27-12-2023, 10:59 PM
(27-12-2023, 10:43 PM)Hotindianguy Wrote: హాయ్ ఫ్రెండ్స్, మీరు అప్డేట్స్ అడుగుతున్నారు అని నేను ఫీల్ కాలేదు, నేను మీకు సరిగ్గా ఇవ్వలేకపొతున్నాను అని ఫీల్ అయ్యి నిన్న అలా చెప్పాను, సారీ తప్పుగా కన్వే అయ్యి ఉంటే ఫ్రెండ్స్
మీరు తప్పుగా అన్నారని ఎవరము ఫీల్ అవటం లేదు bro... పాఠకుల్లో కొందరు.. రచయిత మిద ప్రేజర్ పెడుతున్నారు అంటుంటే అందుకే నిన్న ఈరోజు కొన్ని కామెంట్స్ తగ్గాయి...
We always respect you