27-12-2023, 06:39 PM
Thanks for updat... చాలా బాగుంది... బాగా బిజీ గా ఉంటూ రాస్తున్నారు అనుకుంటా.. కొన్ని సార్లు పేర్లు మారుతున్నాయి.. అంత బిజీలో ఉండి కూడా అప్డేట్ ఇచ్చినందుకు thanks...
మిమ్మల్ని ఈసారి అప్డేట్ గురించి అడగటం లేదు అలానే కథ గురించి కూడ చర్చించటం లేదు .. కొందరు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాము ఒత్తిడి పెడుతున్నాం అంటున్నారు... అందుకే చాలా సార్లు వచ్చి అప్డేట్ కోసం చూస్తున్న కానీ ఏమీ కామెంట్స్ చేయటం లేదు ...
Once again thanks for updat bro