28-12-2023, 07:49 PM
హాయ్.... రీడర్స్ అందరికి వందనాలు( నాతో సహా )........
నేను చెప్పాలి అనుకున్న విషయం ఏమిటి అంటే.....
నేను ఈ " thread స్టార్ట్ " చేసేందే.... రచయితల గురించి.... చాలా మంది రచయితలు లేరు అని.... చాలా వరకు కథలు ఆగిపోయానవి అని...
రీడర్స్ కానీ , తోటి రచయితలుకు కానీ... ఎవరైనా రచయితలు పరిచయం ఉంటే వీళ్ళు వాళ్ళను కాంటాక్ట్ అవుతారు అని........ ఒక్క రచయిత అయినా తిరిగి వచ్చి ఆగిపోయిన తన కథను తిరిగి మొదలు పెడతారేమో అని చిన్న ఆశ తో వున్నాను.......
కానీ మనం ( రీడర్స్ ) వున్నా కొద్దీ పాటి
రచయితలను కూడ పోగొట్టుకునేలా చేస్తున్నాం.......
కథ కొంచం లేట్ అయితే అప్డేట్.. అప్డేట్... అనే మనం ( readers)
రచయిత కథను అప్డేట్ చేశాక... చదివామా ( ఆడించుకున్నామా, సంతోష పడ్డామా ) కథం ఇగ.... మళ్ళీ ఒక రెండు రోజులు చూసి మళ్ళీ అప్డేట్.... అప్డేట్ అని అడిగామా...
ఇంతేనా!!!!!
రచయితలు మన ( రీడర్స్ )
కోసం వాళ్ళ టైంని వేస్ట్ చేసుకొని మరి కథని రాస్తుంటే.... ఆ కథను చదివి ఎలా ఉందొ కూడ చెప్పలేమా... మనం ( రీడర్స్ అందరం )
ఒక్క కామెంట్ రూపంలో కథలో మీకు బాగా నచ్చిన భాగం గురించి చెప్పండి....
మనకు ( రీడర్స్ ) కథ మరి ఎక్కువగా నచ్చితే సలహాలు ఇవ్వండి... మరి మంచిది రచయితలకు నచ్చితే పాటిస్తారు.......
మన కామెంట్స్ తో ఎంకరేజ్ చేయాలి రచయితలను....
రచయితలకు నెక్స్ట్ అప్డేట్ ఇవ్వాలి అంటే ఛాలెంజయింగ్ గా ఉండాలి....
అరేయ్ రీడర్స్... బాగా ఎంకరేజ్ చేస్తున్నారు వీళ్లకు ఇంతకుముందు అప్డేట్ కంటే ఎక్కువ ఆనందం ఇవ్వాలి అని అనుకోవాలి రచయితలు....
నేను ఒప్పుకుంటాను రచయితలు వాళ్ళ ఆనందం కోసంమే కథలు రాస్తుండొచ్చు.....
మనం ఎందుకు ఆలోచించటం లేదు వాళ్ళు రాసే కథలోనే మన ( రీడర్స్ అందరు ) ఆనందం కూడ వుంది అని........
వాళ్ళు ఈ boothu కథలు రాయడం అపి.... ఇంకా వేరే కథలు ( అంటే ఇన్స్పిరేషనల్ స్టోరీస్, నవలలు,బుక్స్, కథలు ect... Ect... ) రాసుకున్న వాళ్ళకి ఆనందం ఇంకా ఎక్కువే రావచ్చు మరి మనకి ( రీడర్స్ పరిస్థితి ఏంటి ).....
దయచేసి నేను ( రీడర్స్ అందరికి నాతో సహా ) అందరికి ఒకటే చెప్పాదలుచుకున్నాను..... ఏంటి అంటే.... కథ చదివి లైక్ చేయడం , కామెంట్స్ చేయడం అలవాటు చేసుకోండి plz.... వచ్చామా కథ చదివామా ఆడించుకున్నామా వెళ్ళామా కాకుండా.... కామెంట్స్ , లైక్స్ చేయండి plz....
అలా చేయకపోతే కథ రాసే రచయితలు కూడ ఇంట్రెస్ట్ పోయి..... వున్నా కొద్దిపాటి రచయితలు కూడ కథలు రాయడం మానేస్తారు.....
ఒక్కసారి ఆలోచించండి plz
నేను అడిగేది అందరికోసం....... మీకు కూడ తెలుసు.... ప్లీజ్.....

ఆమని గారి విరాభిమాని........
Self respect matters.....
Don't expected anything from any One....❤️❤️❤️❤️