29-12-2023, 08:25 AM
(29-12-2023, 06:06 AM)Prasad@143 Wrote: మీరు చాలా బాగా చెప్పారు కానీ లాస్య మొదట కార్తిక్ జాబ్ చేసే చోట ఎందుకు జాయిన్ ఐయ్యింది, కార్తీక్ కి టాలెంట్ ఉంది అని నమ్మి కార్తిక్ నీ లవ్ లో పడేసిందా, ఒకవేళ అంత తెలివితేటలు ఉంటే వాళ్ళ డాడీ బిజినెస్ తానే చూసుకొనేది కదా, అస్సలు లాస్య కార్తీక్ జాబ్ చేసే చోట ఎందుకు జాబ్ లో జాయిన్ ఐయ్యింది జాబ్ చేసే అంత అవసరం తనకి లేదు కదా, మహిత కూడా మొదట కార్తిక్ తో మాములుగానే ఉంది కానీ కార్తీక్ సక్సెస్ అవుతాడు అనిపించి తనకి దగ్గర ఐయ్యింది అనుకుంట, నిజానికి నాకున్న పెద్ద అనుమానం ఏంటంటే రాశినే ఇదంతా చేస్తుంది అనుకుంటున్నా, కార్తీక్ దగ్గర జాయిన్ అయ్యి తన గురించి తెలుసుకొని అస్సలు ఆట మొదలు పెట్టింది అనుకుంటున్నా, మీరు గమనించారో లేదో రచయిత గారు అందరిని మొదట మంచిగా చూపించి చివరికి విల్లన్ చేస్తున్నారు ఏమో ఏమైనా జరగొచ్చు అస్సలు సూత్రదారి రాశినే కావొచ్చు, నా ఇంకొక అనుమానం ఏంటంటే మహిత కి రాశి ముందు నుండే తెలిసి ఉండాలి, అందుకే రాశి నీ కార్తీక్ దగ్గరకి పంపించి ఉండాలి సారీ ఇదంతా నా ఊహ మాత్రమేకరెక్ట్ నాకు కూడా మోహిత రాశీ ల మీదనే డౌట్... రాశీ నీ కార్తీక్ దగ్గరకు పంపింది మోహిత నే...