26-12-2023, 12:36 PM
సూపర్ bro...
రాశి మిద మోహిత మీద డౌట్... రాశి ఎప్పుడూ కార్తీక్ నీ ఎక్కువ చేయొద్దు.. నీ పని మాత్రమే చూసుకో అంటూ వెనిక్కి లాగుతుంది... మోహిత ఎమో కార్తీక్ ప్లాన్ ఏమిటో కనుక్కొంటుంది.. రాశీ నాన్న కి సపోర్ట్ గా రాశి మోహిత ఉన్నారేమో.. రాశీ నీ కూడ మోహితనే తెచ్చింది... సుబ్బారావు ఉన్నాడు అని రాశి రాశి నాన్న కి తప్ప ఎవరికీ తెలియదు.. డౌట్ వాళ్ళ మీదనే ఉంది.. కానీ తర్వాత అప్డేట్ లో ఎలా అయినా మార్చొచ్చు... కావాలంటే కార్తీక్ నే నెగటివ్ గా చుపెట్టొచ్చు...
Next అప్డేట్ త్వరగా ఇవ్వండి