ని పోస్ట్స్ చేసారు .. ఇలాంటి వాటిని ఆధారంగా చేసుకుని పాసివ్ రీడర్స్ ని బాన్ చేయండి కొంత కాలం 

ఉదాహరణకి ఒక యూజర్ నెలలో 5 గంటలు సైట్ లో ఉన్నాడు , కేవలం 4 లైక్స్ మాత్రమే ఇచ్చాడు అని అనుకోండి , అతన్ని ఒక నెల ఇన్ ఆక్టివేట్ చేయండి ... ఇలా 3 సార్లు కంటిన్యూ గా ఇన్ ఆక్టివేట్ అయితే అతన్ని బాన్ చేయండి 

మన సైట్ కి ఎక్కువ మంది రీడర్స్ అక్కర్లేదు , ఉన్న వాళ్ళు బాగా చదివి , ఎంకరేజ్ చేయాలి .. అప్పుడే కొత్త కధలు , కొత్త రచయితలు వస్తారు . 

ఆలోచించండి..
అమ్మ , దేవికా , Village Girl

(All my images are from internet, if any objection, I can remove them)

[+] 4 users Like opendoor's post
Like Reply


Messages In This Thread
RE: ఏమై పోయారు ఈ రచయితలు అందరు - by opendoor - 29-12-2023, 08:26 AM



Users browsing this thread: 5 Guest(s)