29-12-2023, 06:28 AM
(21-12-2023, 06:16 PM)Paty@123 Wrote: Waiting sir, uristnnaru,entakalam, i don't understand
Sorry, నాకు ఇవ్వాలనే ఉంది కాని మొదట ఉన్నంత ఆసక్తి ఇప్పుడు రావటం లేదు, రాస్తున్న చిన్నగా, ఎప్పుడు ఇస్తానో తెలీదు, ఎప్పుడు అయినా ఇవ్వొచ్చు ఈ సారి మొదలు పెట్టాకా అస్సలు ఆగను, అప్డేట్ ఎప్పుడైనా ఇవ్వొచ్చు ఈ రోజు అయినా రేపు అయినా ఎల్లుడి అయినా......