26-12-2023, 11:28 PM
హాయ్ ఫ్రెండ్స్, మీకు అందరికీ నా స్టోరీ బాగా నచ్చింది అంకుంటున్నాను, మీ అందరి కామెంట్స్ కి నా థాంక్స్, కానీ ఫ్రెండ్స్ మీ అందరికీ ఒక విషయం చెప్పాలి అంకుంటున్నాను, అది ఏమిటీ అంటే నేను రాసే కథ ఒక సెక్స్ సైట్ లో, ఉదయం నుంచి రాత్రి వరకు నాకు కుదరదు రాయటం కూడా, రాత్రి కూడా అంతా పడుకున్నాకే కుదురుతుంది, నాకు కూడా మిమ్మల్ని వెయిట్ చేయించాలి అని అసలు లేదు, నేను రాత్రి పూట రాస్తాను, ఒక రెండు మూడు అప్డేట్స్, ఎప్పుడు అయినా వర్క్ ప్రెషర్ వల్ల ఒకటే రాస్తే, ఆ రోజు ఒకటే అప్డేట్ ఉంటుంది, లేదంటే రెండు మూడు ఇవ్వగలను, నాకు కూడా ఈ కథ ని త్వరగా ముగించాలి అని ఉంది, దయ చేసి అర్థం చేసుకుంటారు అని ఆశిస్తున్నాను.