26-12-2023, 04:04 PM
సస్పెన్స్ థ్రిల్లర్ నవల లాగా చాలా బాగుంది.
రన్నింగ్ స్టోరీస్ వ్రాయలన్నా, చదవాలన్నా చాలా రిస్క్ ఉంటుంది ఇద్దరికీ.
రచయితను పాఠకులు తమ అభిప్రాయాలతో ఎప్పుడూ ఒత్తిడిలో ఉంచుతారు.
సలహాలతో కథను ప్రభావితం చేస్తారు. చివరకు రరచయిత ఎక్కడో ఒక చోట ఆపేస్తారు.
ఫ్రీగా , స్వయంతృప్తి కొరకు వ్రాసే రచయితల మీద పూర్తి చేయాలన్న obligation ఉండదు, కానీ విపరీతమైన ఒత్తిడి మాత్రం ఉంటుంది .