Thread Rating:
  • 29 Vote(s) - 2.69 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance సహాయం - శృంగారం
అంతలో చెల్లి వీడియో కాల్ ...... 
గుడ్ మార్నింగ్స్ చెప్పుకుని ముద్దులుపెట్టుకుని హాల్ కు వెళ్ళాను , అప్పటికే సగం పిల్లలు వచ్చి ఉండటం 5 నిమిషాలలో ఫుల్ అటెండెన్స్ కావడంతో హ్యాపీగా ఉత్సాహం హుషారుతో ఉరకలేస్తున్న పిల్లలకు కొన్ని స్కిల్స్ నేర్పించాను .
పిల్లలూ ..... ఈ స్కిల్స్ ను మన సిటీ కమిషనర్ సర్ సహాయంతో సెక్యూరిటీ అధికారి ట్రైనింగ్ అకాడమీలో నేర్చుకున్నవి , are you ready ...... ? .
అపార్ట్మెంట్ మొత్తం వినిపించేలా కేకలువేశారు .
గుడ్ ..... , గంటపాటు ట్రైనింగ్ మరొక గంటపాటు బీచ్ లో - నీళ్ళల్లో ఆటలు ముగించుకుని అపార్ట్మెంట్ చేరుకున్నాము , బై బై సాయంత్రం కలుద్దాము .
చెల్లితో మాట్లాడుతూ లిఫ్ట్ లో పైకి వెళుతున్నాను .
చెల్లి : అన్నయ్యను - అక్కయ్యను ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఆశగా ఉంది , ఇక రెండే రెండు రోజులు , ఫ్లైట్ టికెట్స్ ఇవిగో ......
ఉమ్మా ఉమ్మా ఉమ్మా ...... అంటూ ముద్దులుపెడుతూ వెళ్లి అక్కయ్య ప్రక్కనే వాలిపోయాను .
వచ్చేసావా అంటూ గట్టిగా అల్లుకుపోయి ముద్దులుకురిపిస్తున్నారు .
ష్ ష్ ష్ చెల్లి ......
చెల్లి : ముద్దులన్నింటినీ అందుకుని నవ్వుతోంది , ఎవరు అన్నయ్యా ? .
ఉందిలే చెల్లీ ..... , మోస్ట్ లవబుల్ అందాలరాక్షసి ......
చెల్లి : అక్కయ్య ఉందా ప్రక్కన ఉండదే , సరే నా అన్నయ్య - అక్కయ్య కూడా ఎంతగా ఎదురుచూస్తున్నారో నాకు తెలుసు అంటూ మురిసిపోతోంది .
అక్కయ్య ఎదురుచూస్తోంది అని నీకెలా తెలుసు ? .
చెల్లి : అదీ అదీ అంటూ మాట మార్చేసింది .
కాసేపు సంతోషంగా మాట్లాడుకున్నాము - మాట్లాడుతున్నంతసేపూ ..... చెల్లికి ముద్దులుకురిపిస్తూనే ఉంది అక్కయ్య , చెల్లికి బై చెప్పేసి అక్కయ్యను ఊపిరాదనంత గట్టిగా హత్తుకుని ముద్దులు - పంటిగాట్లు పెట్టేస్తున్నాను .
" మ్మ్ స్స్స్ స్స్స్ ..... తమ్ముడూ కాలేజ్ కు ఆలస్యం అవుతుంది - బామ్మ ఎదురుచూస్తూ ఉంటుంది వారి బంగారం కోసం వేడి వేడి టిఫిన్ తో ...... "
అయ్యో అక్కయ్యా ఇవాళ ఆదివారం , యాహూ ఆదివారం ..... బామ్మ ఖచ్చితంగా నాన్ వెజ్ చేసి ఉంటుంది వెళ్ళాలి వెళ్ళాలి అంటూ అక్కయ్య చేతిని అందుకుని బాత్రూమ్లోకి తీసుకెళ్లి షవర్ కింద చిలిపి చేష్టలతో ముద్ధూముచ్చట్లతో స్నానం పూర్తిచేసి రెడీ అయ్యాను , అక్కయ్యా ..... షాపింగ్ ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు , చెల్లి కోసం ..... నా లవ్లీ మిస్ యూనివర్స్ గిఫ్ట్ - బ్యూటిఫుల్ మిస్ ఇండియా గిఫ్ట్ - బామ్మ గిఫ్ట్ చివరగా నా గిఫ్ట్ తీసుకోవాలికదా అంటూ హెల్మెట్ అందుకున్నాను .
" లవ్ యు తమ్ముడూ ...... , ఎంతసేపైనా హ్యాపీగా ఎదురుచూస్తూ ఉంటాను హ్యాపీగా వెళ్ళిరా తమ్ముడూ అంటూ ముద్దుపెట్టి గుమ్మం వరకూ వదిలి మళ్లీ పరుగున బెడ్రూం బాల్కనీలోకివెళ్లి మెయిన్ గేట్ వరకూ చూస్తుండిపోయారు "
లవ్ యు అక్కయ్యా అంటూ ఫ్లైయింగ్ కిస్ వదిలి ఆటోలో బయలుదేరాను .

నాకోసమే అనుకుంటాను మెట్లపై కూర్చుని చదువుకుంటూ ప్రతీ వెహికల్ శబ్దానికి మెయిన్ గేట్ వైపుకు చూస్తున్న చిన్నక్కయ్యను చూసి నవ్వుకున్నాను , డబ్బులు ఇచ్చి హెల్మెట్ పెట్టుకుని ఆటో దిగి మెయిన్ గేట్ దగ్గరకు వెల్లానో లేదో మసాలా ఘుమఘుమలు ...... 
" తమ్ముడూ అంటూ బుక్ పట్టుకునే పరుగునవచ్చింది కౌగిలించుకోవడానికి ..... "
ఆపి అక్కయ్య బుగ్గపై చేతితో ముద్దుపెట్టి , మ్మ్ అఅహ్హ్ ...... అక్కయ్యా నాన్ వెజ్జే కదా ..... ? .
" నీకోస ...... "
I know i know అక్కయ్యా , ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు , బామ్మకు .... ఈ అక్కయ్య కంటే నేనంటేనే ఎక్కువ ఇష్టం , బామ్మా బామ్మా ..... వచ్చేసా వచ్చేసా ఆకలి దంచేస్తోంది అంటూ లోపలికి పరుగులుతీసాను , వెనుకే నవ్వుకుంటూ లోపలికి వచ్చింది అక్కయ్య ......
బామ్మ : రెడీ బంగారూ ..... , నీకోసమే రోటీ - చిల్లి చికెన్ చేసాను , మధ్యాహ్నం మటన్ బిరియానీ చేసేస్తాను .
లవ్ యు లవ్ యు బామ్మా , నేనుకాదు మా బామ్మ బంగారం ......
బామ్మ : ఉడికిందో లేదో చెప్పు అంటూ ఉఫ్ఫ్ ఉఫ్ఫ్ ఊది చల్లారాక లెగ్ పీస్ తినిపించారు .
మ్మ్ టేస్టీ పర్ఫెక్ట్ బామ్మా ...... , మా బామ్మ చేతిలో మంత్రం ఉంది ఏది చేసినా సూపర్ ......
బామ్మ : పో బంగారూ సిగ్గేస్తుంది , వెళ్లి అక్కయ్యతోపాటు డైనింగ్ టేబుల్ పై కూర్చో వడ్డిస్తాను , ok ok నీ అక్కయ్యను గదిలోకానీ బయటకానీ తినమంటానులే .....
అక్కయ్య : ఎప్పుడూ ఇంతే , అందరూ తమ్ముడిని చూడొచ్చు నేను మాత్రం చూడకూడదు , సరే బయటే తింటాను అంటూ హెల్మెట్ పై మొట్టికాయవేసి వెళ్ళింది .
నవ్వుతూ వెళ్లి కూర్చున్నాను , ఏంటి అక్కయ్యా ..... ఎక్కడికో బయలుదేరాలి అన్నట్లు రెడీ అయ్యావు .
" చెల్లికోసం తమ్ముడితోపాటు షాపింగ్ ...... "
ఎలా తెలిసిందబ్బా అంటూ డౌట్ గా చూస్తున్నాను , దొరికిపోయినట్లు బయటకు తుర్రుమంది .
బామ్మ వడ్డించుకునివచ్చి అక్కయ్యకు బయట కాంపౌండ్ లో అందించి వచ్చి స్వయంగా తినిపించి మురిసిపోతున్నారు .
బామ్మా ..... ఆ పీస్ ఈ పీస్ అంటూ కడుపునిండా తిన్నాను , నీళ్లు త్రాగుతుంటే అక్కయ్య రావడంతో హెల్మెట్ పెట్టేసుకుని , అక్కయ్యా రెడీ అయితే బయలుదేరుదాము .
" తెల్లవారుఘాము నుండీ వెయిటింగ్ అంటూ కీస్ విసిరింది చిలిపినవ్వుతో ..... "
బుద్ధిగా కూర్చుంటేనే అంటూ బామ్మకు హగ్ ఇచ్చి జాగ్రత్త అనిచెప్పి బయలుదేరాము .

మెయిన్ గేట్ దాటేంతలో ముందుకుజరిగి చేతులతో చుట్టేసి ఆహ్హ్హ్ హాయిగా ఉంది తమ్ముడూ అంటూ భుజంపై పెదాలను తాకించింది .
సడెన్ బ్రేక్ వేసాను .
" సడెన్ బ్రేక్ వలన మరింతగా నామీదకు ఒరిగి మరింత గట్టిగా హత్తుకుని , yes yes ఇలానే ఇలానే కొద్దికొద్దిసేపటికే బ్రేక్స్ వెయ్యి తమ్ముడూ గమ్మత్తుగా భలేగా ఉంది , ఫస్ట్ టైం కదా ఇలా ....... "
బామ్మా ......
బంగారూ ..... అంటూ వచ్చి అక్కయ్యకు మొట్టికాయలువేసి వెనక్కు లాగి మరీ కూర్చోబెట్టారు .
" బామ్మా ...... , నీ బంగారానికి నచ్చచెప్పాల్సినది పోయి నన్నే కొడుతున్నారు  "
బామ్మ : ఆరోజు దగ్గరలోనే ఉందనిపిస్తోంది తల్లీ ..... , అప్పుడు నా అవసరమే ఉండదు , నీ మనసులోని అందమైన కోరిక ఏదైతే ఉందో అది స్వఛ్చమైనది నాకు తెలుసులే , నీ తమ్ముడు నీ సొంతం కాకపోతాడా చెప్పు ......
" లవ్ యు బామ్మా ...... మా బామ్మ బంగారం , విన్నావా తమ్ముడూ ? "
లేదే ..... ఏంటి అక్కయ్యా ? అంటూ లోలోపలే మురిసిపోతున్నాను .
" విన్నావు వినపడిందిలే నాకు తెలుసు నాకు తెలుసు అంటూ నడుముపై గిల్లేసింది "
స్స్స్ బామ్మా ......
మరొక మొట్టికాయ .......
" గిల్లితే నువ్వు గిల్లు హ్యాపీగా గిల్లించుకుంటాను , బామ్మతో ఎందుకు ? "
మళ్లీ నవ్వుకున్నాను .
" నవ్వుతున్నావు కదా ..... , తెలుసు తెలుసు పోనివ్వు తమ్ముడూ , బామ్మ చెప్పిన బ్యూటిఫుల్ క్షణం కోసం వెయ్యికళ్ళతో ఎదురుచూస్తుంటాను "
ముందుకుపోనిచ్చి మళ్లీ సడెన్ బ్రేక్ వేసాను .
మళ్లీ నామీదకు ఓరిగిపోయింది .
బా ...... అనేంతలో హెల్మెట్ పై మొట్టికాయవేసి , లేదు లేదు లేదు బ్రేక్ వల్ల బ్రేక్ వల్ల , మళ్లీ ఎందుకు బ్రేక్ వేశావు ? .
వెనక్కు తిరిగి హెల్మెట్ హెల్మెట్ పెట్టుకోమని ఎన్నిసార్లు చెప్పాలి అంటూ చేతిపై గిల్లేసాను .
" స్స్స్ ...... , గిల్లేదేదో మరొకచోట గిల్లోచ్చుకదా అంటూ నవ్వుకుంటోంది , బామ్మతో హెల్మెట్ తెప్పించుకుని ఉంచుకుంది "
బ్యాక్ బ్యాక్ ...... , గుడ్ షాపింగ్ మాల్ కు చేరుకునేంతవరకూ ఇలాగే కూర్చోవాలి అంటూ పోనిచ్చాను .
" తమ్ముడూ తమ్ముడూ ..... ఎండ ఎక్కువగా ఉంది కౌగిలించుకోనా "
ఎవరైనా చలిగా ఉంటే వెచ్చదనం కోసం కౌగిలించుకుంటారు , వేడిగా ఉన్నప్పుడు కాదు , బుద్ధిగా కూర్చో అక్కయ్యా అంటూ నవ్వుకుని జాగ్రత్తగా పోనిచ్చాను .
" ఇంత నెమ్మదిగా వెళితే ఎప్పటికి చేరుతాము కాస్త వేగంగా వెళ్లు తమ్ముడూ ...... "
వేగంగా వెళుతూ మధ్యమధ్యలో బ్రేక్స్ వేస్తే మీదకు వాలడానికా ...... ? .
" అవును ..... నో నో నో ..... ప్చ్ ప్చ్ ..... అమ్మా దుర్గమ్మా కరుణించు తల్లీ , నా బుజ్జిదేవుడి కౌగిలింత - ముద్దులను ప్రసాదించు "
ఏంటక్కయ్యా పిలిచావా ? అంటూ నవ్వుకుంటున్నాను .
" ఇవిమాత్రం వినిపించవు అంటూ నడుముపై గిల్లేసారు "
స్స్స్ అక్కయ్యా ..... డ్రైవ్ చేస్తున్నాను , నేను పడితే ok నా అక్కయ్య పడితే తట్టుకోలేను , చెల్లి - నా డ్రీమ్ గర్ల్ బాధపడతారు .
" లవ్ యు తమ్ముడూ ..... అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదులుతూనే ఉన్నారు , తమ్ముడూ తమ్ముడూ ..... చెల్లి - నీ డ్రీమ్ గర్ల్ గురించి చెప్పు చెప్పు "
అలా అడుగు అక్కయ్యా ..... రోజంతా చెబుతాను అంటూ తెగ పరవసించిపోతూ చెబుతున్నాను .
అక్కయ్య నాకంటే ఎక్కువగా ఊకొడుతూ ఆనందిస్తోంది .

అంతలో సిటీ సెంటర్ కు చేరుకున్నాము , అక్కయ్యా ..... మీఇష్టం ఏ షాప్ కు వెలదాము ఏ గిఫ్ట్ తీసుకుందాము .
" చెల్లికోసం ఈ తమ్ముడు ఎప్పుడో ఫిక్స్ అయిపోయి ఉంటాడని తెలుసులే , ఏవేవి తమ్ముడూ ? "
లవ్ యు అక్కయ్యా ...... , చెల్లికోసం ..... బ్యూటిఫుల్ బార్బీ డ్రెస్ from బామ్మ మరియు క్యూట్ క్యూట్ టెడ్డీ బేర్ from నా డ్రీమ్ గర్ల్ & నానుండి స్కూల్ బ్యాగ్ బుక్స్ పెన్సిల్ పెన్స్ బాక్స్ ...... స్కూల్ కు వెళ్లడం కోసం అవసరమైనవన్నీ ......
" సూపర్ తమ్ముడూ అంటూ ఆనందబాస్పాలతో వెనకనుండి చుట్టేసింది "
అక్కయ్యా ......
" ఇంత సంతోషాన్ని పంచాక నేనైతే ఆగలేను ప్చ్ ప్చ్ అంటూ బుంగమూతితో వెనక్కు జరిగింది "
ముద్దొ ...... ముచ్చటేస్తున్నావు అక్కయ్యా ......
" ముద్దొస్తున్నానులే ....... అంటూ పెదాలపై ఆనందం "
నవ్వుకుని , మీ ఇష్టమైంది మీరు తీసుకోండి అంటూ షాపింగ్ మాల్ కు వెళ్ళాము .
" నీ డ్రీమ్ గర్ల్ లానే నేనుకూడా బ్యూటిఫుల్ టెడ్డీ బేర్ ను తీసుకుంటాను "

బేబీ డ్రెస్సెస్ షాప్ కు వెళ్లి సుమారు గంటకుపైనే లేటెస్ట్ గా వచ్చిన మొత్తం డ్రెస్సెస్ చూసి అక్కయ్యకు నచ్చిన మూడు డ్రెస్సెస్ గిఫ్ట్ వేరువేరుగా చేయించాను .
" తమ్ముడూ ..... త్రీ ? "
మీ ముగ్గురి నుండి త్రీ ...... , అక్కడే అక్కడే ఆగిపో ( ప్చ్ ప్చ్ పో తమ్ముడూ ఎప్పుడు ఫీల్ అప్పుడే తీర్చుకోవాలి ) 
నవ్వుకుని నెక్స్ట్ టాయ్స్ షాప్ కు వెళ్లి , అక్కయ్యకు నచ్చిన మూడు బొమ్మలను తీసుకున్నాము .
" తమ్ముడూ ...... మళ్లీ త్రీ "
మన ముగ్గురి నుండి అక్కయ్యా ...... , స్టాప్ స్టాప్ ......
" తమ్ముడూ ...... "
నెక్స్ట్ అంటూ సారీస్ షాప్ కు తీసుకెళ్లి మేడమ్ కోసం అక్కయ్య గిఫ్ట్ గా అక్కయ్యకు నచ్చిన చీర తీసుకుని గిఫ్ట్ చేయించి అక్కయ్య - పెద్దక్కయ్య పేర్లు రాశాను .
" తమ్ముడూ ...... "
ఫైనల్ గా మనకోసం - బామ్మకోసం ......
" నువ్వు కొనిచ్చినవే కొత్తవి ఉన్నాయి తమ్ముడూ ...... "
అవి అవే ఇప్పుడు మన ప్రాణమైన చెల్లి ఫంక్షన్ కోసం అంటూ షాపింగ్ చేసి గిఫ్ట్స్ తోపాటు ఇంటికి బయలుదేరాము , అమ్మో అప్పుడే రెండు గంటలు అయిపోయింది బామ్మ చేతి మటన్ బిరియానీ తిని ఇంటికివెళ్లి ఇంటిని మొత్తం అద్దంలా రెడీ చెయ్యాలి .
" నేను నేను ..... నేనూ హెల్ప్ చేస్తాను తమ్ముడూ ...... "
నువ్వు చదువుకో చాలు , ఇలాంటివన్నీ ఈ తమ్ముడు చూసుకుంటాడు .
" బుంగమూతి ...... , తమ్ముడూ తమ్ముడూ ..... నువ్వు హెల్మెట్ పెట్టుకునే షాపింగ్ చెయ్యడం చూసి మాల్లో అందరూ నవ్వుకున్నారు తీసెయ్యి ..... "
ఆశ దోస అప్పడం , అంతలో సిగ్నల్ పడటంతో ఆపాను , ఎండ దంచేస్తుండటం సిగ్నల్ కౌంట్ ఎక్కువగా ఉండటం అక్కయ్య ఇబ్బందిపడుతుండటం మిర్రర్ లో చూసి , బ్రదర్ బ్రదర్ అంటూ కాస్త ముందుకువెళ్లి అక్కయ్యపై హోర్డింగ్ నీడ పడేదగ్గర ఆపాను .
" తమ్ముడూ ..... లవ్ యు తమ్ముడూ అంటూ వెనకనుండి అల్లుకుపోయింది "
అక్కయ్యా నో అక్కయ్యా నో నో నో అన్నా వదలడం లేదు - మరింత గట్టిగా చుట్టేసి భుజంపై ముద్దులుకురిపిస్తోంది .
తెగ మెలికలితిరిగిపోతున్నాను , అంతలో గ్రీన్ లైట్ పడటంతో అక్కయ్యా అక్కయ్యా .... గిఫ్ట్స్ చాలా ఉన్నాయి బ్యాలన్స్ చేయలేను .
" ఊహూ ...... "
ఇలా కాదు అంటూ కిందకుదిగి వెనుక కూర్చున్నాను .
" తమ్ముడూ ...... "
అక్కయ్యా పోనివ్వు పోనివ్వు మళ్లీ సిగ్నల్ పడిపోతుంది అంటూ హెల్మెట్ పై కొట్టడంతో నవ్వుకుని పోనిచ్చారు .
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
RE: సహాయం - శృంగారం - by Mahesh.thehero - 13-05-2024, 08:28 PM



Users browsing this thread: 3 Guest(s)