Thread Rating:
  • 58 Vote(s) - 3.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery వయసుకు వచ్చిన జీవితం - అనుభూతులు మరియు వాటి పర్యవసానాలు
 నేను మళ్ళీ కాల్ బ్యాక్ చేశాను కానీ రింగ్ అవడం లేదు, స్విచ్ ఆఫ్ వస్తుంది, ఏమి అయ్యి ఉంటుందా అని రాశికి ఫోన్ చేద్దామా అనుకున్నాను, కానీ ఎందుకు తను టెన్షన్ అవుతుంది అని చేయలేదు, ఇక ఆఫీస్ కి వెళ్లి, రాశీ ని పిక్ చేసుకున్నాను, మీ అమ్మ ఎక్కడ ఉంది అని అడిగాను, అమ్మ కూడా నాన్న తో ఉంటుంది అంది, ఒకసారి ఫోన్ చెయ్ మీ అమ్మకి అన్నాను, ఏమైంది అంది, ఏమీ లేదు చెయ్ అన్నాను, చెప్పు అంది, ఏమీ లేదు ఒకసారి చెయ్ అన్నాను, తను చేసి అమ్మా కార్తీక్ మాట్లాడుతాడు అంట అని చెప్పి నాకు ఇచ్చింది, నేను ఆమెతో ఆంటీ అంకుల్ ఎక్కడ అని అడిగాను, మీటింగ్ లో ఉన్నాడు అంది, ఏమైనా ప్రాబ్లెమ్ ఉందా అక్కడ అన్నాను, అవును నీకు ఎలా తెలుసు అంది, తెలిసింది కానీ విషయం ఏంటి అన్నాను, అంకుల్ పాత ఫ్రెండ్స్ అయిన మురళీ, రామ కృష్ణ దుబాయ్ కి వచ్చారు, ఏదో బిజినెస్ మీద చాలా సేపటి నుండి డిస్కషన్ చేస్తున్నారు అంది, అది ఏ బిజినెస్ అన్నాను, నాకూ తెలియదు కానీ చాలా సీరియస్ అనుకుంటాను అంకుల్ వచ్చాక ఫోన్ చేయమంటాను అంది, సరే ఆంటీ మరిచిపోకండి అన్నాను, సరే అంది, రాశికి ఫోన్ ఇచ్చాను, ఏమైంది అంది, మీ నాన్న ఫ్రెండ్స్ బిజినెస్ విషయం అది, మీ అమ్మకి కూడా తెలియదు అంట, మీ నాన్న బిజీగా ఉన్నాడు అంట, వచ్చాక చెప్తా అంది అని అన్నాను, ఏమైనా ప్రాబ్లెమ్ ఉందా అంది, ఏమీ లేదు అంకుంటున్నాను అన్నాను, తనతో ఇంటికి వెళ్తుంటే నా పాత అపార్ట్మెంట్ వాచ్ మెన్ ఫోన్ చేసాడు, ఇల్లు ఖాళీ అయింది, క్లీన్ కూడా చేశాను అన్నాడు, సరే రేపు ఉదయం వస్తాను అన్నాను, రాశి ఎక్కడికీ ఉదయమే అంటున్నావు అంది, నేను నా పాత ఫ్లాట్ కి వెళ్తున్న అన్నాను, ఎందుకు అక్కడకి అంది, నీకు ఏమైనా పిచ్చా, ఎన్ని రోజులు మీ ఇంట్లో ఉంటాను అన్నాను, అలా అనడం లేదు, ఛైర్మెన్ ఇచ్చిన హౌస్ ఉంది కదా అంది, ఉంది కానీ నాకు నా ఫ్లాట్ లో ఉంటేనే బాగుంటుంది, అక్కడ ఉన్న అన్ని రోజులూ ఎంత హ్యాపీగా ఉండేదో, హ్యాపీ లైఫ్ అది, అందుకే రేపు వెళ్తున్న అన్నాను, నన్ను వదిలి వెళ్తావా అంది, ఉదయం నుంచి సాయంత్రం వరకూ నీతోనే ఉంటాను కదా అన్నాను, ఏమో నాకు నచ్చలేదు అంది, వదిలేయ్ అది అని చెప్పి సూర్య నారాయణ అంకుల్ కి ఫోన్ చేశాను, చెప్పు బాబు అన్నాడు, రేపు మీటింగ్ ఉంది అన్నారు కదా మీ ఫ్రెండ్స్ తో వస్తున్నారా అన్నాను, వస్తున్నారు అన్నాడు, సరే అన్నాను, ఏమైంది అన్నాడు, ఏమీ లేదు, మీరు తొందరపడి, డెసిషన్ తీసుకోకండి అని చెప్పాను, సరే నేను ఇప్పుడు చేయడం లేదు బిజినెస్, నాకు తెలుసు అన్నాడు, సారీ అంకుల్ నేను అలా అనలేదు అన్నాను, నీ కన్సర్న్ అర్థం అయింది, సరే అన్నాడు, ఒకే అని పెట్టేసి రాశిని చూస్తూ ఉంటే, తను ఏదో డల్ గా కనిపించింది, ఏమైంది అన్నాను, రేపు నీ ఫ్లాట్ కి ఒక్కడివే వెళ్తావా అంది, అవును అన్నాను, నేను కూడా వస్తాను అంది, ఎందుకు అన్నాను, రాకూడదా అంది, అలా కాదు వస్తాను కదా అంది, సరే అన్నాను, తను ఒక షాపింగ్ మాల్ దగ్గర స్టాప్ చెయ్ అంది, ఎందుకు అన్నాను, చెప్తాను పద అంది, లోపలకి వెళ్లి, చీర, జాకెట్, నాకు పంచె షర్ట్ కొంది, నేను మనం వెళ్తుంది కొత్త ఇంటికి కాదు, నేను ఆల్రెడీ ఉన్నాను ఆ ఇంట్లో అన్నాను, నేను ఫస్ట్ టైమ్ కదా అంది, అయినా ఇంత అవసరమా అన్నాను, అన్నిటికీ అడగకు అంది, ఇక ఇంటికి వెళ్ళి తినేసి పడుకున్నాము, నేను వాళ్ళ నాన్న కి ఫోన్ చేశాను, లిఫ్ట్ చేయలేదు, రాశికి వాళ్ల అమ్మ కి చేయమని చెప్పాను, ఆమె లిఫ్ట్ చేసి ఇంకా మీటింగ్ లోనే ఉన్నాడు బాబు అంది, సరే అని పెట్టేసాను, రాశి నాతో నువ్వు ఏదో దాస్తున్నవు అంది, ఏమీ లేదు వాళ్ళు అక్కడకి ఎందుకు వెళ్ళారు, రేపు మీటింగ్ ఉంది వాళ్ళకి అన్నాను, ఎవరు ఎక్కడకి  అంది, అదే విషయం చెప్పాను, నాకు తెలుసు నువ్వు ఇక పడుకోవు, అదే ఆలోచిస్తూ ఉంటావు, నేను పడుకుంటాను అంది, సరే నువ్వు పడుకో అని చెప్పి, నేను వెయిట్ చేస్తున్న రాశి వాళ్ళ నాన్న ఫోన్ కోసం, రాత్రి పది గంటలకు నవ్య మెసేజ్ చేసింది, చెప్పు అన్నాను, నీకు అసలు తెలివి లేదు అంది, ఏమైంది అన్నాను, ఏమైంది అంటావా అసలు అంది, అబ్బా మీ అక్క వచ్చింది కదా అని చెప్పాను, సరే ఒక్క ఫోన్ కానీ మెసేజ్ కానీ చేసావా వెళ్ళాక అంది, ఇప్పుడు ఏంటి బిజీగా ఉన్నాను, అందుకే చేయలేదు అన్నాను, నన్ను బయటకి తీసుకెళ్ళు అంది, ఇప్పుడా అన్నాను, అవును అంది, ఇప్పుడు అంటే కష్టం కదా అన్నాను, ఏమీ కాదు అమ్మాయిలా భయపడుతావు అంది, సరే వస్తున్న అని చెప్పాను ,లేచి రాశికి తెలియకుండా మెల్లగా బయటకి వెళ్ళాను, ఇక నవ్య ఇంటికి వెళ్ళాను, బయట నుంచి ఫోన్ చేశాను ఎక్కడ ఉన్నావు అని, తను ఇంట్లో ఎవరూ లేరు అంది, అయితే గోడ దూకకుండా మామూలుగా రా అన్నాను, అరే నువ్వు ఇంత స్లో ఏంటి అంది, నాకు టెన్షన్లు ఎక్కువ అవ్వడం వల్ల అర్థం చేసుకోలేక పోయాను, అర్థం అయింది వస్తున్న అన్నాను, తను హాల్ లో లేదు, ఫోన్ చేశాను, పైకి రా అంది, సరే అని తను చెప్పిన రూమ్ కి వెళ్ళాను, తను దుప్పటి కప్పుకుని పడుకుంది, నేను తన పక్క పక్కన కూర్చుని మీ అక్క ఎక్కడకి వెళ్ళింది అన్నాను, తను అది ఇప్పుడు అవసరమా అంది, లేదు అని, తన దుప్పటి తీయబోయాను
Like Reply


Messages In This Thread
RE: వయసుకు వచ్చిన జీవితం - అనుభూతులు మరియు వాటి పర్యవసానాలు - by Hotindianguy - 27-12-2023, 10:49 PM



Users browsing this thread: 42 Guest(s)