29-12-2023, 07:50 AM
(28-12-2023, 08:05 PM)ANUMAY112911 Wrote: రీడర్స్ అందరికి ( నాతో సహా ) ఒకటే చెపుతున్న ఇప్పటికే చాలా మంది రచయితలు సైట్ కీ రావడం లేదు....
ఇంకా కొంతమంది రచయితల గురించి అయితే అస్సలే తెలియదు ఇంకా.... వాళ్ళు వస్తారేమో అని ఎదురుచూడటం తప్ప.....
దయచేసి లైక్స్ , కామెంట్స్, చేయండి plz.... అందరికి ధన్యవాదములు... ప్లీజ్.... Plz...... మనదరికోసం అడుగుతున్నాను..... Plz.....
ఇది నూటికి నూరు శాతం నిజం బ్రో.... ఇంత కష్టపడి స్టోరీ రాశాక ఏదో కామెంట్ చెయ్యాలి అన్నట్లుగా nice update good update excellent update ani comments chestunna prati okkariki cheptunna alanti comments cheste writers ki elanti motivation undadu...me comments chusi neerasam vastadi inka....so story meku ela anipinchindo chinna review ivvatam nerchukondi...leda mee feeling ni edokati express cheyandi...idi andariki cheppatledu...e site lo manchi stories kawali writers regular ga updates ivvali ani korukune vallaki matrame cheptunna....me chetullo ne undi....