Thread Rating:
  • 58 Vote(s) - 3.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery వయసుకు వచ్చిన జీవితం - అనుభూతులు మరియు వాటి పర్యవసానాలు
(28-12-2023, 07:59 PM)Sunny8488 Wrote: మిత్రమా,

మీ ఈ స్టోరీ ని చదివాను, చదువుతున్ననుఁ.. చాల బాగుంది, మరియు చాల బాగా రాస్తున్నారు. చుస్తే అందరు వారి వారి అవసరాలకు, స్వార్దానికి తమవంతు "గేమ్ ప్లే" చేస్తున్నట్టు అర్ధమవుతోంది, సూర్యనారాయణ తో పాటు.

చూడండి... సూర్యనారాయణ కార్తీక్ తో, లాస్య చేతన్ తో ఉండట్లేదని మాత్రమే చెప్పాడు కానీ డివోర్స్ అయిందనీ చెప్పలేదు , లాస్య కూడా పెళ్లి అయిందని మాత్రమే చెప్పింది కానీ డివోర్స్ అయిందని చెప్పలేదు. మహిత కూడా ! అందుకే అనుకుంటా.... చేతన్, కార్తీక్ తో నా పెళ్ళాం సహాయం చేస్తుందని చెప్పాడు... లాస్య చేతన్ ల మధ్య ఫోన్ సంభాషణ కూడా అంటే "ఏమే" అనడం దానికి లాస్య ఏమాత్రం ఆభ్యన్తరం చెప్పకపోవడం, దానిని సమర్ధించుకోవడానికి లాస్య రకరకాల కారణాలు చెప్పడం ... చూస్తూంటే లాస్య గొప్ప అవకాశవాది అని కార్తీక్ ని కేవలం ప్రేమ/ ఇష్టం లాంటి మాటలతో ఉపయోగించుకోవాలని చూస్తోంది అని అర్ధమవుతోంది. అలాగే తాను ఢిల్లీ కి వెళ్ళాను అని ఎదో కొంచెం పనిఉంది అని కార్తీక్ ఫోన్ చేస్తేనే చెప్పింది. చుస్తే .... ఇది ఒక సస్పెన్స్ ! ఎందుకు వెళ్లిందని?

రాశి కూడా అవసరానికి అవకాశం కోసం చూస్తోంది అని అర్ధం అవుతోంది... అంటే కార్తీక్ పై ప్రేమ చూపించడం, కన్సర్న్ చూపించడం, తనని కంట్రోల్ చేయడం లేదా చేయాలను చూడడం కూడా ఇందులో బాగంగానే కనిపిస్తోది. 

మిగతా పాత్రలంతా కూడా వారి వారి పరిధిలో నటిస్తున్నారు అనిపిస్తోంది. 

లేకపోతే, సూర్యనారాయణకు కానీ లేదా కృష్ణకు కానీ, కార్తీక్ ఎవరెవరితో తిరుతున్నాడు, శృంగారం చేస్తున్నాడు, కలుస్తున్నాడు అనేది తెలుసుకోవడం కష్టమా?

ఇదంతా కార్తీక్ ఎవరో తెలుస్తే కొంచెం చిక్కు ముడి వీడుతుందని అనిపిస్తోంది... అయితే... సూర్యనారాయణ కచ్చితంగా కార్తీక్ పుట్టుపూర్వోత్తరాలు తెలుసున్నాడని తద్వారా ఒక అవగాహన కలిగిఉన్నాడని అనిపిస్తోంది... లేకుంటే లాస్య కార్తీక్ ని తీసుకొచ్చి ఇతన్ని ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకుంటాను అని చెప్తే వెంటనే అంగీకరించి కంపెనీలో పోసిషన్ ఇచ్చి నా కుమార్తెను ఇచ్చి పెళ్లి చేస్తాను కంపెనీ ని డెవలప్ చేస్తే అని అంటాడా?. అది కూడా లాస్య పెళ్లి విషయం దాచి! 

అసలు డివోర్స్ లేకుండా ఎలా ఈ డీల్  ప్రపోస్ చేసారు? రెండో పెళ్లి అంటే ఈ ప్రైమరీ ఇన్ఫర్మేషన్  ఇవ్వాలి కదా? అయితే అందరూ చెప్పకుండా మేనేజ్ చేసారు. తప్పని పరిస్థితుల్లో అంటే కార్తీక్ కు విషయం తెలిసింది అని చెప్పారు తప్పితే నిజంగా చెప్పాలని కాదు....

లాస్య తో కార్తీక్ చెప్పిన మాట.... నీకు డబ్బుందని ఈ రోజు ఒకరితో, మరో రోజు ఇంకొకరితో .... పెళ్లి అనేది మీకు ఇంపార్టెంట్ కాదు కానీ మా మధ్య తరగతి వాళ్లకు అది చాల ముఖ్యం"  అనేది అటు సూర్యనారాయణ గాని, ఇటు లాస్య గాని పట్టించుకున్నట్లు కనబడదు...

ఏది ఏమైనా స్టోరీ చాల రసవత్తరంగా, సస్పెన్స్ తో ఎంతో ఎక్సయిటింగ్ గా నడుస్తోంది, అలాగా మీరు రాస్తున్నారు. ప్లీజ్ కీప్ ఇట్ అప్!

మీకు నా అభినందనలు !!! ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలతో....

మీ సన్నీ

మీరు చాలా బాగా చెప్పారు కానీ లాస్య మొదట కార్తిక్ జాబ్ చేసే చోట ఎందుకు జాయిన్ ఐయ్యింది, కార్తీక్ కి టాలెంట్ ఉంది అని నమ్మి కార్తిక్ నీ లవ్ లో పడేసిందా, ఒకవేళ అంత తెలివితేటలు ఉంటే వాళ్ళ డాడీ బిజినెస్ తానే చూసుకొనేది కదా, అస్సలు లాస్య కార్తీక్ జాబ్ చేసే చోట ఎందుకు జాబ్ లో జాయిన్ ఐయ్యింది జాబ్ చేసే అంత అవసరం తనకి లేదు కదా, మహిత కూడా మొదట కార్తిక్ తో మాములుగానే ఉంది కానీ కార్తీక్ సక్సెస్ అవుతాడు అనిపించి  తనకి దగ్గర ఐయ్యింది అనుకుంట, నిజానికి నాకున్న పెద్ద అనుమానం ఏంటంటే రాశినే ఇదంతా చేస్తుంది అనుకుంటున్నా, కార్తీక్ దగ్గర జాయిన్ అయ్యి తన గురించి తెలుసుకొని అస్సలు ఆట మొదలు పెట్టింది అనుకుంటున్నా, మీరు గమనించారో లేదో రచయిత గారు అందరిని మొదట మంచిగా చూపించి చివరికి విల్లన్ చేస్తున్నారు Big Grin  Big Grin ఏమో ఏమైనా జరగొచ్చు అస్సలు సూత్రదారి రాశినే కావొచ్చు, నా ఇంకొక అనుమానం ఏంటంటే మహిత కి రాశి ముందు నుండే తెలిసి ఉండాలి, అందుకే రాశి నీ కార్తీక్ దగ్గరకి పంపించి ఉండాలి సారీ ఇదంతా నా ఊహ మాత్రమే Big Grin Big Grin Big Grin Big Grin Tongue Tongue  happy happy
[+] 9 users Like Prasad@143's post
Like Reply


Messages In This Thread
RE: వయసుకు వచ్చిన జీవితం - అనుభూతులు మరియు వాటి పర్యవసానాలు - by Prasad@143 - 29-12-2023, 06:06 AM



Users browsing this thread: 24 Guest(s)