26-12-2023, 11:37 PM
(26-12-2023, 11:28 PM)Hotindianguy Wrote: హాయ్ ఫ్రెండ్స్, మీకు అందరికీ నా స్టోరీ బాగా నచ్చింది అంకుంటున్నాను, మీ అందరి కామెంట్స్ కి నా థాంక్స్, కానీ ఫ్రెండ్స్ మీ అందరికీ ఒక విషయం చెప్పాలి అంకుంటున్నాను, అది ఏమిటీ అంటే నేను రాసే కథ ఒక సెక్స్ సైట్ లో, ఉదయం నుంచి రాత్రి వరకు నాకు కుదరదు రాయటం కూడా, రాత్రి కూడా అంతా పడుకున్నాకే కుదురుతుంది, నాకు కూడా మిమ్మల్ని వెయిట్ చేయించాలి అని అసలు లేదు, నేను రాత్రి పూట రాస్తాను, ఒక రెండు మూడు అప్డేట్స్, ఎప్పుడు అయినా వర్క్ ప్రెషర్ వల్ల ఒకటే రాస్తే, ఆ రోజు ఒకటే అప్డేట్ ఉంటుంది, లేదంటే రెండు మూడు ఇవ్వగలను, నాకు కూడా ఈ కథ ని త్వరగా ముగించాలి అని ఉంది, దయ చేసి అర్థం చేసుకుంటారు అని ఆశిస్తున్నాను.
Bro మీరు దేవుడు బయ్య... రోజుకి ఒకటి ఇచ్చినా అది చాలా great.. మీరు కుదిరినప్పుడు రెండు మూడు ఇస్తున్నారు... మీకు thanks .. కథ నచ్చటం వలన మీరు రోజుకి నాలుగు అప్డేట్స్ ఇచ్చినా మళ్ళీ అడుగుతాము అది మి కథ బాగా నచ్చటం వలన ఇంకా ఇంకా కావాలి అని అడగటం తప్ప మిమ్మల్ని తప్పు పట్టడం లేదా తక్కువ చేయటం కాదు.. అర్దం చేసుకోండి... ఇంత మంచి కథ రాస్తున్నందుకు అందరం మీకు కృతజ్ఞత భావం తోనే ఉన్నాము...
మీకు వీలైనప్పుడు అప్డేట్స్ ఇవ్వండి.. మా రిక్వెస్ట్ ఒక్కటే దయచేసి మద్యలో వదిలేయకండి